Home | DISCUSSIONS | Galleries | Music Jukebox | Chiranjeevi's Biography | RSS Feed | 2012.05.19
Chiranjeevi Pawan Kalyan Ram Charan and MegaFans Site – ChiranjeeviBlog.com
  • Articles
  • Downloads
  • Fan's Page
  • Filmographies
  • Interviews
  • Movie Reviews
  • NEWS
  • Open Letters
  • Wallpapers
  • Audio Reviews
You are here : Home » Fan's Page » Chiranjeevi gives Shankar Dada’s treatment to Megafan

Chiranjeevi gives Shankar Dada’s treatment to Megafan

Chiranjeevi fans
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి రెండే ళ్ళుగా జీవచ్ఛవంలా పడివున్న చిరం జీవి వీరాభిమాని ప్రవీణ్‌కుమార్‌ కు ఎట్టకేలకు బుధవారం శంకర్‌ దాదా చికిత్స లభించింది.
రైతు పరా మర్శ యాత్రలో భాగంగా జిల్లాలో పర్యటి స్తున్న ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రవీణ్‌ ఉదంతాన్ని తెలుసు కుని ఐలా బజారులో నివాసం ఉం టున్న వాలిచర్ల ప్రవీణ్‌ కుమార్‌ ఇం టికి స్వయంగా చిరంజీవి వెళ్ళి పరా మర్శించారు.
ప్రవీణ్‌ కుమార్‌ ఉదంతాన్ని ఈ ఏడాది జులై 24వ తేదీన “చిరంజీవిని చేయరూ” అనే శీర్షికన వెలుగులోకి తెచ్చింది.అదే సమయంలో చిరం జీవి పట్టణ పర్యటన సందర్భంగా ప్రవీణ్‌ను పరామర్శించేందుకు సాం కేతికపరమైన కారణాలతో వీలుపడ లేదు. ఆ వార్తకథనాలకు స్పందిం చిన రాష్ట్ర రైతురాజ్యం అధ్యక్షులు బొల్లా బ్రహ్మనాయుడు తనవంతు సాయం గా లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసారు. ప్రవీణ్‌కుమార్‌ను స్వయం గా కలసి పరామర్శించాలని చిరంజీవి భావించారు.
ప్రస్తుతం అకాల వర్షాల కు నష్టపోయిన రైతాంగాన్ని పరామ ర్శించి వారిలో ఆత్మస్థైర్యం నిపేందుకు జిల్లా పర్యటన చేస్తున్న చిరంజీవి ప్రవీణ్‌ను కలిసేందుకు అవకాశం చిక్కింది. ఈ సందర్భంగా బుధ వారం ఉదయం శివాగెస్ట్‌హౌస్‌లో విలేకరుల సమావేశం ముగిసిన వెంటనే పార్టీ నాయకులతో కలసి ఐలా బజారులోని ప్రవీణ్‌ స్వగృహానికి వెళ్ళి పరా మర్శించారు.
తన అభిమాన నటుడు చిరంజీవి స్వయంగా తన దగ్గరికే విచ్చేయ టంతో ఇన్నాళ్ళు అచేతనంగా పడి వున్న ప్రవీణ్‌ ముఖంలో ఏదో తెలి యని సంతోషం కొట్టొచ్చినట్లు కనప డింది. ఈ సందర్భంగా ప్రవీణ్‌ను నేను ఎవరు.. నా పేరు తెలుసా.. నన్ను గుర్తుపట్టావా…. అంటూ చిరం జీవిని పలుకరించటంతో తిరిగి సమా ధానం చెప్పలేని ప్రవీణ్‌ కళ్ళద్వారానే ఆనందాన్ని వ్యక్తం చేసాడు. అదే విధంగా ప్రవీణ్‌ కుమార్తెను చిరంజీవి ఎత్తుకుని ముద్దాడారు. “”"ఇన్నాళ్ళు తమబిడ్డ అచేతనంగా ఉన్నాడని చిరంజీవిని చూసిన ఆనందంలో ముఖంలో చాలా నెలల అనంతరం ఆనందం చూసామని తల్లిదండ్రులు సామ్రాజ్యం తిరుపతయ్యలు సంతో షం వ్యక్తం చేసింది”".
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లా డుతూ ప్రవీణ్‌కుమార్‌ను హైదరా బాద్‌కు తీసుకువస్తే మెరుగైన వైద్య చికిత్స చేయిస్తానని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ప్రవీన్‌ ఇంటికి వచ్చి న చిరంజీవిని చూసేందుకు అభిమా నులు రోడ్లవెంట బారులు తీరారు. ఆయన్ను చూసి కరచాలనం చేసేం దుకు యువకులు పోటీపడ్డారు. దారివెంట చిరంజీవి వాహనంపై నుం చి అభిమానులకు అభివాదం చేసు కుంటూ ముందుకు సాగారు..

Related Posts:

  • నేను ఎక్కడకూ వెళ్లడం లేదు, మీతోనే ఉంటా : చిరంజీవి
  • Open letter to Megastar Chiranjeevi by Nellore Megafans
  • Chiranjeevi pays tribute to Jaladi and Salim
  • Racha audio release by Pawan Kalyan and Shankar !
  • పవన్ తో డాన్స్ చేయటం కొత్త అనుభూతి : మలైకా అరోరా ఖాన్
  • 2011 Calenders
  • Pawan Kalyan’s interview about Gabbar Singh
  • 2008 Calenders
  • Shankar Dada MBBS Wallpapers
  • Ravi met Chiru at Shankar dada zindabad shoot in Goldcoast, Australia

Share and Enjoy

  • Facebook
  • Twitter
  • Digg
  • Add to favorites
  • RSS
Published On Friday, January 07, 2011 Under: Fan's Page. Tags: Chiranjeevi, chiranjeevi fans, chiranjeevi fans website, chiru fans, chirufans, floods in guntur, megafans, prajarajyam, PRP in 2014 elections  

« Family commit suicide and donate eyes to Chiranjeevi Eye Bank
Ramcharan relaxing in his farmhouse »
Keep yourself updated.....
Enter Email:
    follow chiranjeevi at Twitter Like chiranjeevi on Facebook chiranjeeviblog RSS Feed chiranjeeviblog videos channel on youtube chiranjeeviblog stream page on Google+

    How Much do you rate Gabbar Singh movie ?
    View Results
    Astrology 2012
    Astrology Updates for 2012
    Awakening AP
    Awakening Andhra Pradesh
  • RSS Gabbar Singh Songs
    • Kevvu Keka
    • Dil Se
    • Pilla
    • Akasam Ammayaithe
    • Mandu Baabulam
    • Dekho Dekho Gabbar Singh
  • RSS HOT Discussions
    • Re: Rajinikanth Vs Pawan Kalyan
    • Re: No IPL Effect on Gabbar Singh
    • Re: Gabbar Singh grand success meet in Hyderabad
    • Re: Pawan's Dialogue Turned Popular In Tamil
    • Re: GABBAR SINGH FIRST WEEK - INDUSTRY RECORD - WORLD WIDE SHARE
    • Re: GS 1st week AP Total Collctions...ALL TIME RECORD


SITEMAP | Privacy Policy | Newshun WordPress Theme By MagPress
Thanks To Free MMO | VPS Hosting | Shared Hosting
Copyright © 2012 Chiranjeevi Pawan Kalyan Ram Charan and MegaFans Site – ChiranjeeviBlog.com All Rights Reserved.
Print
Email
WP Socializer Aakash Web