Author Topic: ఈ నెల 9న ఇంటర్‌నెట్ బంద్!  (Read 474 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,661
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులకు ఈ నెల 9న ఇంటర్‌నెట్ సేవలు నిలిచిపోనున్నాయి. ఏడాది క్రితం అంతర్జాతీయ హ్యాకర్లు వ్యాప్తిచేసిన మాల్‌వేర్ కారణంగా సోమవారం ఇంటర్‌నెట్ సేవల్లో సమస్యలు ఉత్పన్నం కానున్నాయి. ఇంటర్‌నెట్ సేవలకు ఆటంకం గురించిన అంశంపై గూగుల్, ఫేస్‌బుక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు ఆన్‌లైన్‌లో విస్తృతంగా హెచ్చరికలు చేశాయి. ప్రపంచ మంతా లక్షలాది కంప్యూటర్లు మాల్‌వేర్ వల్ల ఇన్‌ఫెక్ట్ అయ్యాయని, సోమవారంలోగా ఆ కంప్యూటర్లలోని మాల్‌వేర్‌ని తొలగించకపోతే ఇంటర్‌నెట్ నిలిచిపోయే వీలుంది. మాల్‌వేర్‌ని తొలగించకుండా సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా నెట్‌ను తిరిగి పొందినట్లైతే భవిష్యత్తులో మళ్లీ సమస్యల రావచ్చు.

ప్రపంచవ్యాప్తంగా ఇన్‌ఫెక్ట్ అయిన 5,70,000 కంప్యూటర్లను నియంత్రణలోకి తీసుకునేందుకుగాను హ్యాకర్లు ఆన్‌లైన్ ప్రకటనల కుంభకోణాన్ని నడపడంతో సమస్య మొదలైంది. అయితే హ్యాకర్లను అణచేయడానికి ఎఫ్‌బీఐ ప్రయత్నించినా, ఇన్‌ఫెక్ట్ అయిన కంప్యూటర్లను నియంత్రించేందుకు ఉపయోగించిన దోషపూరిత సర్వర్లను నిలిపేస్తే బాధితులందరూ ఇంటర్‌నెట్ సేవలను కోల్పోతారు. దీంతో ఎఫ్‌బీఐ ప్రత్యేకంగా ఒక సేఫ్టీనెట్‌ను ఏర్పాటుచేశారు. తాత్కాలికంగా రెండు కొత్త ఇంటర్‌నెట్ సర్వర్లనూ ప్రారంభించారు. అయితే ఈ తాత్కాలిక సర్వర్ల కాల పరిమితి ఈ నెల 9న ముగియనుండటంతో మళ్లీ సమస్య ఏర్పడింది.

Offline chirunag

  • Sr. Member
  • ***
  • Posts: 536
ఈ నెల 9న ఇంటర్‌నెట్ బంద్!
« Reply #1 on: July 08, 2012, 02:09:08 PM »
How not to lose Internet access on Monday

About a quarter-million computer users around the world are at risk of losing Internet access on Monday because of malicious software at the heart of a hacking scam that US authorities shut down last November.

The software found its way into thousands of computers worldwide last year. It redirect users away from trusted websites, towards spoof websites in a bid to steal financial and personal information. When the attack was noticed, the FBI routed infected machines through its server to stop the attacks.

But the servers will be taken down 9 July. When this happens, computers still infected are likely to lose their internet connection without warning. Warnings about the problem have been splashed across Facebook and Google, and the FBI has set up a special website.

So how to tell if you’re computer is infected and how to fix it ? Here are few must-take steps. For details you can click here. The DCWG or DNS Changer Working Group is working to ensure that those who were infected don’t lose access to the Internet on Monday.

So how can you check if your computer is infected? For Windows 7 users, there are few simple steps they can follow:

• Go to the “Start” icon and type cmd, which is the DOS Command prompt.

• Type ipconfig /allcompartments /all and hit enter. In some cases ipconfig /all should also work, but might not list all the routing compartments if you have a VPN setup in Windows 7.

• The output will be very long, since Windows7 by default has support for IPv6. Look for the IPv4 information under the section entitled Ethernet adapter. Check out DNS Servers line, and write down these numbers. There may be two IP addresses listed there.

• The DCWG site has a list of infected DNS numbers on their site at this page. If they match up then, it means your computer has been infected. If not, then you needn’t take any steps as you won’t be affected by DNS change servers shutting down.