Author Topic: మంచు మనోజ్‌ సంగీత దర్శకుడుగా ఎంట్రీ  (Read 640 times)

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,661
దరాబాద్ : రీసెంట్గా ఊ కొడతారా...ఉలిక్కిపడతారా చిత్రంతో పలకరించిన మంచు మనోజ్‌ కేవలం నటనకే పరిమితం కాదలుచుకోలేదు. ఆయన ఇప్పుడు ఓ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన సోదరుడు విష్ణు సినిమా కోసం ఆయనో పాట స్వరపరిచారు. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం 'దేనికైనా రెడీ'. హన్సిక కథానాయిక. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి చక్రి స్వరాలు అందించినా- ఓ పాట కోసం మనోజ్‌ బాణీ కట్టారు అందరినీ ఆశ్చర్యపరిచారు.

మంచు విష్ణు మాట్లాడుతూ ''మనోజ్‌ స్వరపరచిన గీతం ప్రత్యేకమైనది. ఉర్రూతలూగించేలా సిద్ధమైంది. కథలో ఆ పాట చక్కగా ఒదిగిపోతుంది. వినోద ప్రధానంగా సాగే చిత్రమిది. తన ప్రేమని గెలిపించుకోవడం కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధమయ్యే ఓ యువకుడి కథ ఇది. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఆ పాటల్ని యూరప్‌లో తెరకెక్కిస్తామ''అన్నారు.
హన్సిక హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ఆద్యంతం వినోదభరితంగా నాగేశ్వరరెడ్డి మలుస్తున్నారు. యువతరాన్ని ఆకట్టుకునే విధంగా హన్సిక పాత్ర ఉంటుంది. క్లైమాక్స్, రెండు పాటలు మినహా సినిమా పూర్తయింది.

ఇక ఈ చిత్రం కథ గురించి దర్శకుడు చెపుతూ...ఆడుతూపాడుతూ జీవితాన్ని గడిపేసే కుర్రాడతను. ఓ అందాల భామను చూసి ప్రేమలోపడ్డాడు. ఆమె ఇంట్లోవాళ్లు సంప్రదాయాలూ... పద్ధతులూ అంటూ సవాలక్ష నిబంధనలు విధిస్తూ ఉంటారు. వాళ్లందరినీ ఒప్పించి ప్రేమను గెలిపించుకొనేందుకు అతగాడు దేనికైనా సిద్ధపడతాడు. మరి ఫలితం ఏ రీతిన వచ్చిందో తెర మీదే చూడమంటున్నారు. మంచి టైమింగ్‌తో కామెడీని పండించగలనని ‘ఢీ' సినిమాతో నిరూపించారు విష్ణు. అలాగే కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో జి.నాగేశ్వరరెడ్డిది అందెవేసినచెయ్యి...వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజిలో ఎంటర్టన్ చేస్తుందో ఊహించుకోమంటున్నారు నిర్మాతలు.

ఈ చిత్రానికి కథ- బి.వి.ఎస్.రవి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: సిద్దార్థ్ అందిస్తున్నారు. ఎన్.వంశీకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెర వెనుక పనిచేస్తున్న వారిలో వర్మ, సెల్వ, రఘు కులకర్ణి, సాయిజ్యోతి, విజయ్ శ్రీనివాస్, సురేష్‌బాబు, నరసింహ, వాసు, సుద్దాల అశోక్‌తేజ, భాస్కరభట్ల,రామజోగయ్యశాస్త్రి తదితరులు ప్రముఖంగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వంశీకృష్ణ, సమర్పణ: శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, నిర్మాత డా.ఎం.మోహన్‌బాబు.

Offline vkakani

 • Hero Member
 • *****
 • Posts: 4,960
 • [email protected]
aadi bonda mundu vaadu hero ga hit kottamanu taruvata anni ..worst family worst heros of TFI..

Offline rajaram

 • Hero Member
 • *****
 • Posts: 2,964

Offline madhupatel

 • Full Member
 • ****
 • Posts: 1,857
veedu villein ku thakuva charecter artist ku ekkuva

Offline wings

 • Sr. Member
 • ***
 • Posts: 908
Main lead degrade avadu ...avadaniki oppukodu... face bagunna...

ukup - vedi face chusi..pillalu jadusu kontunnaru...

baboyi... dhannam....
malla music director ahhhhhhhhhhhhh

Offline RamSharan

 • Power Member
 • ******
 • Posts: 8,299
 • Die Hard Fan Of Chiru From Childhood

Offline haribabu015

 • Mega Member
 • *******
 • Posts: 11,625

veediki anni ekkuve.....

Offline vkakani

 • Hero Member
 • *****
 • Posts: 4,960
 • [email protected]
chellani nananiki geetalekkuva.. yedo okadanilo anna success avutademonani chestunnademo..

ilage okappudu mana kittayya gadiki hits leka aa engish cinemalani copy kotti cinemalu teeste .. cowboy cinemalu indialo first time chesadu annaru..

ntr ki dates leka alluri seetaramaraju cheyyanante veedi chesi daring annaru..

ante hit lenappudu 4 rakalu ga try chestaru yedo okadan lo success vastadani..

ippudu manojku multi talented ani birudu valla family valle ichina ascharyam ledu..

 :021:


Offline madhupatel

 • Full Member
 • ****
 • Posts: 1,857
@vkakani - nee replay lo matter undhi bhayya. correct cheppavu

Offline vkakani

 • Hero Member
 • *****
 • Posts: 4,960
 • [email protected]
thanks madhu..

adi fact bayya.. manava nayijam

Offline rajaram

 • Hero Member
 • *****
 • Posts: 2,964
chellani nananiki geetalekkuva.. yedo okadanilo anna success avutademonani chestunnademo..

ilage okappudu mana kittayya gadiki hits leka aa engish cinemalani copy kotti cinemalu teeste .. cowboy cinemalu indialo first time chesadu annaru..

ntr ki dates leka alluri seetaramaraju cheyyanante veedi chesi daring annaru..

ante hit lenappudu 4 rakalu ga try chestaru yedo okadan lo success vastadani..

ippudu manojku multi talented ani birudu valla family valle ichina ascharyam ledu..

 :021:

good one

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,661
manoj villain ku baaga set avuthaadu. Adi try cheste better

Offline vkakani

 • Hero Member
 • *****
 • Posts: 4,960
 • [email protected]
vaadu daaniki kooda paniki radu mundunte vaadi face choodaleru..

main villain fight ki  vache tappudu oo 10 mandini  ventesukoni vastadu choodandi..

vallalo okadiga ayite ok..

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
1 Replies 114 Views Last post July 14, 2016, 11:33:42 AM
by MbcMen
1 Replies 97 Views Last post August 09, 2016, 03:09:49 PM
by MbcMen