Author Topic: charan new house in mumbai.  (Read 518 times)

Offline vkakani

 • Hero Member
 • *****
 • Posts: 4,960
 • [email protected]
charan new house in mumbai.
« on: August 20, 2012, 03:49:38 PM »
బాంద్రా: రామ్‌చరణ్‌ ముంబయిలో సొంత ఇంటి కోసం వెతుకుతున్నారు. వారం కిందట ముంబయికి వచ్చిన ఆయన ఈ విషయమై హిందీ హీరో సల్మాన్‌ ఖాన్‌ను సంప్రదించినట్లు తెలిసింది. సల్మాన్‌ నివాసముండే బాంద్రా పరిసరాల్లోనే ఇంటిని కొనుగోలు చేసేందుకు చరణ్‌ ప్రయత్నిస్తున్నారు. నగరానికి వచ్చిన ఆయనకు సల్మాన్‌ ఆతిథ్యం ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా ప్రముఖ బిల్డర్లు, స్థిరాస్తి వ్యాపారుల్ని కూడా పరిచయం చేశారు.
ఇక సల్మాన్‌ సోదరి అర్పిత జన్మదిన వేడుకకు కూడా రామ్ చరణ్‌ హాజరైనట్లు తెలుస్తోంది. బాంద్రా సమీపంలో మూడు ఆస్తులను చూసిన విషయం వాస్తవమేనని చరణ్‌ సన్నిహితులు పేర్కొన్నారు. భార్య ఉపాసనతో చర్చించి ఈ మూడింటిలో ఒకదాన్ని కొనుగోలు చేయాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. ఉపాసన కూడా ఇక్కడ అపోలో ఆస్పత్రిని విస్తరించే పనుల్లో నిమగ్నమైనట్లు తెలిసింది.
ప్రస్తుతం రామ్ చరణ్ హిందీలో జంజీర్ రీమేక్ తో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆయిల్ మాఫియా చుట్టూ తిరగనున్నట్లు స్క్రిప్టుని తిరగరాసినట్లు దర్శకుడు తెలియచేసాడు. గతంలో 'ముంబై సే ఆయా మేరా దోస్త్', 'ఏక్ అజ్‌నబీ', 'షూటవుట్ ఎట్ లోఖండ్‌వాలా' చిత్రాల్ని రూపొందించిన అపూర్వ లఖియా ఈ రీమేక్ కి దర్శకుడు. 1973లో సూపర్ హిట్ అయిన అమితాబ్ బచ్చన్ సినిమా 'జంజీర్'కు ఇది రీమేక్. రాంచరణ్ సరసన ప్రియాంకా చోప్రా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, అర్జున్ రాంపాల్, మహీ గిల్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు.
మరో ప్రక్క రామ్ చరణ్ తెలుగులో వివి వినాయిక్ చిత్రం నాయక్ లో నటిస్తున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా యూనివర్సల్‌ మీడియా సంస్థ 'నాయక్‌'చిత్రాన్ని నిర్మిస్తోంది. కాజల్‌, అమలాపాల్‌ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రాన్ని జనవరి 12,2013 న అంటే సంక్రాంతికి విడుదల చేయటానికి నిర్ణయించారు. ఈ విషయాన్ని నిర్మాత మీడియాకు తెలియచేసారు.

Offline haribabu015

 • Mega Member
 • *******
 • Posts: 11,625
charan new house in mumbai.
« Reply #1 on: August 20, 2012, 11:13:39 PM »

Power Star pawan kalyan's 'Cameraman Gangatho Rambabu' movie is being canned at a rapid pace. As of now. the talky part of the movie along with two songs has been completed and three more songs are left to be shot to wrap up the shoot. It is learnt that pawan kalyan's special song with foreign dancer Scarlett Wilson is an inspiration of a Latin American song, which starts with the lyrics 'Riva riva rivala matha'. pawan kalyan beats the villains in this song and makes them to wear saris.

Milky beauty Tamannah is doing the crucial role of 'Cameraman Ganga' in this movie. Prakash Raj is doing the antagonist in the role, Ranababu. Manisharma is scoring the music of this message oriented mass entertainer. Puri Jagannadh is directing the film while the movie is being produced by D.V.V.Danayya. The movie planned to be released on 11th October.


Offline haribabu015

 • Mega Member
 • *******
 • Posts: 11,625
charan new house in mumbai.
« Reply #2 on: August 20, 2012, 11:14:19 PM »

Racha asalu Sallu Bhai inti daggara......

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,672
Ram Charan's Mumbai Flat Rs 21 Cr?
« Reply #3 on: August 23, 2012, 04:24:50 PM »
Ram Charan and his journey towards Bollywood seems to be taking a rather serious turn. Apparently, Charan is doing his debut movie the remake of ‘Zanjeer’. Till there, it is okay. But now it is heard that he is very seriously scouting for some expensive properties and that too in the costliest Bandra area of Mumbai.

Now, a gossip source says that Charan has zeroed in on a flat and this is being priced at Rs 21 crores. It is heard that Charan has been getting a lot of support from the Bollywood star Salman Khan and he has referred his contacts to get Charan the best of properties in that area.

There is also news that Charan has already spoken to Upasna on this and soon an agreement may be signed. Incidentally, it is also heard that Upasna is keen on expanding the Apollo empire to Mumbai city. Looking at the way things are going, the mega couple might settle in Mumbai.

Offline manikumar18

 • Hero Member
 • *****
 • Posts: 3,043
 • KONIDELA VEERABHI"MANI"
charan new house in mumbai.
« Reply #4 on: August 24, 2012, 11:55:10 PM »
21 crs anta.

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
0 Replies 162 Views Last post August 22, 2015, 04:46:59 PM
by P.Dileepkumar
3 Replies 296 Views Last post February 05, 2016, 02:34:48 PM
by MbcMen
1 Replies 222 Views Last post February 13, 2016, 10:28:33 AM
by MbcMen
1 Replies 173 Views Last post May 07, 2016, 12:27:57 PM
by MbcMen