Author Topic: బన్నీ, నానీలతో మల్టీ స్టారర్?  (Read 416 times)

Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118
        తాజాగా 'ఎటో వెళ్ళిపోయింది మనసు' చిత్రాన్ని రూపొందించిన గౌతమ్ మీనన్ మనసు ఇప్పుడు మల్టీ స్టారర్ చిత్రాలపైకి మళ్ళుతోంది. త్వరలో ఓ భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నానని ఆయన చెప్పాడు. అల్లు అర్జున్-నాని కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ తీయాలని వుందని గౌతమ్ అంటున్నాడు. దీనిని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తీస్తానని చెప్పాడు. లవ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ప్రధానంగా దీనిని ప్లాన్ చేస్తున్నానని ఆయన అన్నాడు. ప్రస్తుతం తెలుగులో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'బోల్ బచ్చన్' రీమేక్ వంటి మల్టీ స్టారర్ చిత్రాలు ఊపందుకోవడంతో గౌతమ్ కూడా అటువైపు ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది.   

Offline RamSharan

  • Power Member
  • ******
  • Posts: 8,299
  • Die Hard Fan Of Chiru From Childhood
బన్నీ, నానీలతో మల్టీ స్టారర్?
« Reply #1 on: December 24, 2012, 10:18:27 PM »
hope it works

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,674
బన్నీ, నానీలతో మల్టీ స్టారర్?
« Reply #2 on: December 25, 2012, 03:13:54 PM »
hope so