Author Topic: Sachin Retires From ODI's  (Read 625 times)

Offline yugandhar

  • Power Member
  • ******
  • Posts: 5,264
Sachin Retires From ODI's
« on: December 23, 2012, 03:03:45 PM »



Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118
Sachin Retires From ODI's
« Reply #1 on: December 23, 2012, 10:26:00 PM »
Misses you legend.......

Offline RamSharan

  • Power Member
  • ******
  • Posts: 8,299
  • Die Hard Fan Of Chiru From Childhood
Sachin Retires From ODI's
« Reply #2 on: December 24, 2012, 09:46:40 PM »
can't imagine cricket without Sachin

Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118
Sachin Retires From ODI's
« Reply #3 on: December 26, 2012, 03:31:00 PM »
న్యూఢిల్లీ : తన రిటైర్మెంట్‌ తర్వాత అభిమానుల నుంచి వచ్చిన సందేశాలు చూస్తుంటే వారు నాపై చూపిన ప్రేమ, అభిమానం కన్నీళ్లు తెప్పించాయని ఇటీవలే పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన సచిన్‌ టెండూల్కర్‌ అన్నాడు. ఆదివారం నాడు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత ముస్సోరియాకు వెళ్లిన సచిన్‌ తన రిటైర్మెంట్‌ తర్వాత ట్విట్టర్‌ పేజీని తెరిచి చూసి ఆశ్చర్యానికి గురయ్యానని తెలిపాడు. అది సందర్భం తనను ఎంతగానో ఉద్వేగానికి గురి చేసిందని అన్నాడు. మీరంతా నాపై చూపించిన ప్రేమాభిమానాలను వ్యక్త పరచడానికి కూడా మాటులు రావడం లేదని, ఇదే ప్రోత్సామాన్ని గడిచిన సంవత్సరల తరబడి కూడా మీ ద్వారా పొందానని, ప్రత్యేకంగా ఇటీవలి రెండు-మూడు రోజులుగా తనపై అభిమానులు ఎంతో ప్రేమను చూపించారని, మీ స్పందన నా హృదయాన్ని కదిలించిందిని పేర్కొన్న సచిన్‌ అందుకే ఆ సమయంలో నాకళ్లల్లో నుంచి నీళ్లు వచ్చాయని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

తాను కొనసాగించిన వన్డే కెరీర్‌లో ఎదురైన మధురక్షణాలన్నీ చిరస్మరణీయంగా గుర్తుండిపోతాయని సచిన్‌ తెలిపాడు.సచిన్‌ తన వన్డే కెరీర్‌లో ప్రపంచంలోనే ఏ క్రికెటర్‌ సాధించలేని వ్యక్తిగత స్కోరు 18,426 పరుగులు సాధించాడు. అందులో భాగంగానే 49 శతకాలు, 96 అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే పరిమిత ఓవర్ల క్రికెట్లో డబుల్‌ శతకం (200) పరుగులు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌ సచిన్‌ కాగా.. మాస్టర్‌ బ్లాస్టర్‌ పేరు పొందిన మన సచిన్‌ ఆరు ప్రపంచ కప్‌ టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. తన 23 సంవత్సరాల వన్డే కెరీర్‌లో సచిన్‌ జరుపుకున్న అత్యంత ఆనందకర సందర్భం ఏదో చెప్పాలంటే..

గత ఏడాది భారత్‌ సాధించిన ప్రపంచ కప్‌ విజయం తర్వాత అని చెప్పవచ్చు. సచిన్‌ ఇంకా కొనసాగనున్న టెస్టు ఫార్మాట్లో ఇప్పటికే 194 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించా.. 15,645 పరుగులు సాధించాడు. అందులో 51 శతకాలు కూడా ఉన్నాయి.

Offline RamSharan

  • Power Member
  • ******
  • Posts: 8,299
  • Die Hard Fan Of Chiru From Childhood
Sachin Retires From ODI's
« Reply #4 on: December 29, 2012, 09:49:31 PM »
atleast pak tho oka odi adi retire avvalsindi

Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118
Sachin Retires From ODI's
« Reply #5 on: December 30, 2012, 11:13:22 PM »
Correctly said

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
3 Replies 287 Views Last post October 21, 2015, 11:20:13 PM
by yugandhar
8 Replies 111 Views Last post June 02, 2016, 05:28:31 PM
by MbcMen
4 Replies 277 Views Last post June 02, 2016, 05:30:54 PM
by MbcMen