Author Topic: Kapilamuni  (Read 437 times)

Offline chinna1142

  • Newbie
  • *
  • Posts: 2
Kapilamuni
« on: December 24, 2012, 04:00:20 PM »
Guys kapilamuni aney vaadu okadu chala toomuch ga raasthunnadu annaya gurichi check the below link once.
http://telugu.greatandhra.com/politics/1-12-2012/23c_loveletter_chiru.php

My counter is as follows
కపిముని గారు సారీ సారీ కపి లముని గారు,
ఎంటండి ఎంత గొప్పగా రాసారండి మాములుగా నాలుకకు నరంలేదు అంటారు కాని మీ వ్యాసం చూసాక మీ కలానికి కూడా నరం (ఇక్కడ నరం  అంటే  credibility) లేదు అని తెలుస్తుంది. ఎంత వ్యంగంగా రాసారు అసలు మీరు పుట్టాక వ్యంగం పుట్టినట్టు వుంది అండి. మీరు tourism గురించి గోవా అందాల గురించి ఎంత బాగా రాసారు సారూ ఎంతైనా మీరు కళా పిపా(శాచు)సులు అనుకుంట దేశం లో ఎన్నో బర్నింగ్ issues వుండగా గోవా లోని గుడ్డ పీలికలు బ్రాల గురించి నిస్సిగ్గుగా నిర్మొహమాటంగా నిర్లజ్జ తో రాసిన మీ రాతలకి అబ్బో ఎంత పొగిడిన  థక్కువెయ్ . దేశం లో బట్ట కట్టలేని జనాలు వున్నారని ఎన్నాళ్ళకు కనిపెట్టారు ? "రవి గాంచని  చోట కవి గాంచును " అని చెప్పడం అంటే ఇదే అనుకుంట.
జర్నలిసం అంటే ఎక్కడ  అన్యాయం జరుగుతుందో దాని గురించి రాస్తారు తమరు మరిచి పోయి మీ రేటింగ్స్ కోసం నేలబారు రాతలు రాసి మీ మీడియా కి వున్న credibility ని నాశనం చుసుకోకండి . కపిజీ  మీకు చిన్న విన్నపం మీరు ఒక సెలిబ్రిటీ ని mention  చేయకుండా ఒక ఆర్టికల్ రాయండి మీ family  members కూడా దాన్ని చదవరు. చిరంజీవి అంటే స్వయంకృషి తో ఎదిగిన వ్యక్తి కేంద్ర మంత్రి ఐయిన ఆయన్ని గ్రురించి వెర్రికూతలు పిచ్చి రాతలు ఆపగలరు అనుకుంటున్నాం.
దయచేసి అభిమానుల మనోబావలతో ఆడుకోకండి.

athaniki gandhigiri tho reply eddam
hi email is : kapila muni <[email protected]>

Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118
Kapilamuni
« Reply #1 on: December 24, 2012, 09:39:36 PM »
Aa jagan tottunu pattinuchukonakkarledu bhayya

Offline rajaram

  • Hero Member
  • *****
  • Posts: 2,964
Kapilamuni
« Reply #2 on: December 25, 2012, 01:17:48 AM »
avoid these kind of web sites and articles.

Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118
Kapilamuni
« Reply #3 on: December 25, 2012, 03:44:19 AM »
Gas naa koduku akkasu antaa ippudu bayata padutunnadi. Eppudu edo oka negative news raayanidi vaadiki niddura pattadu. Infact aa JAFFA(Eavro chepparu Jagan follower or Jagan Fan) gaadi site ikkada ban chesaaru. Adi long time back decision. So aa sodi gaadi gurinchi endukule

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Kapilamuni
« Reply #4 on: December 25, 2012, 03:06:34 PM »
Mana site gas gadi article bund chesi chaana kaalam ayyindi. Vaadi website daanlo chettanu gurinchi maatladatam waste

Offline madhupatel

  • Full Member
  • ****
  • Posts: 1,857
Kapilamuni
« Reply #5 on: December 25, 2012, 08:38:01 PM »
ilanti site undhane marchipoya nenu.. vadu rasevi anni alage untayi..  :040: