Author Topic: చిరంజీవి రాసిన నాటి లేఖ!  (Read 646 times)

Offline chirunag

  • Sr. Member
  • ***
  • Posts: 536
చిరంజీవి రాసిన నాటి లేఖ!
« on: February 06, 2013, 12:18:57 PM »
అభిమానులకు ఆయన వెండితెర దేవుడు...
       ప్రేక్షకులకు ఆయన వినోదాల మాంత్రికుడు...
       దర్శకులకు ఆయన ఓ లక్ష్యం...
       రచయితలకు ఆయన ఓ అద్భుతమైన పాత్ర...
       నిర్మాతలకు ఆయన కొంగు బంగారం... 
       వెరసి ... టాలీవుడ్ కి ఆయన మెగాస్టార్...
       ఆయనే ఆబాలగోపాలాన్నీ మూడు దశాబ్దాల పాటు రంజింపజేసిన చిరంజీవి!
       తన అభినయ సమ్మోహన శక్తితో తెలుగుతెరను వెలుగులమయం చేసిన చిరంజీవి... తన కెరీర్ తొలినాళ్ళలో తన బాల్యమిత్రుడు సత్యప్రసాద్ (పండరి) కు తను స్వయంగా రాసిన ఓ లేఖను .. చిరంజీవి జన్మదినం సందర్భంగా ...అభిమానుల కోసం ఇక్కడ ప్రత్యేకంగా పొందుపరుస్తున్నాం. తన తొలిచిత్రం 'పునాదిరాళ్ళు', మలిచిత్రం 'ప్రాణం ఖరీదు' గురించి ఇందులో ఆయన వివరంగా, విశ్లేషణాత్మకంగా రాశారు. అప్పట్లోనే తన కెరీర్ గురించీ, తన పాత్రల తీరుతెన్నుల గురించీ చిరంజీవికున్న అవగాహన అద్భుతం అనడానికి ఈ లేఖే నిదర్శనం. ఆ విశేషాలను ఆయన మాటల్లోనే చదవండి...
 





సత్యప్రసాద్, చిరంజీవి :  నాడు-నేడు

Offline vkakani

  • Hero Member
  • *****
  • Posts: 4,960
  • [email protected]
చిరంజీవి రాసిన నాటి లేఖ!
« Reply #1 on: February 06, 2013, 12:21:28 PM »
really nice post .. thanks chirunag

Offline chirunag

  • Sr. Member
  • ***
  • Posts: 536
చిరంజీవి రాసిన నాటి లేఖ!
« Reply #2 on: February 06, 2013, 12:33:38 PM »
thanks bayya

it shows the chiru sir's dedication on movies , hope on future and how he gives the value to friendship

Offline yugandhar

  • Power Member
  • ******
  • Posts: 5,264
చిరంజీవి రాసిన నాటి లేఖ!
« Reply #3 on: February 06, 2013, 07:21:25 PM »
nice post

Offline madhupatel

  • Full Member
  • ****
  • Posts: 1,857
చిరంజీవి రాసిన నాటి లేఖ!
« Reply #4 on: February 06, 2013, 11:45:17 PM »
em friendship boss..

Pranam karidhu gurinchi Chiru judgement keka.....

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
చిరంజీవి రాసిన నాటి లేఖ!
« Reply #5 on: February 07, 2013, 10:25:27 AM »
Very good post dude

 

Related Topics