Author Topic: ‘జంజీర్’ రీమేక్ కాదు, బిగ్ బి టిప్స్ చెప్పలేదు రామ్ చరణ్ ఇంటర్వ్యూ.  (Read 558 times)

Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘జంజీర్' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి 1974లో నటించిన‘జంజీర్' చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న ‘జంజీర్' చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తుండగా, అమిత్ మిశ్రా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో అమితాబ్ పోషించిన పోలీస్ ఆఫీసర్ విజయ్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. జయాబచ్చన్ పాత్రలో ప్రియాంక చెప్రా నటిస్తోంది. ఇందులో సంజయ్ దత్, సోనూసూద్, ప్రకాష్ రాజ్, మహిగిల్, అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రలు పోస్తున్నారు. ఇందులో సంజయ్ దత్, సోనూసూద్, ప్రకాష్ రాజ్, మహిగిల్, అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రలు పోస్తున్నారు.

విలేఖరి: జంజీర్ సినిమాను మే 10న విడుదల చేస్తున్నట్లు ముందుగానే ప్రకటించారు. కానీ సినిమా చుట్టూ పలు సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేస్తారనే నమ్మకం ఉందా?
రామ్ చరణ్: జంజీర్ చిత్రంపై రచయితలు సలీమ్-జావేద్ వివాదానికి దిగిన మాట వాస్తవమే. వారు తమ కథను మళ్లీ వాడుకుంటున్నందుకు రూ. 6 కోట్లు ఇవ్వమని అడుగుతున్నారు. గుడ్ న్యూస్ ఏమిటంటే ఇప్పటి వరకు షూటింగ్ మాత్రం ఆగలేదు. ప్రశాంతంగా షూటింగ్ జరుగుతోంది. దర్శక, నిర్మాతలు త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తారనే నమ్మకం ఉంది. తెలుగు, హిందీ వెర్షన్ ఒకేసారి విడుదలవుతుంది.

విలేఖరి: దర్శకుడు అపూర్వ లఖియా మిమ్మల్ని రీమేక్ చిత్రంలో చేయమని అడిగినపుడు మీరు ఎలా స్పందించారు.
రామ్ చరణ్: ఆయన నన్ను ఈవిషయం అగ్గానే....‘అపూర్వ, మీకేమైనా పిచ్చా? నన్ను అమితాబ్ పాత్రలో చేయమంటారేంటి?' అనుకున్నాను. కానీ స్క్రిప్టు విన్న నేను రియలైజ్ అయ్యాను. ఇది రీమేక్ చిత్రం ఏమాత్రం కాదు, ఇది కేవలం రీ-ఇమేజినైజ్డ్(దాని నుంచి ఊహించిన) చిత్రం మాత్రమే. అపూర్వ గోప్ప యాక్షన్ డైరెక్టర్. సినిమా చూసిన తర్వాత ఆయన పనితనం ఏమిటో అర్థం అవుతుంది.

విలేఖరి: జంజీర్ చిత్రం హిట్ అయిన తర్వాత మీ మొదటి ప్రాధాన్యత బాలీవుడ్ కా, టాలీవుడ్ కా?
రామ్ చరణ్: నా మొదటి చాయిస్ ఎప్పటికీ తెలుగు సినిమాలకే...

విలేఖరి: బచ్చన్ సార్ జంజీర్ షూటింగును సందర్శించి బ్లెస్సింగ్స్ ఇచ్చారు కదా. మీకేమైనా విజయ్ పాత్రపై టిప్స్ ఇచ్చారా?
రామ్ చరణ్: సినిమా ఫస్ట్ షెడ్యూల్ జరిగిప్పుడు అమితాబ్ బచ్చన్ సెట్స్ ను సందర్శించారు. అందరం ఎంతో హ్యాపీగా ఫీలయ్యాం. ఆయన పాత్రను నేను చేస్తున్నందుకు అమిత్ జీ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేసారు. కానీ ఆయన నాకు ఎలాంటి టిప్స్ ఇవ్వలేదు.

విలేఖరి: ప్రస్తుతం ప్రియాంక పాప్ స్టార్ గా మారి పాటలు పాడుతుంది. ఆమె మీకేమైనా సింగింగ్ లెస్సన్స్ చెబుతోందా?
రామ్ చరణ్: ప్రియాంక మంచి ప్రొపెషనల్ యాక్టర్, నేను సింగర్ ను కాదు కాబట్టి నాకు సింగింగ్ లెస్సన్స్ ఏమీ చెప్పలేదు.

విలేఖరి: మీ నాన్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యారు. భవిష్యత్ లో మీరు రాజకీయాల్లోకి వెళతారా?
రామ్ చరణ్: నాకు అలాంటి ఉద్దేశ్యం లేదు.

విలేఖరి: రియల్ లైఫ్ లో కూడా మీరు యాంగ్రీ యంగ్ మ్యానా?
రామ్ చరణ్: నాకు షాట్ టెంపర్ ఎక్కువ, కానీ అది ఇతరులు భయపడేంతగా ఉండదు.

Offline kv

  • Full Member
  • ****
  • Posts: 1,382
  • megastar the Boss
Ram Charan Latest Interview
The Zanjeer remake is scheduled to hit
theatres on May 10. But with all the issues
around it, will it keep the deadline?
*Hopefully yes.
But the scriptwriters of the 1973 film, Salim-
Javed, have said they won’t allow the remake
to release till they get paid Rs 6crore as
compensation.
*Yes. This is an issue. Salim Saab and Javed
Saab have been in the film industry for a long
time and they both know what they’re doing.
The good news is the shooting hasn’t
stopped. We’ve been filming in Mumbai
peacefully, and I’m sure they will soon sit
down with producers Amit Mehra and
Reliance Entertainment and resolve the issue.
We are on schedule and both the Hindi and
Telugu versions will open on the same day.
What was your reaction to Lakhia’s offer to
play the iconic Inspector Vijay in his remake?
*My first reaction was, “Apoorva, are you
mad? You want me to step into Amitabh
Bachchan’s shoes?” Later, I heard the script
and realised it wasn’t a Zanjeer remake, but
Zanjeer re-imagined. Any actor after hearing
the script would have given his nod. Apoorva
is a great action director and currently, action
fever is on.
If this works, will it be adieu to Telugu films?
*No way. Telugu films will always come first.
Will we see you in a Hindi remake of your
recent Telugu film Nayak?
*I will never act in a remake of my own film. I
want to move on and not revisit the past.
Have you seen the original Zanjeer?
*Yes, long ago. I remember it brought the
‘angry young man’ to the Hindi screen, one
Amit-ji portrayed so well.
Is there any scene in particular that comes to
your mind?
*When Sher Khan, played by Pran, visits the
police station and Amit-ji kicks the chair.
Is there a similar scene in the remake?
*I don’t know if I’m allowed to reveal any
details. Let me just say that a few scenes have
been maintained as a tribute to the original
film but the rest of the film has its own charm.
Bachchan Sr gave you his blessings. Did he
also give you any advice on how to portray
Inspector Vijay?
*Amit-ji met me during the first schedule and
told me he was really happy I am playing
Inspector Vijay. But he never gives any tips. He
likes actors to reprise characters in their own
way.
Are you an ‘angry young man’ in real life?
*(Smiles) I have a short temper, but it’s not
scary.
What makes Zanjeer unforgettable for you?
*The police uniform makes you feel
responsible and patriotic. I would never fool
around when in uniform. You have to respect
it.
Sanjay Dutt, who was to play Sher Khan
initially, later dropped out. Next, Arjun Rampal
stepped in and walked out with Sanjay
eventually returning to the fold. Hasn’t all this
been unnerving for you?
*No. Sanjay Dutt was convinced about the role
from day one but it was difficult to work
things out logistically. But he was destined to
do the role and has taken it to another level.
Our scenes are amazing. There’s no match for
Dutt Saab.
Co-star Priyanka Chopra is also now a pop
star. Has she been giving you singing lessons?
*Priyanka is a really good, professional
actress, who complements me on screen. I’m
not a singer, so no lessons. We’re both
struggling with alien tongues: she – with
Telugu, and me – with Hindi though I can
speak a little in Hindi.
Your dad, Telugu superstar Chiranjeevi, is the
Union Minister of State (independent charge),
Ministry of Tourism. Do you have plans to get
into politics as well?
*No. No politics for me.

Offline kalyanam

  • Sr. Member
  • ***
  • Posts: 628
Bhale translate chesaaru meeru. Pawan meeda unna aa article kuda translate chese avakaashaalu unaayi aa?

 

Related Topics