Author Topic: nice one on annayya..  (Read 558 times)

Offline vkakani

  • Hero Member
  • *****
  • Posts: 4,960
  • [email protected]
nice one on annayya..
« on: February 27, 2013, 10:47:34 AM »
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆ పరమశివుడుతో
సమానం,
ఆ పరమశివుడుకి రెండు కళ్ళు లాంటి
వాళ్ళు ఒకరు ntr ఇంకొకరు anr,
ఆ రెండు కళ్ళు తెలుగు ఇండస్ట్రీ ని ఒక
ఊపు ఊపాయి, ఆ తరువాత ఆ పరమశివుడు తన
మూడో కంటిని తెరిచాడు,
ఆ మూడో కన్నే మెగాస్టార్ చిరంజీవి, ఆ
కన్ను హిట్లు, సూపర్ హిట్లు, బంపర్
హిట్లు,బాక్సాఫీ స్ రికార్డ్లు బద్దలు కొట్టింది,
భారతదేశ సినీ చరిత్రలో 40 కోట్ల కలెక్షన్
వసూలు చేసిన మొట్టమొదటి హీరో మెగాస్టార్ చిరంజీవి,
ప్రపంచ సినీ చరిత్రలో తెలుగు సినిమాకి ఇంతటి
పేరు ఉండటానికి కారణం మెగాస్టార్ చిరంజీవి,
భారతదేశ సినీ చరిత్రలో ఒక సినిమాకు గాను 1991
లోనే కోటిన్నర దాటి పారితోషికం తీసుకున్న
మొట్టమొదటి భారతదేశ హీరో మెగాస్టార్ చిరంజీవి,
ఆస్కార్ ఉత్సవాలకి 1987 లో హాజరైన తొలి దక్షిణాది
హీరో మెగాస్టార్ చిరంజీవి,
భారీ తుఫాన్లకి, వరదలకి సైతం తన కలెక్షన్స్ తో
అడ్డుకట్ట వేసిన స్టార్ మెగాస్టార్ చిరంజీవి,
( ఉదాహరణకి జగదేక వీరుడు అతిలోక సుందరి
సినిమా టైములో ఆంధ్ర దేశమంతా
వానలు వరదలు అయిన ఆ సినిమా కనక
వర్షం కురిపించింది)
భారతీయ సినిమాలలో అసలైన పోరాటాలు, అద్భుతమైన
నృత్యాలు, సహజమైన అభినయం ప్రవేశ పెట్టిన
మొట్టమొదటి ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి,
సినీ చరిత్ర లో 30 సంవత్సరాల పాటు నెం.1
సింహాసనాన్ని అనుభవించిన ఏకైక హీరో మెగాస్టార్
చిరంజీవి, అన్నయ్య సినిమాలకి విరామం ఇచ్చి
రాజకీయాలలోకి వెళ్ళిన ఇంకా ఆ స్థానం అలాగే ఉంది
అది మెగాస్టార్ చిరంజీవి స్టామినా,
సినిమా అనేది ఒక ప్రపంచం అయితే దానికి
దేవుడు మెగాస్టార్ చిరంజీవి,
మొత్తం 149 సినిమాలు ,101 సూపర్ హిట్లు,12
ఇండస్ట్రీ హిట్లు, 17 సిల్వర్ జూబ్లీలు ,4
ఒకసంవత్సరపు సినిమాలు ,3 నంది
అవార్డ్లు,10 ఫిలిం ఫేర్ అవార్డ్లు ,1 జాతీయ
అవార్డు సాధించి కేవలం భారత దేశంలోనే కాకుండా
అమెరికా , సింగపూర్, జపాన్, రష్యా తో
పాటు ప్రపంచ దేశాలలో తన విజయ
కేతనం ఎగురవేసిన ఏకైక
తెలుగు సింహం మెగాస్టార్ చిరంజీవి,
ఆకాశంలో నక్షత్రాలెన్నున ధ్రువ
నక్షత్రం ఒక్కటే ,
అలాగే సినీ ఇండస్ట్రీ లో స్టార్ లు ఎంత మంది
వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కడే, సినీ చరిత్రలో
ఇంకో మెగాస్టార్ రాడు, రాలేడు, రాబోడు.........
చిరంజీవి అంటే చిరకాలం రంజింపజేసే జీవన విజేత,
జేబుదొంగ నుంచి ఖైధీ గా మారి స్వయంకృషి తో
గ్యాంగ్ లీడర్ అయ్యి తర్వాత ముఠా మేస్త్రి అయ్యి
చివరికి మాస్టర్ గా అందరివాడై అందరికీ
ఆపత్బందవుడై విజేతగా నిలిచాడు ,
సూర్య చంద్రులు లేని
ఆకాశం భగవంతుడు లేని లోకం మెగాస్టార్
చిరంజీవి లేని
క్షణం శూన్యం......... ............... ..జై
చిరంజీవ........

Offline sunil3584

  • Full Member
  • ****
  • Posts: 1,074
nice one on annayya..
« Reply #1 on: February 27, 2013, 01:24:11 PM »
JAI CHIRANJEEVA

Offline madhupatel

  • Full Member
  • ****
  • Posts: 1,857
nice one on annayya..
« Reply #2 on: February 28, 2013, 01:49:23 AM »
wow. @vkakani bro..

chiru gurinchi entha adhbuthamga... correct words use chesi.. excellent ga cheparu...

i really mean each and every word in that text...

exceedingly awesomeeeee.

Chiru is the legend.





Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 12,235
  • DIE HARD FAN OF POWERSTAR
nice one on annayya..
« Reply #3 on: February 28, 2013, 11:16:24 AM »
Superb.............Really Awesome........
Thanks for sharing........

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
3 Replies 651 Views Last post July 17, 2014, 11:24:54 AM
by Pa1Kalyan
0 Replies 397 Views Last post April 04, 2015, 05:58:45 PM
by WeLoveAnnayya