Author Topic: చిరంజీవి పర్యాటక కాన్సెప్ట్‌కు అవార్డు  (Read 599 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
కేంద్ర పర్యాటక శాఖ ప్రచారాస్త్రం ఇన్‌క్రెడిబుల్ ఇండియాకు కొనసాగింపుగా మంత్రి చిరంజీవి కొత్తగా ప్రారంభించిన 'ఫైండ్ వాట్ యు సీక్' ప్రచార చిత్రానికి 11వ గోల్డెన్ సిటీ గేట్ అవార్డు లభించింది. బెర్లిన్‌లో జరుగుతున్న అంతర్జాతీయ పర్యాటక మేళాలో భాగంగా ఉత్తమ ప్రచార చిత్రానికి జరిగిన పోటీలో మన దేశ పర్యాటక శాఖ రూపొందించిన ఈ చిత్రం మొదటి బహుమతి పొందింది. గోల్డెన్ సిటీ గేట్ అవార్డు కోసం మొత్తం 45 చిత్రాలు పోటీపడ్డాయి. కాగా, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు గాను ఈ 'ఫైండ్ వాట్ యు సీక్' ప్రచార చిత్రాన్ని రూపొందించారు. అలాగే, దేశీయ పర్యాటకులను ఆకర్షించేందుకు గాను 'గో బియాండ్' అనే ప్రచారాన్ని కూడా పర్యాటక శాఖ జరుపుతోంది.


Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118

Offline sarathchandra

  • Pawan maniat
  • Full Member
  • ****
  • Posts: 1,033
  • Pawanism....


Offline vkakani

  • Hero Member
  • *****
  • Posts: 4,960
  • [email protected]

Offline vkakani

  • Hero Member
  • *****
  • Posts: 4,960
  • [email protected]

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
0 Replies 333 Views Last post August 03, 2014, 12:20:29 AM
by siva
1 Replies 356 Views Last post January 11, 2015, 11:22:36 PM
by Pa1Kalyan
4 Replies 331 Views Last post June 07, 2016, 04:27:25 PM
by MbcMen
1 Replies 110 Views Last post August 01, 2016, 05:34:59 PM
by MbcMen
0 Replies 169 Views Last post August 17, 2016, 02:01:46 PM
by Pa1Kalyan