Author Topic: టెర్రరిజానికి సమాధానం: చిరు, వారసత్వ సిటీ ఓరుగల్లు  (Read 587 times)

Offline vkakani

  • Hero Member
  • *****
  • Posts: 4,960
  • [email protected]
న్యూఢిల్లీ: ఉత్తమ వారసత్వ నగరంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఓరుగల్లు నగరం బహుమతిని గెలుచుకుంది. కేంద్ర పర్యాటక శాఖ అవార్డులను ఆ శాఖ మంత్రి కొణిదెల చిరంజీవి మంగళవారం న్యూఢిల్లీలో ప్రకటించారు. 36 కేటగీరీల్లో ఉత్తమ అవార్డులు పొందిన 86 అవార్డులను చిరంజీవి ప్రకటించారు.
ఉత్తమ సాముదాయక పర్యటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ ర్వాత రాజస్థాన్, గుజరాత్‌లు రెండు, మూడు అవార్డులను గెలుచుకున్నాయి.
ఉత్తమ పౌర గుర్తింపు నిర్వాహక నగరంగా జిహెచ్ఎంసి బహుమతి గెలుచుకుంది.
ఉత్తమ అంతర్జాతీయ విమానాశ్రయంగా శంషాబాద్ విమానాశ్రయం,
ఉత్తమ వారసత్వ నగరంగా ఓరుగల్లు,
 ఉత్తమ ఆసుపత్రిగా హైదరాబాదులోని అపోలో,
ఉత్తమ పర్యాట సంస్థగా ఎపిటిడిపి,
ఉత్తమ పోర్టుగా విశాఖపట్నం,
ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్‌లు గెలుచుకున్నాయి.
 బెస్ట్ కన్వెన్షన్ సెంటర్‌గా హెచ్ఐసిసి ఎంపికయింది.
ఉత్తమ అవార్డుల అనంతరం చిరంజీవి మాట్లాడుతూ... ఏప్రిల్ 12 నుండి 14 వరకు హైదరాబాదులో ప్రపంచ పర్యాటక సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. సదస్సును అడ్డుకునేందుకే హైదరాబాదులో బాంబు పేలుళ్లు జరిపారన్నారు. ఇలాంటి సంఘటనలు ప్రపంచ పర్యాటక సదస్సును ఆపలేవన్నారు. బాంబు పేలుళ్ల ప్రభావం పర్యటక శాఖపై పడదన్నారు. ఉగ్రవాదానికి సమాధానమే టూరిజం అని చెప్పారు. హైదరాబాదులో జరుగనున్న సదస్సును విజయవంతం చేయడమే అటుంటి దాడులకు సరైన సమాధానమని చెప్పారు. సదస్సు అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతాయనే సమాచారం ఉందన్నారు.

Offline vkakani

  • Hero Member
  • *****
  • Posts: 4,960
  • [email protected]
ఉత్తమ' ఆంధ్రప్రదేశ్!
పర్యాటకంలో రాష్ట్రానికి 7 అవార్డులు

చారిత్రక నగరంగా వరంగల్
పౌర సేవలపై జీహెచ్ఎంసీకి కితాబు
వైద్య పర్యాటకంలో 'అపోలో'కు అగ్రస్థానం
హైదరాబాద్, విశాఖ విమానాశ్రయాలకు అరుదైన గౌరవం: చిరంజీవి
టెర్రరిజానికి టూరిజమే జవాబని వ్యాఖ్య
హైదరాబాద్‌లోనే ఐరాస సదస్సు


న్యూఢిల్లీ, హైదరాబాద్, విశాఖ, మార్చి 12 : పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరసలో నిలిచింది. విదేశీ, స్వదేశీ విమాన ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించిన ఘనత కూడా రాష్ట్రంలోని విమానాశ్రయాలు దక్కించుకున్నాయి. ట్రావెల్, టూరిజం, హాస్పిటాలిటీ విభాగాల్లో కేంద్రం ప్రకటించిన ఉత్తమ అవార్డుల్లో ఈ మేరకు రాష్ట్రానికి ఏడు అవార్డులు లభించాయి. రాష్ట్రానికి చెందిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె. చిరంజీవి అవార్డు వివరాలను మంగళవారం మీడియాకు విడుదల చేశారు. స్వరాష్ట్రం అయినందున ఆంధ్రప్రదేశ్‌లోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ఎక్కువ శ్రద్ధ పెడతానని చెప్పారు. 36 కేటగిరీల్లో 87 అవార్డులను ఇస్తున్నట్టు చెప్పారు.

'ఉత్తమ విమానాశ్రయం' కేటగిరీలో హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ( క్లాస్ ఎక్స్ నగరాలు), విశాఖ ఎయిర్‌పోర్టు ( మిగతా దేశంలో) నిలువగా, సమగ్ర పర్యాటకాభివృద్ధి చేపట్టిన ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. ఇక ఉత్తమ పౌర సేవల కేటగిరీలోని నగరంగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఉత్తమ చారిత్రక నగరంగా వరంగల్, వైద్య పర్యాటకంలో హైదరాబాద్ అపోలో, అత్యుత్తమ సమావేశ కేంద్రంగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ) అవార్డులు దక్కించుకున్నాయి.

ఇక పర్యాటక ప్రచారంలో రాష్ట్రం రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఈనెల 18వ తేదీన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయనున్నారు. కాగా, టెర్రరిజం విసిరిన సవాల్‌కు టూరిజంతో సమాధానం ఇవ్వనున్నట్టు మంత్రి చిరంజీవి చెప్పారు. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లు జరిగినప్పటికీ నిర్దేశిత తేదీల్లోనే (ఏప్రిల్) ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పర్యాటక సదస్సును హైదరాబాద్‌లో జరుపుతున్నామని స్పష్టం చేశారు. "అవార్డులు( నటుడిగా) తీసుకోవటంలో నేను సంతృప్త స్థాయికి చేరుకున్నాను. ఇప్పుడు కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి వార్డులను ప్రదానం చేయనుండటం సంతోషం కలిగిస్తోంది'' అని న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.

అలాగే, తెలంగాణ ఆందోళనలకు కూడా పర్యాటకమే సమాధానమని మరొక ప్రశ్నకు జవాబిచ్చారు. ఆందోళనలు జరుగుతున్నప్పటికీ గతంలో జీవ వైవిధ్య సదస్సు విజయవంతంగా జరిగిందని, ఇప్పుడు కూడా పర్యాటక సదస్సు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నో గొప్ప చారిత్రక కట్టడాలు, అందమైన ప్రాంతాలు ఉన్నాయని, వీటన్నింటినీ ప్రచారం చేసుకోవటంలో మాత్రం రాష్ట్రం వెనుకబడిందని అభిప్రాయపడ్డారు. దేశంలో అడుగుపెట్టగానే పర్యాటక వీసా ఇచ్చే సదుపాయాన్ని మరో 17 దేశాలకు పొడిగించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. లగ్జెంబర్గ్, మారిషస్ దేశాలతో పోలిన వాతావరణం కలిగిన లక్షదీప్‌లో వాటర్ స్పోర్ట్స్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు.

"మన దేశంలో ఎన్నో చారిత్రక ప్రాంతాలు ఉన్నాయి. అయితే..పారిశుధ్యం, మౌలిక సదుపాయాలు లేమి కారణంగా విదేశీ పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. నేను పర్యాటక శాఖ బాధ్యతలు చేపట్టగానే ఈ అంశంపైనే దృష్టి పెట్టా''నని చిరంజీవి తెలిపారు. తాజ్‌మహల్ సహా ఆరు ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల పారిశుధ్య నిర్వహణ బాధ్యతలను ఓఎన్‌జీసీకి అప్పగిస్తున్నామని తెలిపారు. దేశంలోని పర్యాటక ప్రాంతాలను ప్రచారం చేసేలా ఉన్న సినిమాలకు ప్రత్యేక అ వార్డులను అందిస్తున్నామని వివరించారు. పాండిచ్చేరి, కేరళల్లోని అందమైన దృశ్యాలను చూపించిన 'ఆస్కార్' విజేత చిత్రం 'లైఫ్ ఆఫ్ పై'కి తొలిసారి ఈ అవార్డు ఇస్తున్నామన్నారు.

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Annayya shows his stamp. Appollo hospital ki award ivvakapovatam konni anti media sites geerninchukoleka vunnai. But they are forgetting in India especially in south india hospital means Apollo. Apollo is the brand. They are forgetting that. Apollo received many awards previously.

Offline vkakani

  • Hero Member
  • *****
  • Posts: 4,960
  • [email protected]
Annayya shows his stamp. Appollo hospital ki award ivvakapovatam konni anti media sites geerninchukoleka vunnai. But they are forgetting in India especially in south india hospital means Apollo. Apollo is the brand. They are forgetting that. Apollo received many awards previously.

aa kukkalu maravu.. avi morugutune vuntayi..

apollo ante south lone kadu bayya.. one of the best and largest hospital in whole asia..

foreign patients flow okka apollo ke yekkuva indialo.. anduke daaniki icharu..

vellu mararu..

oo paniki malina sire vadu.. chiru partiality choopinchadu.. andhraki yekkuva ichadu awards ani rasadu.. mana telugu site ye adi..
ilanti paniki malina vallani yemi cheyyali.. manavallu vunnappudanna andhraki recognition rakapote yeppudu vastundi..

andhra ki ivvakapote.. asalu pattinchukoledu.. minister ga vunna yemi cheyyaledu antaru..

ayina akkada out of 85 awards we gor 7awards.. we got our share ante.. andulo partiality yento naku ardam kavadam ledu..

ee lafoot nayallu mararu..

anduke manaku oo media kavali...

even congress supported media also not covering our news properly..

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678

Offline pawanist

  • Pawan Kalyan Follower...Ram Charan Fan
  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 16,524
  • ĸonιdala ғan
    • chiranjeeviblog

Offline kalyanam

  • Sr. Member
  • ***
  • Posts: 628
Annayya shows his stamp. Appollo hospital ki award ivvakapovatam konni anti media sites geerninchukoleka vunnai. But they are forgetting in India especially in south india hospital means Apollo. Apollo is the brand. They are forgetting that. Apollo received many awards previously.

aa kukkalu maravu.. avi morugutune vuntayi..

apollo ante south lone kadu bayya.. one of the best and largest hospital in whole asia..

foreign patients flow okka apollo ke yekkuva indialo.. anduke daaniki icharu..

vellu mararu..

oo paniki malina sire vadu.. chiru partiality choopinchadu.. andhraki yekkuva ichadu awards ani rasadu.. mana telugu site ye adi..
ilanti paniki malina vallani yemi cheyyali.. manavallu vunnappudanna andhraki recognition rakapote yeppudu vastundi..

andhra ki ivvakapote.. asalu pattinchukoledu.. minister ga vunna yemi cheyyaledu antaru..

ayina akkada out of 85 awards we gor 7awards.. we got our share ante.. andulo partiality yento naku ardam kavadam ledu..

ee lafoot nayallu mararu..

anduke manaku oo media kavali...

even congress supported media also not covering our news properly..

Separate news channel, newspaper and movie channel kaavali, firstly newspaper raavali emdukamte anni vargaalu janaabhaa ki amdubaatu lo umtadi kaabatti.

 News channel konham gap taruvaata modalu pettaali, daaniki chaalaa ground work ceyaali, like hiring good staff and planning content which is relevant and responsible and sensible and becomes a true news channel.

Mana family lo market ekkuva unna heroes mugguru, vaalla movies packaging, production and presentation kuda anthe quality ga untadi, movies kuuda ekkuva unnaayi, okka mega channel umdaali raaja.



 

Related Topics