Author Topic: 'IANS' Reveals 'Naayak' No.1 with 60 Cr..  (Read 846 times)

Offline vkakani

  • Hero Member
  • *****
  • Posts: 4,960
  • [email protected]
'IANS' Reveals 'Naayak' No.1 with 60 Cr..
« on: April 16, 2013, 12:13:29 PM »
The first quarter( 1st January to 31st March) results of the Southern Film Industry have been released by Indo Asian News Service( ians). As per the results, tollywood tasted just three blockbusters and the brief details of those movies are as follows.

* Mega Power Star Ram Charan's 'Naayak' was made with a budget of Rs.35 crores and collected a share of Rs.60 crores. A distributor of the movie revealed this news to ians.

* Victory Venkatesh and Prince Mahesh Babu's 'Seethamma Vaakitlo Sirimalle Chettu' collected a share of Rs.50 crores. Dil Raju, himself revealed this news. It is a known news that movie was made with a budget of Rs.45 crores.

* Having made with a budget of Rs.30 crores, Young Rebel Star Prabhas' 'Mirchi' collected a share of Rs.45 crores. A distributor of the movie revealed it to the news agency.

* 'Swamy Raa Raa' scored a decent hit. The movie made with a budget of Rs.3 to 4 crores and got good profit.

Offline vkakani

  • Hero Member
  • *****
  • Posts: 4,960
  • [email protected]
'IANS' Reveals 'Naayak' No.1 with 60 Cr..
« Reply #1 on: April 16, 2013, 12:15:55 PM »
నెం.1 స్థానంలో రామ్ చరణ్ ‘నాయక్’

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘నాయక్' చిత్రం వసూళ్ల పరంగా, లాభాలపరంగా ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో విడుదలైన సినిమాల్లో నెం.1 స్థానం దక్కించుకుంది. రెండో స్థానంలో మహేష్ బాబు-వెంకీ మల్టీ స్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మూడో స్థానంలో ప్రభాస్ మిర్చి చిత్రాలు నిలిచాయి. ఇండో ఏషియన్ వార్తా సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడింది. తొలి త్రైమాసికంలో ఇప్పటి వరకు విడులైన చిత్రాల్లో నాయక్ తో పాటు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మిర్చి, స్వామి రారా చిత్రాలు మాత్రమే హిట్ అయి పెట్టుబడిని మించిన వసూళ్లు రాబట్టి నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టాయి అని సదరు వార్తా సంస్థ తేల్చింది.

రామ్ చరణ్ రామ్ చరణ్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ‘నాయక్' చిత్రం రూ. 35 కోట్ల బడ్జెట్‌తో నిర్మాణమై రూ. 60 కోట్ల షేర్ వసూలు చేసినట్లు వెల్లడించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్ హీరోయిన్ గా చేసింది. డివివి దానయ్య నిర్మించగా, తమన్ సంగీతం అందించారు.
మహేష్ బాబు, వెంకటేష్ మల్టీ స్టారర్ గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం రూ. 50 కోట్ల షేర్ సాధించినట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. ఈ చిత్రం దాదాపు రూ. 45 కోట్లతో నిర్మించారు. ఈచిత్రంలో వెంకటేష్ సరసన అంజలి, మహేష్ బాబు సరసన సమంత నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు.
ఇక ప్రభాస్ హీరోగా రూపొందిన ‘మిర్చి ' చిత్రం రూ. 30 కోట్ల బడ్జెట్ తో రూపొంది రూ. 45 కోట్ల షేర్ సాధించింది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. యువి క్రియేషన్స్ బేనర్ పై వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈచిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్ సరసన అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.




Offline vkakani

  • Hero Member
  • *****
  • Posts: 4,960
  • [email protected]
'IANS' Reveals 'Naayak' No.1 with 60 Cr..
« Reply #2 on: April 16, 2013, 03:11:56 PM »
SVSC , Naayak fresh Controversy

Controversy over Mahesh Babu’s Seeethamma Vakitlo Sirimalle Cheetu and Naayak films once again started with fresh official figures distributed to Media.

Dil Raju’s SVSC journey started allotting a budget Rs.35 crore initially later on went to 45 ,55 and also claimed 60 crore at one point of time before its pre release business in interviews to various medias by the makers.

But recent Press release claims that SVSC budget is around is Rs.45 crore and its collections were reported as Rs.50 crore. These figures are the official figures . Rumours that, Mahesh might had sacrificed his profit share or some part his salary to reduce its budget and keepup his Hit track record as his fans already sacrificed their Rs 23 lakh to pay rent and to get a 100th day run Record in Sudarshan Theater in Hyderabad

In case of Naayak ,we already stated that, there was under reporting by the local distribution agencies and finally it proved once again with recent official figures. Naayak Collected Rs.60 crore says the official figures.

source : aplive.

Offline haribabu015

  • Mega Member
  • *******
  • Posts: 11,625
'IANS' Reveals 'Naayak' No.1 with 60 Cr..
« Reply #3 on: April 17, 2013, 12:41:22 AM »
nice info

Offline kv

  • Full Member
  • ****
  • Posts: 1,384
  • megastar the Boss
'IANS' Reveals 'Naayak' No.1 with 60 Cr..
« Reply #4 on: April 17, 2013, 02:03:49 AM »
Rc rocks..

Offline sarathchandra

  • Pawan maniat
  • Full Member
  • ****
  • Posts: 1,033
  • Pawanism....

Offline manikumar18

  • Hero Member
  • *****
  • Posts: 3,043
  • KONIDELA VEERABHI"MANI"
'IANS' Reveals 'Naayak' No.1 with 60 Cr..
« Reply #6 on: April 22, 2013, 07:28:35 PM »
naaaaaaayak

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
0 Replies 281 Views Last post September 12, 2014, 10:55:41 AM
by Pa1Kalyan
0 Replies 178 Views Last post October 23, 2015, 03:14:45 PM
by Pa1Kalyan
2 Replies 164 Views Last post April 27, 2016, 05:16:42 PM
by MbcMen
1 Replies 101 Views Last post August 31, 2016, 02:03:03 PM
by Pa1Kalyan