Author Topic: Pawan Kalyan donates 24 lakhs to Uttarakhand flood victims  (Read 622 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Pawan Kalyan donates 24 lakhs to Uttarakhand flood victims
« on: June 22, 2013, 06:32:23 PM »
We know the state of Uttarakhand and parts of Himachal Pradesh are going through their worst phases because of the huge devastation caused by the heavy rains and floods. Thousands of people have died and  feared stuck in the heavy rains. Indian government is taking necessary precautions to save the people and have requested for public support in form of donations.

Power star Pawan Kalyan has also decided to contribute on his behalf. As per the reports Pawan Kalyan has donated a sum of 24 lakhs to the National Calamity Management Fund for the help of Uththarakhand Relief. We know as a minister Chiranjeevi also did a major help to people there. He is busy in dealing with the safety of people

« Last Edit: June 22, 2013, 11:20:10 PM by siva »

Offline manikumar18

  • Hero Member
  • *****
  • Posts: 3,043
  • KONIDELA VEERABHI"MANI"
Pawan Kalyan donates 20 lakhs to Uttarakhand flood victims
« Reply #1 on: June 22, 2013, 07:26:17 PM »
proud to be fan of pawan anna

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 11,666
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Kalyan donates 24 lakhs to Uttarakhand flood victims
« Reply #2 on: June 23, 2013, 08:39:58 AM »




టాలీవుడ్ లో విశాల మనసు కలిగిన హీరో ఎవరు అంటే ? పవర్ పుల్ పేరు వినబడుతుంది. తొటివారిని ఆదుకోవటంలో ముందుండే మనస్సు హీరో ఎవరు అంటే.. అందరి చూపుడు వేలు.. అతని వైపే చూపిస్తాయి. టాలీవుడ్ లో చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా కలిసిపోయే వ్యక్తి ఎవరు అంటే.. వెంటనే కొన్ని లక్షలు గొంతులు ఒకే పేరు చెబుతారు. వయస్సులో పెద్దవారిని గౌరవిస్తూ, చిన్నవారికి సన్మానం చేసే పవర్ ఉన్న హీరో ఒక పవర్ స్టార్ అనే చెప్పక తప్పదు. టాలీవుడ్ లో ఇగో ఫీలింగ్ లేని వ్యక్తినే అందరు ఇష్టపడతారు. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ మొదటి వారు. పావలా సహయం చేసి.. పది రూపాయల ప్లబిసిటి పొందుతున్న ఈరోజుల్లో .. , పరిమితికి మించి సహాయం చేసి కూడా ప్లబిసిటికి దూరంగా ఉండి, సైలెంట్ గా తన పని తాను చేసుకుపోయే హీరో పవన్ కళ్యాన్ . గతంలో సీనియర్ నటి పావల శంకుతాల ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సమయంలో ఆమె కు పవన్ ఆర్థిక చేయూత అంధించిన విషయం తెలిసిందే. కానీ ఆ విషయం ఎప్పుడు ఎక్కడ పవన్ చెప్పుకున్నట్లు దాఖలే లేవు. రీసెంట్ గా కామెడీ నటుడు ఆలీకి డాక్టరేట్ వస్తే.. అందరికంటే ముందుగా పవన్ కళ్యాన్ కేక్ కట్ చేసి, ఆలీకి సన్మానం చేసిన సంఘటన ఇంక మనం మరిచిపోలేదు. పవన్ మంచి మనసు కు ఇదే నిదర్శనం అని టాలీవుడ్ వాసులు చెబుతుంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిజం పరంగా ఎంత పవర్ ఫుల్ అనే విషయం అందరికి తెలుసు. పవన్ వ్యక్తిగతంగా కూడా అంతే మంచివాడు.

ఈ విషయం చాలా సందర్భల్లో నిరూపితమైంది. ఆపదలో ఉన్న వారిని పవన్ కళ్యాణ్ ఆదుకోవడంలో ముందుంటాడు. అలాంటి విశాల హ్రుదయం కలిగిన పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నాడు. గత ఐదు రోజుల క్రితం హిమాలయ పర్వతశ్రేణుల్లో గల ఉత్తరాఖండ్ లో జలవిలయం సంబవించి వేలాది మంది అభాగ్యులు అవడమే కాకుండా, అక్కడ వరదల్లో చిక్కుకొని సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనలు మీడియాలో చూసిన పవన్ చాలా బాధపడినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నారు. వెంటనే పవన్ కళ్యాణ్ తనవంతు సహాయంగా వరదల్లో చిక్కున్న బాధితులకు రూ. 24 లక్షల రూపాయల విరాళం అందించారు. అయితే ఈ విషయాన్ని మీడియాకు గానీ, మీర ఏ ఇతర వ్యక్తులకు పవన్ కళ్యాణ్ చెప్పలేదు. వరదల్లో చిక్కుకున్న యాత్రికులు, భక్తులకు, త్వరగా సహాయ చర్యలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలసిందిగా పవన్ కళ్యాణ్ కోరినట్లు సమాచారం. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ తన మెగా ఫ్యాన్స్ కు సందేశం ఇవ్వటం జరిగింది.

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 11,666
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Kalyan donates 24 lakhs to Uttarakhand flood victims
« Reply #3 on: June 23, 2013, 08:40:40 AM »
Long live Annayya. Love you so........much. we always feel proud to be your fans........

Offline manikumar18

  • Hero Member
  • *****
  • Posts: 3,043
  • KONIDELA VEERABHI"MANI"
Pawan Kalyan donates 24 lakhs to Uttarakhand flood victims
« Reply #4 on: June 23, 2013, 12:16:09 PM »
devudu

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
5 Replies 470 Views Last post December 10, 2014, 12:32:26 PM
by Pa1Kalyan
1 Replies 286 Views Last post October 14, 2014, 04:41:54 PM
by Pa1Kalyan
9 Replies 510 Views Last post October 18, 2014, 06:24:19 PM
by siva
2 Replies 424 Views Last post October 25, 2014, 02:02:11 PM
by charan fan
4 Replies 144 Views Last post September 27, 2016, 03:37:42 PM
by Pa1Kalyan