Author Topic: మూడోసారి మేమే: చిరు, ఎగబడ్డ ఫ్యాన్స్  (Read 1104 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,674
2014 ఎన్నికల్లో గెలిచి కాంగ్రెసు పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఆదివారం అన్నారు. ఆయన గుంటూరు పట్టణ కార్యాలయంలో మాట్లాడారు. స్థానిక కాంగ్రెసు నాయకులతో చిరంజీవి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. కాంగ్రెసు మూడోసారి అధికారం చేపట్టడం ఖాయమని కార్యకర్తలకు చెప్పారు. అవినీతిపరులకు ఎప్పటికైనా అంతం తప్పదన్నారు. రైతు ముఖంలో ఆనందం ఉంటేనే అభివృద్ది జరిగినట్లని చిరంజీవి అభిప్రాయపడ్డారు. చిరు, బొత్సలు గుంటూరు జిల్లా తాడికొండలో ఏర్పాటు చేసిన ఏరువాక, పొంగళ్ల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలో హరిత విప్లవం సాధ్యమవుతోందన్నారు.

చిరు కోసం ఎగబడిన అభిమానులు, నేతల ఉత్సాహం
ఏరువాక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన చిరంజీవి నాగలి ఎత్తకుండానే వెనుదిరాగాల్సి వచ్చింది. తాడికొండలోని ఏరువాక కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనడంతో భారీగా అభిమానులు, స్థానిక పార్టీ నాయకులు తరలి వచ్చారు. చిరంజీవిని చూసేందుకు అందరూ ఎగబడ్డారు. దీంతో తోపులాట జరిగింది. అభిమానులు చిరును కలిసి కరచాలనం చేయాలని, స్థానిక నాయకులు ఆయనను సన్మానించి, ఆయన దృష్టిలో పడాలని ఎగబడ్డారు. దీంతో చిరంజీవి నాగలి ఎత్తకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. బొత్స సత్యనారాయణ కూడా వెనుదిరిగారు.

Offline manikumar18

  • Hero Member
  • *****
  • Posts: 3,043
  • KONIDELA VEERABHI"MANI"
esari chiru nayakatvamlo

Offline vkakani

  • Hero Member
  • *****
  • Posts: 4,960
  • [email protected]
jai ho annayya..

Offline vkakani

  • Hero Member
  • *****
  • Posts: 4,960
  • [email protected]

Offline vkakani

  • Hero Member
  • *****
  • Posts: 4,960
  • [email protected]

Offline vkakani

  • Hero Member
  • *****
  • Posts: 4,960
  • [email protected]

Offline vkakani

  • Hero Member
  • *****
  • Posts: 4,960
  • [email protected]
www.youtube.com/watch?feature=player_embedded&v=6mkFgZVDOeo Small | Large
« Last Edit: June 24, 2013, 03:22:01 PM by siva »

Offline vkakani

  • Hero Member
  • *****
  • Posts: 4,960
  • [email protected]

Offline vkakani

  • Hero Member
  • *****
  • Posts: 4,960
  • [email protected]

Offline vkakani

  • Hero Member
  • *****
  • Posts: 4,960
  • [email protected]
Chiranjeevi attends for Eruvaka in Guntur official Small | Large

Offline vkakani

  • Hero Member
  • *****
  • Posts: 4,960
  • [email protected]
Chiranjeevi's Visit For Suryalanka Beach Festival Heats Up Guntur Politics - TV5 Small | Large

Offline madhupatel

  • Full Member
  • ****
  • Posts: 1,857
antha +ve ga undhii.. all the best Chiru

 

Related Topics