Author Topic: Prime Minister appreciates Allu Sirish  (Read 436 times)

Offline vkakani

  • Hero Member
  • *****
  • Posts: 4,960
  • [email protected]
Prime Minister appreciates Allu Sirish
« on: July 24, 2013, 03:50:04 PM »
Budding Tollywood hero Allu Sirish has received a letter from none other than Prime Minister Manmohan Singh as a token of appreciation for his philanthropic service.

Sirish has also contributed some financial assistance along with his brother Allu Arjun and cousin Ram Charan and Uncle Pawan Kalyan to PM Relief Fund for Uttarakhand flood victims after the natural devastation hit poor people and made tens of thousands homeless and costed a lot of lives.

Sirish has posted a photo of letter on his Facebook page and requested all fans to continue their support for the initiative for a cause.

Offline vkakani

  • Hero Member
  • *****
  • Posts: 4,960
  • [email protected]
Prime Minister appreciates Allu Sirish
« Reply #1 on: July 24, 2013, 04:49:09 PM »

Offline vkakani

  • Hero Member
  • *****
  • Posts: 4,960
  • [email protected]
Prime Minister appreciates Allu Sirish
« Reply #2 on: July 24, 2013, 04:49:42 PM »
అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ కు సామజిక చైతన్యం కాస్త ఎక్కవె అని అతనికి సన్నిహితంగా ఉండేవారు చెబుతుంటారు. అందువలనే తన మొదటి సినిమా 'గౌరవం' చిత్రం కూడా అన్ని సినిమాల వలె ఉండకుండా ఓ సామజిక సమస్య చుట్టూ తిరిగే కథతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అటువంటి భావాలు అధికంగా ఉన్న అల్లు శిరీష్ కు మనదేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేకంగా అభినందిస్తూ ఉత్తరం రాసి పంపించారట. ప్రధాని నుంచి అభినందలు రావడాని ముఖ్య కారణం శిరీష్ చేసిన సామజిక సేవ కార్యక్రమమె. ఇటీవల ఉత్తరాఖండ్ లో జరిగిన దురదృష్ట సంఘటన అయిన వరదబాధితులకు శిరీష్ తన సోదరుడు అల్లు అర్జున్ కజిన్ రామ్ చరణ్ తో కలసి ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళాలు పంపించాడు. ఈ విరాళాలకు కృతజ్ఞతగా ప్రధాని స్పందిస్తూ శిరీష్ కు ఓ లేఖ రాశారు. శిరీష్ కు వచ్చిన ఈ ఉత్తరంతో చాలా సంతోషంగా ఉన్నాడు. అంతేకాక మెగా అభిమానులందరినీ తమ వంతు సాయం ప్రధానమంత్రి సహాయనిధికి విరాళాలు పంపమని చెబుతున్నాడు.

Offline manikumar18

  • Hero Member
  • *****
  • Posts: 3,043
  • KONIDELA VEERABHI"MANI"
Prime Minister appreciates Allu Sirish
« Reply #3 on: July 24, 2013, 11:49:46 PM »
sirish :13:

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
1 Replies 243 Views Last post March 02, 2016, 12:55:30 PM
by MbcMen
0 Replies 137 Views Last post April 25, 2016, 06:37:20 PM
by Pa1Kalyan
0 Replies 222 Views Last post September 05, 2016, 07:52:05 PM
by pragyanar
0 Replies 166 Views Last post September 05, 2016, 08:12:07 PM
by pragyanar
0 Replies 24 Views Last post October 24, 2016, 02:51:34 PM
by Pa1Kalyan