Author Topic: Attarintiki Daaredi Movie Reviews  (Read 17613 times)

Offline Attitude

 • Administrator
 • Hero Member
 • *****
 • Posts: 2,500
  • Chiranjeeviblog
Attarintiki Daaredi Movie Reviews
« on: September 27, 2013, 06:55:08 AM »
Pawan Kalyan's Attarintiki Daaredi Movie Review in Telugu.
సంపూర్ణమైన వినోదాల‌కు దారిదే…
ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌నిపించ‌గానే చేతిలో గ‌న్నో, క‌త్తో పెట్టేసి – అత‌నికో మేన‌రిజం ఆపాదించేసి – ఆ ఇమేజ్ చుట్టూ ఓ క‌థ అల్లేసి – నాలుగు ఫైట్లూ, ఆరు పాట‌లూ జోడించేసి సినిమా తీసేస్తే క‌నీసం మినిమం గ్యారెంటీ బొమ్మ అయిపోతుంది. ఎందుకంటే ప‌వ‌న్ రేంజు అలాంటిది. అత‌ని క‌టౌట్‌ కి ఉన్న ప‌వ‌ర్ అలాంటిది. అలాంటి ప‌వ‌న్‌ ని తీసుకొచ్చి… ఓ కుటుంబంలో ప‌డేశాడు త్రివిక్ర‌మ్‌!! అస‌లు ఎంత ధైర్యముండాలండీ.. ప‌వ‌న్‌ ని ఫ్యామిలీ డ్రామాలో ఇరికించ‌డానికి? ఎంత తెగువ చూపించాలండీ… మాస్ ముద్ర ఎవ‌రెస్ట్ అంత ఉన్న హీరోకి… అత్తారింటికి దారేది అనే టైటిల్ పెట్టడానికి?? ఇవి రెండూ త్రివిక్రమ్ చేశాడు. త్రివిక్రమ్‌ ని న‌మ్మి… ప‌వ‌న్ రంగంలోకి దిగిపోయాడు. ఫ‌లితంగా వ‌వ‌న్ లో ఇప్పటి వ‌ర‌కూ ఎవ‌రూ చూపించ‌ని, చూడని కోణం ఆవిష్కృత‌మైంది. అత్తారింటికి దారేదిలో. అస‌లింత‌కీ క్లాస్‌ ని, మాస్‌ నీ కంబైన్డ్‌ గా ఆక‌ట్టుకొనే ప్రయాణంలో వీరిద్దరూ ఎంత వ‌ర‌కూ స‌క్సెస్ అయ్యారు?? అత్తారింట్లో ఏముంది??ఇట‌లీలో ర‌ఘ‌నంద‌న్ (బొమ‌న్ ఇరానీ) ల‌క్ష కోట్ల‌కు అధిప‌తి. అత‌ని మ‌న‌వ‌డే… గౌత‌మ్ నంద (ప‌వ‌న్ క‌ల్యాణ్‌). ఆనందం డ‌బ్బులో లేదు.. మాన‌వ సంబంధాల్లో ఉంది అని న‌మ్మే వ్యక్తి. ర‌ఘ‌నంద‌న్‌ కి అంత ఆస్తి ఉన్నా.. ఒక్కటే లోటు. కూతురు సునంద (న‌దియా) త‌న‌తో లేదు. `నీ ప్రతి పుట్టిన రోజుకీ నీకో బహుమానం ఇచ్చేవాడిని. ఈసారి నేనే నిన్ను అడుగుతున్నా.. మీ అత్తను తీసుకొస్తావా..`అని మ‌న‌వ‌డిని ఓ కోరిక కోర‌తాడు. దాన్ని తీర్చడానికి ఇండియా వ‌స్తాడు.. గౌత‌మ్‌. సునంద ఓ ఫైవ్ స్టార్ హోట‌ల్ య‌జ‌మాని. కానీ ఏం లాభం అప్పుల్లో ఉంటుంది. భ‌ర్త (రావు ర‌మేష్‌)ని ఓ యాక్సిడెంట్ నుంచి కాపాడి, అత‌నికి దగ్గర‌వుతాడు. సిద్దూ అనే పేరుతో ఆ ఇంట్లో డ్రైవ‌ర్‌ గా మార‌తాడు. సునంద‌కు ఇద్దరు కూతుర్లు. ప్రమీల (ప్రణీత‌), శ‌శి (స‌మంత‌). ఆ ఇంట్లో సాదార‌ణ‌మైన డ్రైవ‌ర్‌ గా చేర‌తాడు గౌత‌మ్‌. అత్త క‌ష్టాల‌ను తీర్చి.. ఆ ఇంటికి కొత్త శోభ తీసుకొస్తాడు. కానీ ఇంత‌లోనే మ‌రో స‌మ‌స్య వెతుక్కొంటూ వ‌స్తుంది. అదేంటి? ఆ ఇబ్బందిని ఎలా ఎదుర్కొన్నాడు. ఇంత‌కీ అత్త మ‌న‌సు మార్చగ‌లిగాడా? లేదా? అనేదే ఈ సినిమా క‌థ‌.

నిజం చెప్పాలంటే ఇదేం అద్భుత‌మైన క‌థ కాదు. కొత్త క‌థ అస‌లే కాదు. కానీ కొత్తగా చెప్పే వీలున్న క‌థ‌. ఆ అవ‌కాశాన్ని త్రివిక్రమ్ అందిపుచ్చుకొన్నాడు. అస‌లు ప‌వ‌న్ ఇమేజ్ కుటుంబ క‌థ‌కు మ్యాచ్ అవుతుంది… అని త్రివిక్రమ్ న‌మ్మడం, దాన్ని ఆచ‌ర‌ణ‌లో పెట్టడం ఇలాంటి క‌థ బ‌య‌ట‌కు రావ‌డానికి మూలం. ప‌వ‌న్ సినిమా అన‌గానే ఏవేవో ఊహించుకొని వెళ్లే అభిమానుల‌కు నిజంగా త్రివిక్రమ్ తీయ‌ని షాక్ ఇస్తాడు. ఎప్పుడూ కారం ఏం తింటారు…? ఈసారి స్వీట్ పుచ్చుకొండీ అంటూ మ‌న రుచుల్ని మారుస్తాడు. ద‌ర్శకులు, హీరోలూ ఎప్పుడూ ఒకేలా ఆలోచిస్తారేంటి? ఆ బంధ‌నాలు తెంచుకొని రాలేరా?? అనే ప్రశ్నకు ఈ సినిమా ఓ స‌మాధానం ఇస్తుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే ప‌వ‌న్ చేయాల్సిన సినిమా కాదిది. కానీ… ఎప్పుడూ మాస్ మ‌సాలా క‌థ‌లు ఎంచుకొంటున్న ప‌వ‌న్ ని ఈసారి త్రివిక్రమ్ కాస్త విభిన్నంగా చూపించాడు. అందుకే ఈ క్రెడిట్ ఇద్దరికీ ద‌క్కాలి.

త్రివిక్రమ్ సినిమా అంటే సీన్ కి ఓ పంచ్ అయినా ప‌డాల్సిందే. ఆ అంచ‌నాల‌ను నెర‌వేర్చుకొంటూ సినిమాని ముందుకు న‌డిపించాడు త్రివిక్రమ్‌. స‌మంత కిడ్నాప్ వ్యవ‌హారంతో క‌థ మొద‌ల‌వుతుంది. ఆ త‌ర‌వాత ఇట‌లీలో ప‌వ‌న్ హీరోయిజం చూపించి క‌థ‌ను ఇండియాకు మ‌ళ్లించాడు త్రివిక్రమ్‌. న‌దియా ఇంటి వ్యవ‌హారాలూ, అక్కడ ఇద్దరు మ‌ర‌ద‌ళ్లతో ప‌వ‌న్ చేసిన హంగామా, కోటీశ్వరుడైనా స‌రే, ఓ డ్రైవ‌ర్‌ గా ఇమిడిపోవ‌డానికి ప‌డిన పాట్లూ వెర‌సి క‌థ‌ని వినోదాల బాట ప‌ట్టిస్తాయి. మ‌ధ్య మ‌ధ్యలో చిన్న చిన్న ఎమోష‌న్ల‌ ను బాగా క్యారీ చేశాడు. ఇంట్రవెల్ త‌ర‌వాత‌.. క‌థాగ‌మ‌రంలో కాస్త త్రోటు పాటు వ‌చ్చినా.. మ‌ళ్లీ తొంద‌ర‌గానే ప‌ట్టాలెక్కించేశాడు త్రివిక్రమ్‌. త‌న పంచ్‌ నీ, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్‌ నీ బాగా వాడుకొంటూ ప‌తాక స‌న్నివేశాల‌కు తీసుకొచ్చాడు. అక్కడ ష‌రా మామూలే. ఓ ఫైట్‌ తో శుభం కార్డు వేశాడు. అక్కడ‌క్కడా సెంటిమెంట్ల‌ ను బాగా ద‌ట్టించి – ఓ కుటుంబ క‌థా చిత్రంగా మ‌ర‌ల్చే ప్రయ‌త్నం చేశాడు.

సాధార‌ణంగా వ‌న్ మ్యాన్ షో అంటుంటాం. ఇది త్రీ మ్యాన్ షో. ప‌వన్, త్రివిక్రమ్‌, దేవిశ్రీ ప్రసాద్ ఈ ముగ్గురూ ఈ సినిమాకి మూల స్థంబాలుగా నిలిచారు. ఏమాత్రం హ‌డావుడి లేని క‌థ‌ని ప‌వ‌న్ త‌న ఇమేజ్ తో, డైలాగ్ డెలివరీతో చాలా వ‌ర‌కూ లాక్కొచ్చాడు. ఈ సినిమాలో ప‌వ‌న్ చాలా అందంగా క‌నిపించాడు. ప‌వ‌న్ ఎంత నేచుర‌ల్ ఆర్టిస్ట్ అయినా అక్కడ‌క్కడా అత‌ని న‌ట‌న‌లో కాస్త అతి క‌నిపిస్తుంది. ఈ సినిమాలో ఆ పోక‌డ‌లు ఎక్కడా ప‌డ‌కుండా త్రివిక్రమ్ జాగ్రత్త ప‌డ్డాడు. ప‌వ‌న్ ఎంత అందంగా క‌నిపించాడో..? ఖుషి త‌ర‌వాత ప‌వ‌న్ ని ఇంత గ్లామ‌ర్‌ గా చూపించింది త్రివిక్రమే. కెమెరా ఎప్పుడూ ప‌వ‌న్ వెంటే తిరుగుతుంది. దాన్నీ త‌ప్పుప‌ట్టలేం. ఎందుకంటే ప‌వ‌న్ ఇమేజ్ ఈ సినిమాకి, ఈ క‌థ‌కీ కావాలి. వేరే ఏ క‌థానాయ‌కుడు ఈ సినిమా చేసినా.. త‌ప్పకుండా బోల్తా ప‌డ‌డం ఖాయం.

ఇక త్రివిక్రమ్‌.. సాధార‌ణ‌మైన స‌న్నివేశాన్నికూడా తన టేకింగ్ వాల్యూస్‌ తో మెరుగైన అవుట్ పుట్ వ‌చ్చేలా జాగ్రత్త ప‌డ్డాడు. పంచ్‌ లు భ‌లే ప‌డ్డాయి. కాక‌పోతే ప్రాస‌ల హ‌డావుడి ఎక్కువైంది. ఆనందం ఎక్కడుందో వెతుకు, డ‌బ్బులో ఉందా? ప‌బ్బులో ఉందా? అమ్మాయిల వంటిపై నుంచి జారే స‌బ్బులో ఉందా..? అనే డైలాగ్‌ లో ప్రాస త‌ప్ప మ‌రేం క‌నిపించ‌దు. అక్కడ‌క్కడ చెప్పిన పిట్ట క‌థ‌లు ఆక‌ట్టుకొంటాయి. అమ్మాయిరా అభిమానం ఉంటుంది అని తండ్రి అంటే.. కొడుకు నాన్న‌, కోపం ఉంటుంది అని కొడుకు బ‌దులివ్వడం త్రివిక్రమ్ పెన్‌ కి ఉన్న డెప్త్‌ ని నిద‌ర్శనం. ఒంట్లో ప‌ట్టు త‌గ్గాక‌, మీ తాత‌కి ప‌ట్టుద‌ల త‌గ్గిందా – ఇలాంటి డైలాగులు సీన్‌ కి ఒక‌టి చొప్పున త‌గులుతాయి. అలా ద‌ర్శకుడిగా, ర‌చ‌యిత‌గా త్రివిక్రమ్ త‌న ఫుల్ ఫామ్‌ ని చూపించాడు. అక్కడ‌క్కడా ప్రాస‌లు ఎక్కువైనా, ప్రతీవోడూ పంచ్ వేసేసినా, త్రివిక్రమ్ సినిమా కాబ‌ట్టి ఆమాత్రం ఉండాల్సిందే అని స‌ర్దిచెప్పుకోవాలి.

ఇద్దరు హీరోయిన్లున్నారు. స‌మంత‌దే అగ్రతాంబూలం అనుకొంటాం. కానీ ప్రణీత‌కూ ఛాన్సొచ్చింది. ఫ‌స్టాఫ్‌ లో ప్రణీతే కాసిన్ని ఎక్కువ సీన్ల‌ లో క‌నిపించింది. స‌మంత నామ‌మాత్రమే. ఈ లెక్క సెకండాఫ్ లో తప్పింది. ఈసారి స‌మంత‌కూ అవ‌కాశం ఇచ్చాడు త్రివిక్రమ్‌. దాంతో ఇద్దరు హీరోయిన్ల ఫార్ములాకు న్యాయం చేశాడు. సెకండాఫ్ లో స‌మంత పుంజుకొన్నా.. హీరోయిన్లకు ఈ సినిమాలో అంత అవ‌కాశం లేద‌నే చెప్పాలి. వారి క‌న్నా.. న‌దియాకే ఎక్కువ స్కోప్ ఉంది. మిర్చి త‌ర‌వాత‌.. త‌న‌దైన శైలిలో ఆక‌ట్టుకోగ‌లిగింది. బొమ‌న్ ఇరానీ నుంచి ఎక్కువ ఆశించ‌లేం. ఆయ‌న స్థాయికి త‌గిన పాత్ర కాదు. ఆ పాత్ర కోసం బొమ‌న్ ని ఎంపిక చేయాల్సిన ప‌నిలేదు. ఇక్కడ ఎవ‌రైనా అంత‌కంటే బాగా చేయ‌గ‌ల‌రు. కాక‌పోతే ప్రతీసారీ ప్రకాష్‌ రాజ్‌ ని చూసేవారికి మాత్రం అదో రిలీఫ్‌. అలీ, బ్రహ్మానందం పాత్రలు సోసోనే. రావు ర‌మేష్ మ‌రోసారి ఆక‌ట్టుకొంటాడు.

సాంకేతికంగా ఈ సినిమా ఉన్నత స్థాయిలో ఉంది. కెమెరా ప‌నిత‌నం మెచ్చుకొని తీరాల్సిందే. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గురించి చెప్పుకోవాలి. పాట‌లు ఇప్పటికే హిట్. ఆర్‌.ఆర్‌ లోనూ త‌న‌కు తిరుగులేద‌ని చూపించాడు. డెప్త్ ఉన్న స‌న్నివేశాల్లో అత‌ని ప‌నిత‌నం మ‌రింత బాగా క‌నిపించింది, వినిపించింది. అందుకే ఈ సినిమాకి మూడో పిల్లర్‌.. అత‌నే. కూర్పు, ఆర్ట్ విభాగం.. ఇవ‌న్నీ త‌మ వంతు స‌హ‌కారాన్ని అందించాయి. ఎవ‌రెన్ని చేసినా ఫుల్ మార్కులు మాత్రం ద‌ర్శకుడికే ద‌క్కుతాయి.

అయితే ఈ సినిమాలో లోటు పాట్లు లేవా?? అంటే లేవు .. అని చెప్పలేం. ఉన్నాయ్‌. కాకపోతే అవ‌న్నీ ప‌వ‌న్ ఇమేజ్ ముందు, అత‌ని పెర్‌ ఫార్మెన్స్ ముందూ చిన్నగానే అనిపిస్తాయి. డ్రైవ‌ర్ గా ఇంట్లో చేరిన తొలిరోజే, ఆ య‌జ‌మాని కూతురు జిప్ లాగ‌డ‌మేమిటి?? నిజంగానే ప‌వ‌న్‌ లో డ్రైవ‌ర్ మేజ‌రిజం ఒక్కటీ క‌నిపించ‌దు. అది.. కావాల‌ని చేశారో, లేదంటే ద‌ర్శకుడు ఆ విష‌యాన్ని వ‌దిలేశాడో తెలీలేదు. కాస్ట్లీ డ్రస్స్ వేసుకొన్న డ్రైవ‌ర్‌ ని ఈ సినిమాలోనే చూడ‌డం. అత‌ను అంత అల్లరి చేసినా ఇంట్లో వాళ్లు కామ్‌ గా ఉంటారు. ఆ స‌న్నివేశాల‌న్నీ సినిమాటిక్‌ గానే అనిపిస్తాయి. కాక‌పోతే త్రివిక్రమ్ కొన్ని జాగ్రత్తలు తీసుకొన్నాడు. డ్రైవ‌ర్‌ గానే ఆ ఇంట్లో ఎందుకు ప్రవేశించాల్సివ‌చ్చిందో.. కొన్ని పాత్రల ద్వారా చెప్పాడు. కాబ‌ట్టి చిన్న చిన్న లోటు పాట్లు మ‌ర్చిపోవాల్సిందే.

ఎంత ఫ్యామిలీ క‌థ అయినా.. మ‌ధ్య మ‌ధ్యలో ప‌వ‌న్ అభిమానుల అంచ‌నాలు కూడా త్రివిక్రమ్‌ ని మేల్కొలిపాయి. అందుకే వారిని సంతృప్తి ప‌ర‌చ‌డానికి యాక్షన్ పార్ట్‌ క‌లుపుకొంటూ వ‌చ్చాడు. నిజానికి ఈ సినిమాని ఎలాంటి యాక్షన్ హంగామా లేకుండా క్లీన్‌ గానూ చూపించొచ్చు. అలా చేస్తే ప‌వ‌న్ ఇమేజ్‌ కి దూరం అవుతానేమో అని త్రివిక్రమ్ కంగారు ప‌డ్డాడు. ఫైటింగులు ఉన్నా, మ‌రీ చొక్కాలు చింపుకొని, క‌త్తుల‌తో న‌రుక్కొనే బీభ‌త్సాల‌కు చోటివ్వలేదు. చేత్తో స‌గం, డైలాగుల‌తో స‌గం చిత‌గ్గొట్టాడు.

మొత్తానికి ఓ మాస్ ఇమేజ్ ఉన్న యాక్షన్ హీరో చేసిన క్లాస్ సినిమా ఇది. అలాగ‌ని అంతా క్లాసే కాదు.. అక్కడ‌క్కడా మాస్ మెరుపులున్నాయి. ఓ స్టార్ హీరో సినిమాని ఇంటిల్లిపాదీ చూసి ఆనందించేలా తీర్చిదిద్దాలి అనే దర్శక నిర్మాత తాప‌త్రయం మెచ్చుకోద‌గిన‌దే. మ‌రోసారి త్రివిక్రమ్ అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల్నీ అలరిస్తూ తీర్చిదిద్దిన ఈ చిత్రం త‌ప్పకుండా.. సంపూర్ణమైన‌, స్వచ్ఛమైన వినోదాన్ని పంచుతుంది అన‌డంలో సందేహం ఏం లేదు. సో.. ప‌వ‌న్ ఫ్యాన్స్.. ఇక పండ‌గ చేస్తోండి.

ఉప‌సంహ‌ర‌ణ‌ : విడుద‌లకు ముందే అత్తారింటికి దారేది స‌గం సినిమా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. పైర‌సీ సినిమా చూసిన‌వాళ్లంతా.. ఇక థియేట‌ర్లకు వెళ్లవ‌ల‌సిన అవ‌స‌రం లేదు అనుకోకండి. ఎందుకంటే ప‌వ‌న్‌ ని వెండి తెర‌పై చూస్తే అదో థ్రిల్‌. త్రివిక్రమ్ వినోదాన్ని 70ఎమ్. ఎమ్‌ లో చూస్తే.. అదో ఆనందం. మీ మ‌న‌సునీ, ఆనందాల‌నూ కుదించుకోకండి. ఇప్పుడే థియేట‌ర్ కి వెళ్లి స్వచ్ఛమైన వినోదాన్ని ఆస్వాదించండి.

Offline Shravan

 • Jr. Member
 • **
 • Posts: 103
Attarintiki Daaredi Movie Reviews
« Reply #1 on: September 27, 2013, 07:14:29 AM »
katha routine ye
dialogues lo praasa bore ye
kanee pawan energy kosam ivala morning show ki velli chusta
gabbar singh tarvata, CMGR lo puri aa energy ni use cheskoledu
kanee trivikram miss avvadu ani nammakam

maro 100+ crores cinema in mega account

Offline rajaram

 • Hero Member
 • *****
 • Posts: 2,964
Attarintiki Daaredi Movie Reviews
« Reply #2 on: September 27, 2013, 08:16:29 AM »
@idlebrainjeevi37s
Trivikram becomes strong contender for no. 1 current tfi director position with #AtharintikiDaredi - excellent human emotion handling

Offline sridhergurram

 • Jr. Member
 • **
 • Posts: 326
Attarintiki Daaredi Movie Reviews
« Reply #3 on: September 27, 2013, 08:23:22 AM »
Cinema keka bhayya. Comedy at peaks.pawan brahmi comedy hilarious

Offline Attitude

 • Administrator
 • Hero Member
 • *****
 • Posts: 2,500
  • Chiranjeeviblog
Attarintiki Daaredi Movie Reviews
« Reply #4 on: September 27, 2013, 08:38:28 AM »
atlast got tkts for morning show at 11 AM
inko 2 hrs lo theatre daggara unta
show ayyaaka malli full review eskundam

Offline rajaram

 • Hero Member
 • *****
 • Posts: 2,964
Attarintiki Daaredi Movie Reviews
« Reply #5 on: September 27, 2013, 08:56:27 AM »
@vennelakishore15s
Tears of happiness everywhere in vishwanath..proud to see a blockbuster on the first day first show! Power Star performance in climax raccha

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,674
Attarintiki Daaredi Movie Reviews
« Reply #6 on: September 27, 2013, 09:09:59 AM »
After Suswagatam, performance is peak in climax. Everybody will comes out from theater with tears for sure. Superb performance. He deserves the superstardom

Offline sridhergurram

 • Jr. Member
 • **
 • Posts: 326
Attarintiki Daaredi Movie Reviews
« Reply #7 on: September 27, 2013, 09:18:12 AM »
Dussera 15 days munde vachesindi. Pawan kummi kummi vadilesadu. Enni expectations tho vellina reach avuthundi.
Comedy tho happy tears/ Climax perfomance tho edpinchesadu. Naa rating 4.75

Offline rajaram

 • Hero Member
 • *****
 • Posts: 2,964
Attarintiki Daaredi Movie Reviews
« Reply #8 on: September 27, 2013, 09:26:50 AM »
Siddharth [email protected]_Siddharth
After my tweet about Gabbar Singh, here’s my tweet for AD. Records run for cover. You’re going to be crushed by the power. Blockbuster film!

Offline rajaram

 • Hero Member
 • *****
 • Posts: 2,964
Attarintiki Daaredi Movie Reviews
« Reply #9 on: September 27, 2013, 09:29:59 AM »
kona venkat �@konavenkat99 1m
Fantastic , mind blowing , un believable, AD ki repeated views tappa reviews tho pani ledu... "Power Kalyan" at his peeks..

Offline rajaram

 • Hero Member
 • *****
 • Posts: 2,964
Attarintiki Daaredi Movie Reviews
« Reply #10 on: September 27, 2013, 09:30:25 AM »
idlebrain jeevi @idlebrainjeevi 1m
gaddam geesukunna simham pawan kalyan aithe gaddam geesukoni simham trivikram. rendu simhala lethel combonation #atharintikidaredi

Offline skundurthi

 • Jr. Member
 • **
 • Posts: 109
Attarintiki Daaredi Movie Reviews
« Reply #11 on: September 27, 2013, 09:46:30 AM »
Asalu reviewlu endi bai..cinema iraga teesadu PK.. idi Gs amma mogudu la undi entertainment vishayam lo...GS lo Okka anthyakshari scene to ne chelaregi pote... E Cinema mottam ade trend to undi..Naaku full happies.. Family entertainer ni entha neat ga clean ga choopinchaalo trivikram, and Power star comedy timing , asalu racchaaa...naaku denemma jeevitam kick digala inka..

MD ni cross cheyyatam khaayam...alanti records tiriga raayalante adi mana mega family ke sontham..evaru daridaapulaki kooda raaleru..ippudu modalaindi asalu collections tsunami..

Gang leader scene lo poonakam vachidi naakaite.. :) :13: :13: :13: :13: :13: :13:

Offline rajaram

 • Hero Member
 • *****
 • Posts: 2,964
Attarintiki Daaredi Movie Reviews
« Reply #12 on: September 27, 2013, 10:05:16 AM »
source:idlebrain.com

Jeevi rating: 4/5
Punchline: entertainment at it's best!!
Genre: Family Drama/Comedy
Type: Straight
Banner: Sri Venkateswara Cine Chitra & Reliance

Story

Atharintiki Daaredi reviewRagunandan (Boman Irani) is a multi-billionaire in Milan. Gowtam Nandan (Pawan Kalyan) is his grandson. Raghunandan disowns his daughter Sunanda when she marries a guy of her choice. Raghunandan and Sunanda have no communication for decades. After getting old, Raghunandam who is going through guilt asks Gowtam to convince his daughter and bring her back. The rest of the story is all about how Gowtam convinces his attha and fulfils the wish of his grandfather.

Artists Performance

Atharintiki Daaredi reviewPawan Kalyan: Pawan Kalyan has two primary abilities. One is his ability to entertain with his unique and trademarked body-language. Other ability to show intensity and conviction in his dialogues and eyes while doing a serious scenes. Trivikram knows how to exploit these two abilities to get maximum entertainment and intensity (sentiment in this film) from Pawan Kalyan. Pawan Kalyan has a fascination towards acquiring world tastes (like speaking in spanish, exhibiting body language of uber cool guys). At the same time, he is best at doing mass stuffs (the Kevvu Keka baba step in this film for example). The character of Gowtam Nandan has given him a chance to exhibit his full range of acting and entertaining skills. He has given his career best performance in the climax of this film. Entertaining crowds comes naturally to him and he delivers the finest entertainment in this movie. His dance movements are entertaining and hilarious in some songs (especially Kevvu Keka baba song).

Atharintiki Daaredi reviewOthers: Samantha’s ‘golden leg’ run continues with this film as well. She has done very well. There is less of a romance angle in the film. But Samantha made she that she hogs limelight in all the scenes she is in. Praneetha has done a nice job as a modern girl who is forced to be traditional. Bapu gari bommo song is shot on Praneetha. Boman Irani is excellent as an ailing grandfather and entire film runs on him though his screen space is less. Nadiya is dignified in a key role and her performance becomes an essential to make this story work. Rao Ramesh is excellent as a father and he is growing big as an actor from film to film. MS Narayana is cool and entertaining as Pawan’s assistant. There are a couple of powerful and heart touching dialogues given to him. Ali is good as a male nurse. Brahmanandam entertains again as Bascar who instills an award called Bascars (to compete with Oscars) to award himself for his film Radiator (inspired by Gladiator). Mumtaz and Hamsa Nandini did an appearance in a club song. Posani Krishna Murali did a financier’s role. Dr Bharat Reddy gets an important role and justifies it. Mukesh Rushi plays a dignified role of Pawan’s father. Devi Sri Prasad gives a guest appearance as himself in ‘ninnu choodagane’ song.

Technical departments

Atharintiki Daaredi reviewStory - screenplay - direction: It’s a simple story of a guy who wants to unite two families. What makes this simple story work is the setting up of backdrops and treatment given by Trivikram. Trivikram has a finest class taste. He has implemented all his worldly knowledge and taste into creating characters and writing dialogues. He has also made sure that there is loads of entertainment and right sentiment in key scenes. The dialogue writer helps him in getting the mood of scene across to the audiences with humor dialogues and sugar-coated message-oriented dialogues. Trivikram has exploited the strengths of Pawan Kalyan to maximum extent to entertain us. There are over 5-6 key sentiment (family oriented scenes) that bind the entire story. He filled the rest of the story with pure entertainment. Though we laugh with crowds in entertainment scenes, it’s the family oriented scenes that stays with you when you come out of the theater.

Atharintiki Daaredi reviewOther departments: Music by Devi Sri Prasad is excellent. The background music is so good that you will not notice it (which means that bgm goes with flow and don't dominate it). All songs are well scored and excellently shot. My personal favorite is ‘ninnu choodagane’. Kiraak song has excellent steps in it. Aradugula bullet song sets the tone to the film. Bapu Bomma is classy. Cinematographer Prasad Murella surprises you with an outstanding cinematography. Dialogues by ‘maatala mantrikudu’ Trivikram form the heart of the movie. The right dialogues touch your heart at the right moment. ‘ekkada neggalo kaadu ekkada taggalo telisinodu goppodu’ dialogue during climax stands as a testament. Art director Ravinder Reddy has done fabulous work with house set erected in Ramoji Film City. A guy sitting beside me was asking where that house is located. Action sequences choreographed by Peter Hein are excellent and entertaining. Editing by Praveen Pudi is smooth. Production values by Sri Venkateswara Cine Chitra (BVSN Prasad) and Reliance are excellent.

Analysis
Atharintiki Daaredi reviewFirst half of the film is superb and second half is equally good. Pawan Kalyan’s performance and Trivikram’s excellent story telling skill makes sure that your heart is touched at times and heartily laugh all the time while watching the movie. Pawan Kalyan redefines the entertainment value with his performance in Atharintiki Daaredi. Trivikram entertains classes as well as masses equally. Go and watch the film in big screen to get entertained along with the rest of the crowds!! SAY NO TO PIRACY!!!

Offline thisisbalu

 • Sr. Member
 • ***
 • Posts: 581
Attarintiki Daaredi Movie Reviews
« Reply #13 on: September 27, 2013, 10:25:27 AM »
Super Reviews Bhayya

Review : Atharintiki Daaredhi – Hilarious Family Entertainer
 AD1      Release date : 27 September 2013
123telugu.com Rating : 4/5
Director : Trivikram Srinivas
Producer : BVSN Prasad
Music Director : Devi Sri Prasad
Starring : Pawan Kalyan, Samantha, Pranitha
Power Star Pawan Kalyan and Samantha have teamed up for the film ‘Atharintiki Daaredhi’. The movie has been directed by Trivikram Srinivas and BVSN Prasad is the producer. The movie has released across the world today, so let us check it out.
Story :
Goutham Nanda (Pawan Kalyan) is the grandson of a very rich business magnate based in Milan, Raghuram Nanda (Boman Irani). Raghuram has everything in life, but he is not happy. At 78 years of age, all he wants is reconciliation with his estranged daughter Sunanda (Nadhiya). Despite repeated attempts, Sunanda refuses to meet her dad.
Goutham now heads to India to try and convince his Atthayya Sunanda to come back. Sunanda is a headstrong but kind lady and Goutham must now do all that he can to convince her. He joins her house as a car driver and tries to win her affection.
Sunanda has two daughters, Sashi (Samantha) and Prameela (Praneetha). What does Goutham do? Whom does he end up with? Can he win the affection of his Atthayya? That forms the story of this ‘Atharintiki Daaredhi’.
Plus Points :
Pawan Kalyan is simply outstanding in AD. He is stylish and he has good energy levels in this movie. But more than all that, Pawan Kalyan’s emotionally charged performance in the climax sequence is something that will have a very strong impact. Pawan carries the simple and linear story line on his shoulders and takes the film to another level.
Samantha is very cute in the movie and she looks gorgeous as always. She has a limited role in the first half,but gets prominent placement in the second part. Her scenes with Pawan Kalyan are adorable.
Praneetha looks good,especially in the Bapu Gari Bomma song. Nadhiya has given a classy performance. Boman Irani and Ali are neat.
Brahmanandam steals the show in the second half with the Ahalya drama episode. Comedy quotient in the movie is very good, especially in the second half. Trivikram’s dialogues work well.
The interval sequence and climax episodes are really nice. Trivikram has succeeded in maintaining good tempo throughout the film. He has also presented Pawan Kalyan in a way that fans will love.
Minus Points :
The VFX scenes are not upto the mark and they could have been avoided altogether, especially in the fight where the jeeps dive into the river.
Technical Aspects :
Cinematography is a big asset for the film. Prawin Pudi’s editing is good. DSP’s music and background score are big assets for the film.
Trivikram needs to be applauded for handling Pawan Kalyan’s stardom in the right manner. He has penned some really nice dialogues and his direction is also good.
Verdict :
‘Atharintiki Daaredhi’ is a clean and hilarious family entertainer. You will see a new energetic Pawan Kalyan in the movie. Samantha’s glamour, Trivikram’s humour and DSP’s music are all bonus points. Go watch the film this weekend with your family. It is worth it.
123telugu.com Rating – 4/5

Offline P1 BHAKTHUDU

 • Jr. Member
 • **
 • Posts: 294
Attarintiki Daaredi Movie Reviews
« Reply #14 on: September 27, 2013, 10:29:36 AM »
Show time power star AD @prasadz

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
4 Replies 590 Views Last post July 20, 2014, 03:54:55 PM
by charan fan