Author Topic: Nageswara Rao gaariki Cancer  (Read 690 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,674
Nageswara Rao gaariki Cancer
« on: October 19, 2013, 10:19:30 AM »
Nageswara Rao gaaru ippudu live lo cheputunnaru tanaku cancer ani.

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,674
Nageswara Rao gaariki Cancer
« Reply #1 on: October 19, 2013, 10:27:19 AM »
Oct 8th kadupu noppi vachindanai chepparru. Tests chesina tarvata cancer ani telisindi ani chepparu. Ippudu tanaku baaga vundani chepparu.

ANR garu 100 samvatsaraalu purthi chesukovalani mana abhimanula tarapuna devudini prartistunnamu.

Telugu industry appati taram loni migilina natudu ANR gaaru.

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,674
Nageswara Rao gaariki Cancer
« Reply #2 on: October 19, 2013, 04:25:07 PM »
www.youtube.com/watch?feature=player_embedded&v=1suSLIvm9vs Small | Large

Offline yugandhar

  • Power Member
  • ******
  • Posts: 5,264
Nageswara Rao gaariki Cancer
« Reply #3 on: October 19, 2013, 08:32:29 PM »
it is very bad news

Offline manikumar18

  • Hero Member
  • *****
  • Posts: 3,043
  • KONIDELA VEERABHI"MANI"
Nageswara Rao gaariki Cancer
« Reply #4 on: October 20, 2013, 12:29:17 AM »
 early stagelone undataga treatment cheyinchukovachu

Offline Mega Fan

  • Newbie
  • *
  • Posts: 53
  • Megafan
Nageswara Rao gaariki Cancer
« Reply #5 on: October 20, 2013, 04:11:19 PM »
Hope a Speed Recovery to u Sir...n Long Live

charan fan

  • Guest
Nageswara Rao gaariki Cancer
« Reply #6 on: November 11, 2013, 08:19:03 PM »
త్వరగా కోలుకుంటున్న ఎఎన్ఆర్

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లెజెండ్స్ లో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఆయన 90 సంవత్సరాల వయసులో ఆయనకి స్టమక్ కాన్సర్ వచ్చిందని ఇటీవలే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఈ విషయం అందరినీ షాక్ కి గురి చేసింది.
ఎఎన్ఆర్ ని ట్రీట్ మెంట్ కోసం కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. ఆయన ట్రీట్ మెంట్ వల్ల త్వరగా కోలుకుంటున్నారు. ఎఎఎన్ఆర్ మనవడైన సుమంత్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. అలాగే ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని, కోలుకున్నాక అక్కినేని ఫ్యామిలీ చేస్తున్న మనం సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. ఈ వయసులో ఆయన ఇలా ఓపెన్ గా ముందుకొచ్చి కేన్సర్ తో పోరాడడం ఎంతో స్పూర్తిదాయకంగా ఉందని అన్నాడు.
ఎఎన్ఆర్ చాలా త్వరగా పూర్తి ఆరోగ్యవంతుడిగా కోలుకోవాలని మెగాఫ్యాన్స్ తరపున కోరుకుంటున్నాం.

mega_star_fan

  • Guest
Nageswara Rao gaariki Cancer
« Reply #7 on: November 11, 2013, 09:21:30 PM »
good news ,now a days lot of people are recovering from cancer, hope he will recover soon.

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
2 Replies 396 Views Last post October 29, 2014, 10:51:12 PM
by yugandhar
14 Replies 761 Views Last post January 30, 2015, 09:47:44 AM
by charan fan
1 Replies 384 Views Last post February 02, 2015, 09:46:46 AM
by Pa1Kalyan
2 Replies 202 Views Last post October 06, 2015, 05:20:47 PM
by MbcMen
3 Replies 374 Views Last post December 22, 2015, 02:20:03 PM
by MbcMen