Author Topic: Agni ki aahutaina Jabbar Travels volvo bus - 42 mandi mruthi  (Read 1299 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,674
Agni ki aahutaina Jabbar Travels volvo bus - 42 mandi mruthi
« on: October 30, 2013, 10:16:51 AM »
Jabbar Travels ku chendina Volvo dagdamai 42 mandi mruti chendaaru. Indulo Chiranjeevi fans president(Karnataka) Kotte Venkatest kooda vunnaru

Jabbar Travels had bad history. I travelled in the bus from Bangalore to Hyderabad. They promised me to drop in Ameerpet. But they droped me in Afzalghanz only. When I questioned them, then they quarreled with me. My friends told me that they will hit people also.

RIP to all who died in this tragic incident and praying god to give strength to their family members

« Last Edit: October 30, 2013, 12:49:57 PM by siva »

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,674
Agni ki aahutaina Jabbar Travels volvo bus - 42 mandi mruthi
« Reply #1 on: October 30, 2013, 12:51:43 PM »
Dead bodies choostunte hrudayam dravinchukupotondi.

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,674
Agni ki aahutaina Jabbar Travels volvo bus - 42 mandi mruthi
« Reply #2 on: October 30, 2013, 12:59:15 PM »
మహబూబ్‌నగర్: బుధవారం తెల్లవారుజామున మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతులు ఫరూఖ్ అలీ - నాచారం (హైదరాబాద్), అక్షయ్‌సింగ్ - ఆర్టీసీ క్రాస్‌రోడ్ (హైదరాబాద్), సురేష్‌బాబు-శ్రీనగర్ కాలనీ (హైదరాబాద్), చంద్రశేఖర్- కేపీహెచ్‌బీ కాలనీ (హైదరాబాద్), మంజునాథ్‌రెడ్డి - కవాడిగూడ (హైదరాబాద్), టి.సురేష్- మచిలీపట్నం (కృష్ణా జిల్లా), అడారి రవి - నర్సీపట్నం(విశాఖ జిల్లా), వేదవతి - కామారెడ్డి మండలం దేవునిపల్లి ( నిజామాబాద్ జిల్లా), గాలి బాల సుందర్‌రాజు, గాలి మేరి, గాలి విజయకుమారి - నర్సారావుపేట(గుంటూరు జిల్లా), అమరేందర్- కరీంనగర్.

ఉద్యోగం వచ్చింది, ప్రాణం పోయింది
బస్సు ప్రమాద ఘటనలో కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన టి. సురేష్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సురేష్ బెంగుళూరులో ఇంటర్వ్యూకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హెచ్‌పీ కంపెనీలో సురేష్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇంటర్వ్యూలో సెలక్ట్ అయ్యానని ఏడాదికి రూ.7 లక్షల వేతనమని మంగళవారంసాయంత్రం సురేష్ తండ్రికి ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. సురేష్ మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నారు. బస్సు ప్రమాదంలో మృతులకు సంఘటనా స్థలంలో పోస్ట్ మార్టం నిర్వహించేందుకు హైదరాబాద్ నగరంలోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు మహబూబ్‌నగర్ జిల్లాకు బయల్దేరి వచ్చారు. ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణుల వైద్య బృందం ఘటనాస్థలానికి చేరుకున్నారు.


Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,674
Agni ki aahutaina Jabbar Travels volvo bus - 42 mandi mruthi
« Reply #3 on: October 30, 2013, 12:59:48 PM »
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించినవారు ఎక్కువ మంది కర్ణాటక రాజధాని బెంగళూర్‌కు చెందినవారని అంటున్నారు. జబ్బర్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో బస్సు నడుస్తున్నప్పటికీ రిజిస్ట్రేషన్ మాత్రం దివాకర్ ట్రావెల్స్ మీద ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యమే బస్సు ప్రమాదానికి కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. బస్సు డ్రైవర్ ఫిరోజ్ నుంచి పోలీసులు ప్రమాదం వివరాలను సేకరిస్తున్నారు. డ్రైవర్ అతి వేగంగా బస్సును నడపడం వల్ల అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని, దాంతో డీజిల్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగాయని చెబుతున్నారు. డ్రైవర్, క్లీనర్‌లతో పాటు ఐదుగురు ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. డోర్‌లాక్ చేసి ఉండడం వల్ల కూడా ప్రయాణికులు తప్పించుకోలేకపోయారని అంటున్నారు. అంతేకాకుండా తెల్లవారు జాము కావడంతో చాలా మంది నిద్రలో ఉండడం వల్ల కూడా తప్పించుకోలేకపోయారని అంటున్నారు.


Offline pavanrajsus

  • Newbie
  • *
  • Posts: 8
Agni ki aahutaina Jabbar Travels volvo bus - 42 mandi mruthi
« Reply #4 on: October 30, 2013, 01:50:46 PM »
We miss you Venkatesh Anna:-( We spoke on Sunday, i could't meet you, sorry. I'm really sorry.

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,674
Agni ki aahutaina Jabbar Travels volvo bus - 42 mandi mruthi
« Reply #5 on: October 30, 2013, 03:02:56 PM »

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,674
Agni ki aahutaina Jabbar Travels volvo bus - 42 mandi mruthi
« Reply #6 on: October 30, 2013, 03:53:06 PM »
Chiranjeevi came to that place. He enquired about that incident with Bosta and Jana Reddy

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,674
Agni ki aahutaina Jabbar Travels volvo bus - 42 mandi mruthi
« Reply #7 on: October 30, 2013, 04:00:00 PM »
మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తకోట సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో కర్నాటక మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొట్టె వెంకటేష్ యాదవ్, అతని సోదరి మరణించినట్టు మెగా ఫ్యామిలీ పీఆర్ ఓ ఎస్కేఎన్ ట్విటర్ లో పేర్కోన్నారు. వెంకటేష్ యాదవ్ మరణించారనే వార్త అభిమానులను కలిచివేసింది.
 
బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న జబ్బర్ ట్రావెల్స్ వోల్వో బస్సు ఘోర ప్రమాదంలో 45 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. బస్సుకు నిప్పంటుకోవడంతో ప్రయాణీకులు సజీవ దహనమయ్యారు.
SKN @sknonline
Karanataka Mega fans president Kotte Venkatesh Yadav & his sis died in Volvo accident this morning vry vry sad :( RIP
9:26 AM - 30 Oct 2013

charan fan

  • Guest
Agni ki aahutaina Jabbar Travels volvo bus - 42 mandi mruthi
« Reply #8 on: October 30, 2013, 05:59:14 PM »
so sad thing which happen today. iam praying to god it will never happen in future... their souls is RIP
« Last Edit: October 30, 2013, 06:06:39 PM by charan fan »

charan fan

  • Guest
Agni ki aahutaina Jabbar Travels volvo bus - 42 mandi mruthi
« Reply #9 on: October 30, 2013, 06:19:03 PM »
SKN [email protected]
#Chiranjeevi garu Nagababu garu at M.B nagar dt #Volvoaccident place. Sangatana stalam lo paristiti choosi chalinchipoyina Chiranjeevi garu.

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,674
Agni ki aahutaina Jabbar Travels volvo bus - 42 mandi mruthi
« Reply #10 on: October 31, 2013, 09:42:03 AM »
www.youtube.com/watch?feature=player_detailpage&v=-g680UkXUTc Small | Large

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,674
Agni ki aahutaina Jabbar Travels volvo bus - 42 mandi mruthi
« Reply #11 on: October 31, 2013, 09:43:16 AM »
Ninna annayya tho paate nagababu kooda vacharant aa place ku

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,674
Agni ki aahutaina Jabbar Travels volvo bus - 42 mandi mruthi
« Reply #12 on: November 01, 2013, 02:49:06 PM »