Author Topic: Cricket god Sachin Tendulkar  (Read 1171 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Cricket god Sachin Tendulkar
« on: November 13, 2013, 11:08:26 PM »
Everybody knows batting maestro Sachin Ramesh Tendulkar playing his last test in his career.

It is very sad moment for Indian Cricket history. He is the man and he is the machine. We miss your play sachin.

I am unable to digest his departure from cricket.

I am following him keenly from day1 of his career. In his initial days Sunil Gavaskar told that we got good batsment to cricketing world after watching batting. Later that came true.

We salute for your achievements in your career. This kind of career no player will get in future too............


We wishing the legand all the very best for his bright future. In coming days you might receive India's prestegious 'Bharat Ratna' award too...


Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Cricket god Sachin Tendulkar
« Reply #1 on: November 13, 2013, 11:15:17 PM »
 'ఓ బ్యాట్స్ మెన్ గా సచిన్ కు నేను ఎన్నడూ ముప్పుగా మారలేదు. కాని ఓ బౌలర్ గా నా స్థానానికి సచిన్ ముప్పుగా మారాడు' అని ఇండియన్ స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే అన్నారు. తాను సచిన్ తో కలిసి 122 టెస్ట్ మ్యాచ్ లు ఆడాను అని కుంబ్లే తన జ్క్షాపకాలను నెమరు వేసుకున్నారు.
 
గ్రేటెస్ట్ క్రికెటర్ మన్సూర్ ఆలీ ఖాన్ పటౌడీ రెండవ స్మారక ఉపన్యాసం సందర్భంగా సచిన్ బ్యాటింగ్ మాత్రికుడు అని కుంబ్లే అన్నారు. సచిన్ సరైన సమయంలోనే రిటైర్ అవుతున్నారు అని కుంబ్లే అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
తన 37 ఏళ్ల వయస్సులో సచిన్ జట్టులో ఉండటంపై పలువురు విమర్శించగా.. వన్డేల్లో గ్వాలియర్ లో డబుల్ సెంచరీ సాధించి..తగిన సమాధానం చెప్పారన్నారు. అభిమానులు ఎక్కువగా ఆనందించే స్ట్రేయిట్ డ్రైవ్ షాట్స్ కోసం సచిన్ గంటల తరబడి సాధన చేసేవాడని కుంబ్లే తెలిపారు.
 
సచిన్ తో కలిసి ఆడటం గొప్ప అదృష్టం అని అన్నారు. పటౌడీ కూతురు సబా ఆలీ ఖాన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భారత కెప్టెన్ ధోని కలిసి సచిన్ హాజరయ్యారు.

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
న్యూయార్క్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన 200వ టెస్టు మ్యాచుతో క్రికెట్‌కు స్వస్తి పలకనున్న నేపథ్యంలో ప్రపంచ మీడియా మాస్టర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా మీడియాలో సచిన్ టెండూల్కర్‌పై అనేక సంచికలు వెలువడుతున్నాయి. క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ సుప్రీం అని, వ్యక్తిగతంగా ఆయన మృధు స్వభాగం గలవాడని, గొప్ప మానవతా వాది అని అమెరికా మీడియాపై మాస్టర్‌పై ప్రశంసల వర్షం కురిపించింది.

సచిన్ టెండూల్కర్ ఫొటోతో కూడిన కథనం ప్రచూరించిన న్యూయార్క్ టైమ్స్‌, అందులో క్రికెట్ నుంచి సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ అవడాన్ని మహ్మాత్మా గాంధీ మరణంతో పోల్చుతూ తన కథనాన్ని కొనసాగించింది. భారతదేశంలో మహత్మా గాంధీ తర్వాత మాస్టర్ టెండూల్కరే అంతటి గౌరవ, అభిమానాలను దేశం నుంచి పొందుతున్నారని పేర్కొంది. భారతదేశంలోని అభిమానులందరూ క్రికెట్ నుంచి సచిన్ నిష్ర్కమిస్తున్నాడనే బాధలో ఉన్నారని, అయితే అతను క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా.. క్రికెట్ దేవుడు అభిమానుల మదిలో నాటౌట్‌గా ఉంటాడని పేర్కొంది. సచిన్ టెండూల్కర్ రిటైర్ అవుతున్న ఈ వారం ప్రపంచంలోని కొన్ని కోట్ల మందికి గుర్తుండిపోతుందని, వెస్డిండీస్ జట్టుతో భారత జట్టు తలపడనున్న రెండో టెస్టు మ్యాచు తర్వాత సచిన్ రమేష్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో కనిపించరని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

ఈ కథనాన్ని ‘ఫేర్ వెల్ టు క్రికెట్ లిటిల్ మాస్టర్' అనే శీర్షికతో ప్రచూరించింది. క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్‌కు సంబంధించిన 10 గొప్ప క్షణాలతో కూడిన ఆన్‌లైన్ ఫీచర్‌ను టైమ్ మేగజైన్ ప్రచూరించింది.

అంతేగాక 1988లో వినోద్ కాంబ్లీతో కలిసి అజేయంగా 664 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన ఘట్టాన్ని, 23ఏళ్లకే 1996లో భారత కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన, 2008, 2011 ప్రపంచ కప్‌లలో అత్యధిక పరుగులను సాధించి బ్రియన్ లారా పేరుతో ఉన్న రికార్డును మాస్టర్ అధిగమించినటువంటి పలు అంశాలతో కూడిన ఆన్‌లైన్ ఫీచర్‌ను టైమ్ మేగజైన్ రూపొందించింది.

ప్రపంచ క్రీడా చరిత్రలో సచిన్ టెండూల్కర్ ఒక గొప్ప ఆటగాడని, క్రికెట్‌లో దాదాపు అన్ని రికార్డులను తన పేరునే లిఖించుకున్నాడని పేర్కొంది. మాస్టర్ టెస్టుల్లో 15వేల పరుగులను, అంతర్జాతీయ వన్డేల్లో 18వేల పరుగులపైనే ఉన్నాయని, టెస్టుల్లో 51 సెంచరీలు, వన్డేల్లో 100 సెంచరీలు సాధించాడని తెలిపింది. 16ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో ఆడి అద్భుతంగా రాణించి, 40ఏళ్ల వరకు తన ఆధిపత్యాన్ని కొనసాగించి క్రికెట్‌లో అగ్ర‌స్థానంలో మాస్టర్ ఉన్నాడని అమెరికాకు చెందిన మరో ఆన్‌లైన్ పత్రిక డబ్ల్యూఎస్‌జె పేర్కొంది.

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Cricket god Sachin Tendulkar
« Reply #3 on: November 14, 2013, 04:55:47 PM »
God is in crease with 38 Not Out at the end of day

mega_star_fan

  • Guest
Cricket god Sachin Tendulkar
« Reply #4 on: November 14, 2013, 05:27:42 PM »
hope he will do a memorable centuary in this match.

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Cricket god Sachin Tendulkar
« Reply #5 on: November 14, 2013, 05:35:48 PM »
Hope so.

Maamulu udyogi retire ayyinappude ento vudvegam gaa vuntaadu. kaani eeroju atuvantivi tana mukham lo kanapadanivvaledu.


Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Twitter Trends in different countries on Cricket God
« Reply #6 on: November 14, 2013, 05:48:12 PM »

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Cricket god Sachin Tendulkar
« Reply #7 on: November 14, 2013, 05:49:45 PM »

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Cricket god Sachin Tendulkar
« Reply #8 on: November 14, 2013, 05:50:12 PM »

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Cricket god Sachin Tendulkar
« Reply #9 on: November 14, 2013, 05:51:13 PM »

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Cricket god Sachin Tendulkar
« Reply #10 on: November 14, 2013, 05:52:09 PM »

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Cricket god Sachin Tendulkar
« Reply #11 on: November 14, 2013, 05:52:42 PM »

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Cricket god Sachin Tendulkar
« Reply #12 on: November 14, 2013, 05:57:44 PM »
for me personally Sachin and Chiranjeevi are inspirations. Whenever media/section of people trying to criticize about Sachin, he gave answer with bat only. This happend many times. Same thing with Chiranjeevi too in cinema. He also bounced back very strongly with the string of failures.


Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Cricket god Sachin Tendulkar
« Reply #13 on: November 14, 2013, 06:53:31 PM »

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Cricket god Sachin Tendulkar
« Reply #14 on: November 14, 2013, 06:53:52 PM »
సచిన్ టెండూల్కర్ ఆడుతున్న చివరి టెస్ట్ అనేక విశేషాలకు వేదికైంది. సచిన్ ఆటనే కాకుండా బాలీవుడ్ తారల్లో కొందరు వాంఖెడే స్టేడియానికి తరలివచ్చారు. సచిన్ ఆటను చూడటానికి వచ్చిన బాలీవుడ్ తారల్లో అమీర్ ఖాన్ కూడా ఉన్నారు. మ్యాచ్ చూడటానికి వచ్చిన అమీర్ ఖాన్ కామెంటేటర్ గా మారడం క్రికెట్ అభిమానులను ఆకర్షించింది. క్రికెట్ కామెంటేటర్లు రవిశాస్త్రి, హర్షా భోంగ్లేతో కలిసి అమీర్ ఖాన్ కామెంటేటర్ అవతారం ఎత్తారు.
 
కామెంటరీ బాక్సులో సచిన్ తో ఉన్న అనుభందాన్ని, గడిపిన క్షణాలను అమీర్ ఖాన్ నెమరు వేసుకున్నారు. దూమ్ 3 చిత్రంలోని దూమ్ మచాలే పాటను క్రికెట్ దేవుడికి అంకితమిచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి దూమ్3 చిత్ర ప్రమోషన్ ఈవెంట్ ఈ సాయంత్రం 4.30 గంటలకు ఉండగా, ఈ సాయంత్రం 6 గంటలకు వాయిదా వేశారు.
 
వెస్టిండీస్ ఆలౌట్ అయిందనే సమాచారం అందుకున్న అమీర్ ఖాన్ స్టూడియోలో అన్ని పనులు వదులకొని తాను అదృష్టంగా భావించే నీలం రంగు టీషర్ట్ వేసుకుని స్టేడియంలో అడుగుపెట్టారు.

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
4 Replies 450 Views Last post July 15, 2014, 11:24:03 AM
by Pa1Kalyan
0 Replies 258 Views Last post November 05, 2014, 05:58:16 PM
by siva
22 Replies 1638 Views Last post November 27, 2014, 11:55:52 PM
by siva
8 Replies 111 Views Last post June 02, 2016, 05:28:31 PM
by MbcMen
4 Replies 277 Views Last post June 02, 2016, 05:30:54 PM
by MbcMen