Author Topic: అభిమాని కుమారుడి వివాహానికి హాజరైన చిరంజీవి  (Read 352 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,661
విశాఖపట్నం, నవంబర్ 14 : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి గురువారం ఉదయం జిల్లాలో జరుగుతున్న ఓ అభిమాని కుమారిడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా చిరంజీవిని చూసేందుకు పెద్ద సంఖ్యలు అభిమానులు తరలివచ్చారు.

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,661
Very nice gesture by annayya again