Author Topic: Varna Movie Review  (Read 378 times)

Offline kishorekphb

  • Newbie
  • *
  • Posts: 4
Varna Movie Review
« on: November 22, 2013, 11:00:53 AM »
Varna Live Updates and Review:

సుమారు 60 కోట్ల వ్యయంతో తమిళంలో రూపొందిన 'ఇరందామ్ ఉల్గమ్' చిత్రం తెలుగులో 'వర్ణ'గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుష్క శెట్టి, ఆర్య జంటగా శ్రీరాఘవ దర్శకత్వంలో పీవీపీ బ్యానర్ పై పొట్లూరి వి ప్రసాద్ వర్ణ చిత్రాన్ని నిర్మించారు. షూటింగ్ ప్రారంభానికి ముందే అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. ఎట్టకేలకు చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేసుకుని 'వర్ణ'గా భారీ అంచనాలతో విడుదలైంది. ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో తెలుసుకునేందుకు ఓ సారి కథలోకి వెళ్తాం.

ఎవరిని ప్రేమించాం, ఎందుకు, ఎలా, ఎన్నాళ్లు ప్రేమించామనేది ముఖ్యం కాదు. ప్రేమిస్తున్నామా అనేదే ముఖ్యమనే పాయింట్ గా 'వర్ణ' రూపొందింది. ఈ పాయింట్ ఆధారంగా చేసుకుని రెండు లోకాల్లో రెండు జంటల మధ్య నడిచిన ప్రేమ కథలను ఈ చిత్రంలో తెరకెక్కించే ప్రయత్నం చేశారు.
మహిళను ఓ బానిసగా, విలాసవస్తువుగా చూసే ఓ కొత్త లోకంలో వర్ణ అనే ఒక బానిసను మహేంద్ర అనే యోధుడు ప్రేమిస్తుంటాడు.  వర్ణ ఇష్టానికి వ్యతిరేకంగా మహేంద్ర బలవంతంగా పెళ్లి చేసుకుంటాడు. అయితే తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి జరగడంతో వర్ణ ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తుంది.

ఇక మరో కథలో మధు అనే సోషల్ వర్కర్ ను రమ్య అనే డాక్టర్ ప్రేమిస్తుంది. రమ్య ప్రేమను మధు నిరాకరిస్తాడు. దాంతో రమ్య నిరాశకు లోనవుతుంది. అయితే రమ్య ప్రేమను నిరాకరించిన మధు తర్వాత అర్ధం చేసుకుని ప్రేమించడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత రమ్యను కన్విన్స్ చేసి పెళ్లి చేసుకుందామనుకున్న తరుణంలో రమ్య ప్రమాదంలో మరణిస్తుంది.
వర్ణ ఆత్మహత్య ప్రయత్నం,  రమ్య ఊహించని విధంగా మరణించడం ఇంటర్వెల్ వరకు సాగిన కథ. రెండు ప్రేమ కథలో హీరోయిన్ పాత్రలపై ఓ ట్విస్ట్ తో తొలి భాగం పూర్తి అవుతుంది. అయితే ఆత్మహత్యకు ప్రయత్నించిన వర్ణ పరిస్థితి ఏమిటి? మహేంద్ర ప్రేమను వర్ణ అంగీకరిస్తుందా? రమ్యను కోల్పోయిన మధు ఏమవుతాడు అనే ప్రశ్నలకు చిత్ర రెండవ భాగంలో సమాధానం దొరుకుతాయి.

రెండు ప్రేమకథలతో ఓ కొత్తగా ప్రజెంట్ చేద్దామనే శ్రీరాఘవ ప్రయత్నం బెడిసి కొట్టిందనే చెప్పవచ్చు. రెండు లవ్ ట్రాక్స్ తో ప్రేక్షకుడిని కన్ ఫ్యూజ్ చేశాడు. దర్శకుడిగా శ్రీ రాఘవ తన కథను సరియైన రీతిలో ప్రజెంట్ చేయకపోవడం ఒక వైఫల్యమైతే.. ఎవరికి అర్ధం కాని పేలవమైన కథ ఎంచుకోవడం మరో మైనస్ పాయింట్. ప్రేక్షకులు ఏ విధంగా సంతృప్తి చెందుతారు అనే ప్రశ్నను దర్శకుడు వేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారా అనే సందేహం వెంటాడుతుంది. రెండు గంటలకు పైగా సాగిన ఈ సినిమాలో రెండు నిమిషాలు కూడా ప్రేక్షకుడ్ని మెప్పించలేకపోయాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని చూసే ప్రేక్షకుడికి అనుక్షణం ఓ రకమైన చిత్రహింసకు గురి చేయడమే కాకుండా, పుష్కలంగా అసహనాన్ని దర్శకుడు పంచిపెట్టారు. ఇంతకంటే ఈ చిత్రం గురించి, దర్శకుడి గురించి చెప్పడం సమయం వృధానే.
ఈ చిత్రంలో వర్ణ, రమ్య అనే పాత్రల్లో అనుష్క, మధు బాలకృష్ణ, మహేంద్ర అనే రోల్స్ లో ఆర్య కనిపించారు. విసిగెత్తించే కథలో అనుష్క, ఆర్యలు చేయాల్సిందేమి లేకపోయింది. అనుష్క, ఆర్యలు జంటగా మరో చిత్రంలో నటించారని చెప్పుకోవడానికే తప్ప వీరిద్దరికి ఏమాత్రం ఉపయోగపడదు.  యోధుడిగా ఆర్య సిక్స్ ప్యాక్ కూడా బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలింది. ఈ నాలుగు పాత్రలు తప్ప వర్ణలో రిజిస్టర్ అయ్యే మరో పాత్ర కనిపించదు. అందమైన లోకేషన్లు, రాంజీ కెమెరా పనితనం బాగున్నాయి. హరీస్ జైరాజ్ సంగీతం ఆకట్టుకునే విధంగా లేదు. అనిరుధ్ రవిచంద్రన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ పర్వాలేదనిపించింది. కథలోనే లొసుగులు ఉండటంతో టెక్నిషియన్ల ప్రతిభ కూడా మరుగున పోయిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. భారీ బడ్జెట్ తో తలా తోకా లేకుండా రూపొందిన వర్ణ నిరాశపరిచించింది. రెండు కథలతో రెండు లోకాలను చూపించిన దర్శకుడు.. ప్రేక్షకుడికి నరకం లాంటి మరో లోకాన్ని వర్ణ ద్వారా చూపించాడు.
 :051bye: :051bye: :051bye:
« Last Edit: November 22, 2013, 05:12:49 PM by siva »

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,661
Varna Movie Review
« Reply #1 on: November 22, 2013, 02:30:43 PM »
Behind the Movie Varna: Lady Super Star Anushka combined with ace banner of PVP Cinema with most creative Selva Ragahavan as director; there are quite high anticipations on ‘Varna’ releasing both in Telugu and Tamil. Made on a budget of nearly 60+ Crores, let us see how grand and how impressive is this?

In the Movie Varna: Story begins with a voice-over explaining the power of Love and the necessity of a Warrior King and love of a Princess towards the Warrior to keep the nature of Universe in balance. Introduced in altogether in a new second World, there is powerful girl Varna (Anushka) living happy life with full of freedom. There is also innocent Mahendra (Arya), waiting to join their King’s Military wing as brave Warrior. Mahendra falls instantly in love with Varna and expresses the same just to face her reluctance.

In parallel, coming to our world there is one more girl Dr. Ramya (Anushka) falls flat for a socially responsible humanitarian Madhu Balakrishna (Arya). When Ramya proposes for marriage, Madhu fails to understand her seriousness just to keep the offer at bay. Once Madhu develops a special bond of love with Ramya during Goa Medical field trip, Ramya dies in a small incident. In the second world, Mahendra forcibly manages to marry Varna but she too attempts for a suicide.

Unable to forget Ramya, Madhu goes on searching for her although he knew that she is dead. The Goddess of Nature shifts Madhu into second world to germinate the seed and flowers of Love between Mahendra and Varna. In the process, Madhu loses his life to save the Nature Goddess from enemies. But, Madhu again floats in a new Third World where one more unmarried girl (Anushka) rescues him. Most probably, this is the subject for ‘Varna 2.’

Values of the Movie Varna: Not to abject on creative functionality in Selva Raghavan films, this subject transits between two worlds explaining the value of true love, which never dies. However, Selva errs in checking the reality and also failed in adding the needed authenticity or a factor of mind conviction to the concept. Banked upon high quality visual dynamics, the master story teller could not surprise the audience with narration. A thin story line is made complex and lethargic with inconsistent characterizations. The way four key characters are introduced, one would lay back in seats for a definite feast of Selva style. Unluckily, the narrational pace runs on miserable lines to live audience almost in hell (the dead world).

Ramji’s cinematography is top notch carried through picturesque locations of Georgia and other geographies. Added with magnificent color combinations, visually it’s breathtaking. Kola Bhaskar’s editing skills were undefined with patrons left on question mark faces. This kind of feel oriented flicks demands razor sharp editing which missed here. Harris Jayaraj composed slow melodies which sounded peasant while Anirudh’s background score was also pleasing enough. Dialogues by Sri Ramakrishna haven’t conveyed the original essence with no lip-sync maintained among artists. It’s again the production values and allocated 60 Crores budget of PVP Cinema needs a standing ovation.

Performance wise, Anushka and Arya have stolen the show. Of course, major share of movie runs on play between the above said four characters. Arya’s work is commendable because the contrast levels needed between the two worlds is well shown in his body language. Anushka is as usually a knock-out beauty and we cannot drop our eyes. She just lives into the role of Dr Ramya and the early romantic track laid with Arya was also well dealt. However, as we go into later parts the same became boring and extended. There is nothing more to mention specially about other artists.

Out of the Movie Varna: The centerfold of ‘Varna’ is to explain on the importance of True Love binding the species in different Worlds. Poets and authors might have got their own ways of describing Love. This is Selva’s Visual Format of representing Love. Instead of exemplifying this point alone, he took the unpalatable dose of Two/Three Worlds which was successful just in admiring his Creative Imagination and not the execution of exact plot. Once Arya from Earth enters into Second World in second half, uninteresting and stereotyped episodes ceased the real output. There is at least something to feel a respite in first half with Ramya-Madhu romantic blocks.

As per general audience and commercial BO standards, ‘Varna’ has no value. This remains as a Deluxe Plush product with Flushed Out budget and impoverished Content from a Passionate director. Lack of strength in explaining the key story matter and flat-out usage of cinematic liberties made ‘Varna’ watching a tedious exercise. Definite accolades for Selva in selecting a new backdrop for painting an old portrait of Love. It’s the missing of Entertainment like ‘7/G Brindavan Colony’ or the strong execution like ‘Yuganiki Okkadu’ made ‘Varna’ a banal movie.

Cinejosh Verdict of the Movie Varna: Above the Two Colorful Worlds, You Are Invited to a ‘Hell.’

                                                 Cinejosh Rating: 1.5