Author Topic: బ్రిజేష్‌కు దురుద్దేశాలు ఆపాదించవద్దు, స్పష్టం చేసిన జైపాల్ రెడ్డి  (Read 276 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై వెలువడుతున్న విమర్శలను ప్రస్తావిస్తూ ఎవరైనా ఆ తీర్పును విమర్శించవచ్చునని, కాని బ్రిజేష్‌కు దురుద్దేశాలు ఆపాదించడం మాత్రం సబబు కాదని జైపాల్ రెడ్డి ఆక్షేపించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నదీ జలాల తీర్పును తప్పు పడుతూ రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ ఇందులో తాను చేయగలిగింది ఏమీ లేదని పరోక్షంగా సూచిస్తూ ఎవరైనా న్యాయ నిపుణులతో మాట్లాడి చంద్రబాబు నాయుడు మరేదైనా చేస్తే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారు.

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Raastra prayoganaalanu tungalo tokkina Brijesh vimarsiste eeyana gaariki tappu. State ku emanna chesaada intavarku?., Sigguleni jeevitam

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Clearcut gaa mana raastram chaala nastapoindi ani telustune vundi. Yedaari avutundi ani telustune vundi, kaani eeyana gaaru maatram emi maatladadu. Entasepu Telanagana amsame kanapadutundi eeyana gaariki