Author Topic: పాల్ వాకర్ కు ఘన నివాళి  (Read 220 times)

charan fan

  • Guest
పాల్ వాకర్ కు ఘన నివాళి
« on: December 04, 2013, 07:01:08 PM »
కారు ప్రమాదంలో హాలీవుడ్ నటుడు 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' చిత్ర హీరో పాల్ వాకర్ మరణవార్త అభిమానులను విషాదంలో ముంచింది. వాకర్ మరణించిన వెలెన్సీయాలోని కెల్లీ జాన్సన్ పార్క్ వే సమీపంలోని హెర్య్యూలెస్ స్ట్రీట్ లో అభిమానులు పుష్పగుచ్చాలు పెట్టి ఘనంగా నివాళులర్పించారు.