Author Topic: second hand movie review  (Read 284 times)

charan fan

  • Guest
second hand movie review
« on: December 13, 2013, 06:04:30 PM »


Telugucinemas.in rating: 3/5

అమ్మాయిల ప్రేమ కి అబ్బాయిల ప్రేమ కి తేడ ఏంటి ఆ ప్రేమ ని నిలబెట్టు కోవడానికి ఎన్ని కష్టాలు పడాలి  ప్రస్తుతం నడుస్తున్న ప్రేమలు ఆధారం గా  వచ్చిన సినిమా  ఈ సెకండ్ హ్యాండ్  . ఇది మూడు జంటల ప్రేమ కధ 
సంతోష్ (సుధీర్ వర్మ) -దీపు (ధన్య బాలకృష్ణ)
సుబ్బారావ్ ( కిరీటి ) -స్వేఛ్చ ( ధన్య బాలకృష్ణ )
సహస్ర (ధన్య బాలకృష్ణ)-చైతు (శ్రీ విష్ణు)
ఈ మూడు జంటల ప్రేమ ఎలా సాగింది సెకండ్ హ్యాండ్ అని పెట్టడానికి కారణం ఏంటి
అన్నది మీరు స్క్రీన్ మీద చూడాలి
నటి నటుల పని తీరు
ఈ సినిమా మెయిన్ హై లైట్  ధన్య బాలకృష్ణ కిరీటి కనబరిచిన నటన ముఖ్యం గా ధన్య బాలకృష్ణ తను నటించిన మూడు వైవిధ్యమైన పాత్రలకు న్యాయం చేసింది . కిరీటి చాల సార్లు నవ్వించారు  సుబ్బారావు పాత్రకి కరెక్ట్ గా సెట్ అయ్యారు  . నేను సైలెంట్ గా ఉంటేనే సుబ్బారావు ని నాకు మంట ఎక్కిస్తే సునామిని  వంటి డైలాగ్ లతో  ప్రేక్షకులని అలరించారు
శ్రీ విష్ణు  సుధీర్ వర్మ,అనూజ్  రామ్  వారి పాత్ర  పరిధిలో చక్కగా నటించారు
పోసాని తన పేరు చెప్పక పోయిన మంచి మెసేజ్  ఇచ్చారు 
శరవణన్ పాత్రలో దర్శకుడు కిషోర్  నటించారు  తన కామెడీ తో ప్రేక్షకుడిని కాసేపు నవ్వించారు

ప్లస్ పాయింట్స్
ధన్య బాలకృష్ణ నటన కీరిటి దామరాజు కామెడీ సూపర్.
 సుబ్బారావు పాత్ర బాగా ప్లస్ అయ్యింది
ఫస్ట్ హాఫ్ లోని ఎంటర్ టైన్మెంట్
మ్యూజిక్
మైనస్ పాయింట్స్ 
సెకండ్ హాఫ్ కొంచం స్లో గా వుండడం
యూత్ కి నచ్చేలా తీసారు కానీ ఫామిలీ ఆడియన్స్ కి సినిమా నచ్చుతుంది అని చెప్పలేం
ఒకే హీరొయిన్ తో మూడు పాత్రలు చేయించారు అది కొంచం అర్ధం చేసుకోవడానికి టైం పడుతుంది

సాంకేతిక నిపుణుల పని తీరు
డైరెక్టర్ కిషోర్ తిరుమల వర్క్ బాగుంది ప్రేక్షకుల నాడి పట్టుకోవడం లో sucess అయ్యాడు సెకండ్ హాఫ్ మీద కొంచం శ్రద్ధ పెట్టి వుంటే బాగుండేది అక్కడ అక్కడ సాగదిసాడు అనే ఫీలింగ్ వచ్చింది
ఎస్.ఆర్.శేఖర్ ఎడిటింగ్ బాగానే వుంది
 రవిచంద్ర మ్యూజిక్ బాగుంది కొన్ని చోట్ల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంత బాగోలేదు
నిర్మాత  వున్న  బడ్జెట్ లో రిచ్ గా తీసారు అందుకు ఎస్.పూర్ణా నాయుడు  బివిఎస్ రవి లను అభినందించాలి

తీర్పు
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కలిపి ఓవరాల్ గా బాగుంది కానీ ఇది కేవలం యూత్ కి నచ్చే సినిమా మనం చూసే నేటి ప్రేమలకు సంబందించిన సినిమా ఎక్కువ ఆశపడి  నిరాశ చెందకండి నార్మల్ గా సినిమా కి వెళ్తే నచ్చు తుంది

charan fan

  • Guest
second hand movie review
« Reply #1 on: December 13, 2013, 06:06:01 PM »
Tollwood Andhra Rating: 2/5
Story:
Second Hand is the story of three couples – Santosh (Sudhir Varma), a photographer and Deepu (Dhanya Balakrishnan), Subba Rao (Kireeti) and Swecha (Dhanya Balakrishnan) and then there is Siddu and Sahashra (Dhanya Balakrishnan). You can see that female in all three couples is same. The story is all about why is it so and how it ends up in the end when all the stories converge.
How did they perform?:
All the six people are making their debuts (except Vishnu who recently appeared in Prema Ishq Kadhal) but except for Kireeti and Vishnu none of them actually makes an impression. Kireeti is humourous as Gentleman Subba Rao and Vishnu is good in his role. Sudhir Varma appeared as a total misfit in his character. Posani comes in with a simple but crucial role in the context of the movie and invoked some laughter towards the end of the film. The director himself played a little cameo as a Tamilian which actually irritates you. Puri Jagannadh, Anushka and Allu Arjun makes an appearance in the end.
Technical Performances:
As they say director is the captain of the ship, the captain here failed and let down his ship. Firstly, the story itself is not any out of box one.  He intelligently shaped up Dhanya Balakrishna’s role in three character but failed to glue all the three stories emotionally. The first half is good moving at good pace and entertainment while the second half is totally in contrast. You almost feel if you are watching two different movies due to the bad screenplay.
Ravi Chandra’s music os average and back ground score is a total let down. Cinematgraphy by Avaneendra and Uma Shankar is totally bizarre.  SR Sekkhar, the editor easily forgot to trim at least half an hour of the movie.
Final Say:
The trailers of Second Hand score more marks than the movie itself. One more movie failed after showing some promise. Our readers can safely ignore it.
 

 

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
6 Replies 530 Views Last post October 15, 2014, 04:19:03 PM
by Pa1Kalyan
10 Replies 611 Views Last post January 01, 2016, 03:12:52 PM
by MbcMen
1 Replies 91 Views Last post July 14, 2016, 12:06:21 PM
by MbcMen
4 Replies 42 Views Last post September 27, 2016, 03:37:42 PM
by Pa1Kalyan