Author Topic: Uday Kiran Commits Suicide  (Read 3732 times)

Offline rajaram

  • Hero Member
  • *****
  • Posts: 2,964
Uday Kiran Commits Suicide
« on: January 06, 2014, 03:37:31 AM »
Yet an unfortunate incident shocked Telugu film industry, with popular hero Uday Kiran committing suicide.  According to media reports late in the midntight, Uday Kiran committed suicide at his flat in Srinagar Colony by hanging himself to death. He was pronounced dead after he is shifted to Apollo Hospitals in film nagar.

Source- See more at: http://www.gulte.com/movienews/24010/Hero-Uday-Kiran-Commits-Suicide#sthash.SxzWqMwD.dpuf

charan fan

  • Guest
Uday Kiran Commits Suicide
« Reply #1 on: January 06, 2014, 05:06:21 AM »
సినీనటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య



సినీ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీనగర్ కాలనీలోని తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ఉరి వేసుకుని చనిపోయినట్టు తెలిసింది.
 
స్నేహితులకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఉదయ్ కిరణ్ తెలిపినట్టు తెలిసింది. ఉదయ్ కిరణ్ ఫోన్ కు స్నేహితులు కాల్ బ్యాక్ చేయగా లిఫ్ట్ చేయలేదని.. వెంటనే ఆయన నివాసానికి వెళ్లి చూడగా ఫ్లాట్ లో ఉరి వేసుకుని ఉన్నట్టు స్నేహితులు తెలిపారు. వెంటనే ఉదయ్ కిరణ్ ను అపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించారని వైద్యులు నిర్ఱారించారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య సమాచారాన్ని అందుకున్న సినీ నటులు శ్రీకాంత్, ఆర్యన్ రాజేశ్, తరుణ్, ఇతర సినీ ప్రముఖులు అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు.
 
ఉదయ్ కిరణ్ 1980 జూన్ 26 తేదిన జన్మించారు. చిరంజీవి కూతురు సుస్మిత తో 2003లో ఎంగేజ్ మెంట్ జరిగినా.. కొన్ని కారణాల వల్ల పెళ్లి కార్యరూపం దాల్చలేదు. ఆతర్వాత 2012లో అక్టోబర్ 24న విషితను వివాహమాడారు.
 
 చిత్రం, నువ్వునేను, ఔనన్నా కాదన్నా, జై శ్రీరామ్, మనసంతా నువ్వే లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఉదయ్ కిరణ్ నటించారు. తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పాయ్ చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలో ప్రవేశించారు. నువ్వు నేను చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు

charan fan

  • Guest
Uday Kiran Commits Suicide
« Reply #2 on: January 06, 2014, 05:13:25 AM »
ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై అభిమానులు, ప్రముఖులు దిగ్బ్రాంతి

టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వార్త తెలుగు సినీ పరిశ్రమ వర్గాలనే కాకుండా, అభిమానులను కూడా తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఉదయ్ ఆత్మహత్యకు పాల్పడిన సమాచారం తెలియగానే  సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని, దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు.
 
Manchu Manoj @HeroManoj1
Soo sad to hear one of my good friend Uday Kiran is No more ... God pl give strength to their family ...RIP babai... Will miss u alot:(

Nikhil Siddhartha @actor_Nikhil
Hearing some Unfortunate Unbelievable news abt Hero Uday Kiran... Please tell me that it is not True...

NBK @manabalayya
Hero Uday Kiran is no more. May his soul rest in peace h

Trivikram FC @TrivikramWORDS
Hero Uday Kiran No More :(
http://www.tvserialsonline.com/2014/01/hero-uday-kiran-died-tollywood-hero.html

Lakshmi Manchu @LakshmiManchu
Omg! Heartbroken! Rip udaykiran. You were a sweet soul. Geees not fair :(  devastating.


RJV @RJV4U
Hero Uday Kiran is no more...Rest In Peace...Shocking news in the beginning of 2014 :(

Prabhu @PowerStarrFan
Omg... Hero Uday Kiran has committed suicide.. RIP

Prabhas @Prabhas_hero
Hero Uday kiran No more RIP :(((

charan fan

  • Guest
Uday Kiran Commits Suicide
« Reply #3 on: January 06, 2014, 06:56:44 AM »
his soul Rest In Peace .........................

charan fan

  • Guest
Uday Kiran Commits Suicide
« Reply #4 on: January 06, 2014, 07:12:00 AM »

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Uday Kiran Commits Suicide
« Reply #5 on: January 06, 2014, 07:52:14 AM »
Very unfortunate.............Very Sad..........

RIP to his soul


Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Uday Kiran Commits Suicide
« Reply #6 on: January 06, 2014, 08:01:31 AM »
I think he is under sever depression with his family situation.


As per the news his mother died recently and his father did second marriage. May be is having issues with his wife too I think.


Also his recent flicks are failures. May be this might be another issue.


I am unable to digest this news


This is the 4th big loss for the industry.

Offline trinadh786

  • Sr. Member
  • ***
  • Posts: 819
Uday Kiran Commits Suicide
« Reply #7 on: January 06, 2014, 10:04:20 AM »
RIP


Sent from my iPhone using Tapatalk

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Uday Kiran Commits Suicide
« Reply #8 on: January 06, 2014, 11:25:09 AM »
117-Jun-00Chitram
210-Aug-01
Nuvvu Nenu[/t][/t] 
319-Oct-01
Manasantha Nuvve[/t] 
48-Feb-02
Kalusukovalani[/t] 
521-Jun-02
Sreeram[/t] 
630-Aug-02Holi
71-Nov-02
Nee Sneham[/t] 
817-Mar-03
Jodi No.1[/t] 
915-Aug-03
Neeku Nenu Naaku Nuvvu[/t] 
105-Feb-04Love Today
116-Apr-05
Avunanna Kaadanna[/t] 
1223-Dec-06
Poi[/t] 
131-Nov-07
Viyyalavari Kayyalu[/t] 
1429-Feb-08
Vambu Sandai[/t] 
1512-Sep-08
Gunde Jhallumandi[/t] 
167-Nov-08
Eka loveyudu[/t] 
173rd Jun 2010
Pen Singam[/t] 
1820th Apr 2012
Nuvvekaddunte Nenakkadunta[/t] 
1911-Apr-13
Jai Sriram[/t] 
20
Dhil Kabaddi[/t]

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Uday Kiran Commits Suicide
« Reply #9 on: January 06, 2014, 12:04:28 PM »
హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న సినినటుడు ఉదయ్ కిరణ్ నేత్రాలను ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి దానం చేశారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు సోమవారం ఉదయం ఉదయ్ కిరణ్ నేత్రాలలోని రెటీనాను సేకరించారు. మరోవైపు ఉదయ్ కిరణ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అపోలో ఆస్పత్రి నుంచి ఉస్మానియాకు తరలించారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అర్థాంతరంగా తనువు చాలించిన ఉదయ్ కిరణ్... తన కళ్లు మాత్రం వేరొకరికి చూపునిచ్చేలా సజీవంగా నిలిచాడు.[/size]

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Uday Kiran Commits Suicide
« Reply #10 on: January 06, 2014, 12:05:03 PM »
హైదరాబాద్ : తనకు బతకాలని లేదంటూ ఉదయ్ కిరణ్ తన భార్య విషితతో పలుమార్లు అన్నట్లు సమాచారం.  రెండు వారాల క్రితం నుంచి అతను  ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయ్ కిరణ్ మూడ్ మార్చేందుకు విషిత ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో విషిత ఈ విషయాన్ని వెల్లడించింది.[/size]నూతన సంవత్సర వేడుకలను బెంగళూరులో జరుపుకున్నామని, జనవరి 2న హైదరాబాద్ తిరిగి వచ్చినట్లు ఆమె తెలిపింది. సినిమాల్లో అవకాశాలు రాలేదని... ఉదయ్ కిరణ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు, దానితో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని విషిత పోలీసులు తెలియచేసింది.  ఉదయ్ కిరణ్ 2012లో అక్టోబర్ 24న  విషితను వివాహమాడాడు.ఏది ఏమైనప్పటికి  టాలీవుడ్ చాక్లెట్ బాయ్ ఉదయ్ కిరణ్ ఇకలేడు. అందరినీ దుఃఖ సాగరంలో ముంచి కన్నుమూశాడు. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని తన నివాసంలో  ఉరేసుకుని చనిపోయాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఉదయ్ కిరణ్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.అతను ఇప్పటివరకు మొత్తం 19 సినిమాల్లో నటించాడు. అందులో 16 తెలుగు, 3 తమిళ సినిమాలు  ఉన్నాయి. ఉదయ్‌ కిరణ్‌ చివరి చిత్రం జై శ్రీరాం.. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం ఉదయ్‌కిరణ్‌ దిల్‌ కబడ్డీ అనే తెలుగు, వంబు సదాయి అనే తమిళ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలు షూటింగ్‌ దశలోనే ఉన్నాయి.


Offline kalyanam

  • Sr. Member
  • ***
  • Posts: 628
Uday Kiran Commits Suicide
« Reply #11 on: January 06, 2014, 09:27:54 PM »
May his soul rest in peace

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 12,235
  • DIE HARD FAN OF POWERSTAR
Uday Kiran Commits Suicide
« Reply #12 on: January 06, 2014, 09:38:57 PM »
RIP...

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Uday Kiran Commits Suicide
« Reply #13 on: January 07, 2014, 07:25:23 AM »
Tandri tho 6 to 7 years maatalu levu. Tana sonta flat nu mama vallu raayinchukunnaru. Adde intlo vunnadu. Kaneesam adde chellinchaleni stiti. Bharya meeda dependent anta. Ee vishayam pai godavalu ani eenadu lo vesaadu.


Kanisaam dead body konni gantala paatu anadala padi vundalsina paristiti. Uday father antyakriyalu poorti chesedaaniki nirakarinchaadu. Last ki valla akka, bava vachina tarvate body ni teesukellaru. Valla maama, nanna lu okaripai okaru vaadulaadukunnaru. Intakanna bayankaramaina situation evvariki raakoodadu.




Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Uday Kiran Commits Suicide
« Reply #14 on: January 07, 2014, 07:28:27 AM »
Konni worst la... channels aa naalugu kutumbaale kaaranam ani oka program vesaayi. Asalu neeti jaati leni ituvanti channels ni emanaali

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
0 Replies 333 Views Last post October 24, 2014, 01:09:56 AM
by Pa1Kalyan