Author Topic: రేపు షూటింగ్లు, సినిమా థియేటర్లు బంద్  (Read 236 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,661
హైదరాబాద్ : అక్కినేని నాగేశ్వరరావు మృతికి సంతాపంగా గురువారం తెలుగు చిత్ర పరిశ్రమ బంద్ పాటించనున్నట్లు సీనియర్ నటుడు మురళీ మోహన్ తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లు, షూటింగ్లు నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మరోవైపు బాలీవుడ్ ప్రముఖులు అక్కినేని భౌతికకాయానికి అంజలి ఘటించేందుకు హైదరాబాద్ రానున్నారు. అమితాబ్ బచ్చన్తో పాటు పలువురు వచ్చే అవకాశం ఉంది. అక్కినేని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు.[/size]