Author Topic: Heart Attack Review  (Read 1016 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Heart Attack Review
« on: January 31, 2014, 01:10:13 PM »
9:30am : Movie Start off in typical Puri Jagannadh style with trendy BGM by Anoop Rubens...

9:40am : Goa Police exposes a kidnap racket lead by Makrand Pandey (Ajay), but Makrand kills the policeman....

9:43am : Prapanchamlo endaro mahanubhavulu untaru varilo nenu okkadini : Makrand..

9:46am : Story moves forward to spain, where Nithin getting mobbed by spain goons. But instead he takes the money from them....

9:53am :Varun (Nithin) falls in love in the first instance, acts to have an Heart Attack, asks Priya (Nicole) - (Adah Sharma) to help him.

9:57am : Brahmanandam introduction is funny. Priya falls in love with Haridas and asks Hayathi (Adah) to help in the proposal..

10:03am : Edhaina Pawan Kalyan cheppindi correcte Ordinary figures anni Extra Ordinary cuttings isthunnayi: Varun

10:07am : Brahmanandam narrating Titanic story is hilarious..

10:11am : Nenu oka free soul, free ga vasthe denini vadulukonu : Varun.

10:17am : Nuvante Naku Chala Chala Istame track suited Nithin,s mannerisms. Choregraphy elevated the song..

10:21am : Priya falls in love with a afro African Haridas. Ramana Baba (Brahmanandam) conversation with god is funny...

10:25am : Ammu has connection with Makrand (Ajay). Ammu deals with Varun (Nithin) to deliver courier.Here starts unwanted fight..

10:25am : Unwanted fight sequence too show case the attitude of the hero at a wrong time. Gets arrested for drugs issue..

10:33am : "Chupinchandey" song has similar chereography of "Iddarammayilatho chereography & track is middling...

10:36am : Oka kiss pettukuntha, 3000 calories burn avvali, mullokalu shake avvali : Varun (Nithin)

10:39am : Adah gets frustrated by Varun's blackmailing and tells Ramanna everything about Priya's Love..

10:42am : As Varun's plan to make Priya and Hari marry gets flopped, Varun enters the scene to make Ramanna Baba understand his daughter's love...

10:44am : Film is Dragging from past 15 minutes. Selavanuko song is fine but situation still makes things slow...

10:48am : Post Selavannuko..Adah accepts Varuns proposal but as expected a revenge fight sequence starts....

10:50am : Interval with typical Ashiqui trademark kiss sequence...

11:03am : Post Interval movie starts in Romania with Varun, Adah leaves back home..

11:11am : A girl Nicole starts falling behind Varun in Romania . Time for "Ra Ra Vasthava" song is nicely shoot track..

11:14am : Post song Varun starts missing Hayathi and tells his situation to Nicole...

11:21am : Madhusudhan Rao's daughter Hayathi asks Makrand to help her in father operation but Makrand asks Hayathi to marry him..

11:23am : Varun starts the search to meet Hayathi again with Neekosam track as bgm. Locales are good..

11:26am : Varun comes back to Goa. Here enters a die hard Rajini Fan Ali.. Helps Varun as its a matter of love...

11:35am : With the help of Ali, Varun find Hayathi in Goa..

11:40am : Varun proposes Hayathi in Goa, and starts following behind her with Endukila remix track in the background...

11:50am : Varun kidnaps Hayathi to express his feelings in right way.. But Makrand spoils the meeting with his entry...

11:57am : Varun deals with Makrand to return his money for Hayathi. Here comes Prakash Raj and accept deal with Varun to save his daughter from Kidnappers..

11:59am : With the help of Ali's girlfriend, Varun comes to Makrand place to find Prakash raj's Daughter.

12:06am : Makrand tells the reason behind Hayathi's father situation. Hayathi asks Varun to kill Makrand. Here start the final fight...

12:16am : Nithin finds his love and saves her father.. Happy Ending...

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Heart Attack Review
« Reply #1 on: January 31, 2014, 01:12:29 PM »
12:00 pm : మక్రంద్ హయాతి తండ్రి వెనుక రహస్యం చెబుతాడు. అప్పడు హయాతి తనను చంపమని వరుణ్ తో చెబుతుంది. క్లయిమాక్స్ ఫైట్ కొరియోగ్రఫి కొంచెం లెటెస్ట్ గా చేశారు. ఫైటింగ్ ఫ్రిక్వెన్సీ బాగుంది.

11:58 am : అలీ గర్ల్ ఫ్రెండ్ సహాయంతో వరుణ్ మక్రంద్ స్థావరాన్ని తెలుసుకుంటాడు.

11:50 am : వరుణ్ మకరంద్ తో డీల్ కుదుర్చుకుంటాడు. తన వద్ద ఉన్న మనీ హయాతికి ఇవ్వడానికి. కాని అక్కడికి ప్రకాశ్ రాజ్ వచ్చి తన బిడ్డను కిడ్నాప్ చేసిన వాళ్ల దగ్గర నుంచి రక్షించమని డీల్ కుదుర్చుకుంటాడు.

11:45 am : వరుణ్ (నితిన్ ) హయాతిని కిడ్నాప్ చేస్తాడు. తన ఫీలింగ్స్ చెప్పతాడు. అంతలోనే మక్రంద్ ఎంట్రీ ఇచ్చి వాళ్లిద్దరి మధ్య మీటింగ్ స్పాయిల్ చేస్తాడు.

11:28 am : అలి సహాయంతో హయాతిని కలుస్తాడు నితిన్. తన లవ్ ప్రపోజ్ చేస్తాడు. ‘ఎందుకిలా నను వేదిస్తున్నావే’ పాట లోకోషన్, కొరియోగ్రఫి బాగుంది

11:25 am : వరుణ్(నితిన్) గోవాకు వస్తాడు. అక్కడ అలిని కలుస్తాడు. అలీ రజినీకాంత్ ఫ్యాన్. నితిన్ తనకు హెల్ప్ చేయమని అలిని అడుగుతాడు.

11:20 am : వరుణ్(నితిన్) హయాతి గురించి వెతుకుతూ ఉంటాడు. ‘నీకోసం’ పాట బాగుంది.

11:15 am : హయాతి తండ్రి మధుసూదన్ రావు. తన తండ్రి చేసే ఆపరేషన్ లో మక్రంద్ ను హెల్ప్ అడుగుతుంది. దానికి తనని పెళ్లి చేసుకోవాలని అడుగుతాడు మక్రంద్ (అజయ్)

11:10 am : వరుణ్ (నితిన్) హయాతిని మిస్సయి పోయానని బాదపడుతుంటాడు. ఈ విషయాన్నినికోల కు చెబుతాడు.

11:05 am : రుమేనియాలో నికోల వరుణ్ (నితిన్) ఫాలో అవుతుంది. ‘రా రా వస్తవా’ పాట చాలా హాట్ హాట్ గా ఉంది. బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ మంచి ఎనర్టిటిక్ గా ఉంది.

11:03 am : ఇంట్రవెల్ తర్వాత సినిమా రుమేనియోలో వరుణ్ (నితిన్) తో స్టార్ట్ అవుతుంది. అదా తిరిగి ఇంటికి వెళ్లి పోతుంది

........ ఇంట్రవెల్ ............

10:50 am : పాట అయిపోగానే వరుణ్ (నితిన్ ) లవ్ ని హయాతి (అదాశర్మ) అంగీకరిస్తుంది.

10:45 am : సినిమా దాదాపు పావుగంట సేపు సాగదీసినట్లు అనిపిస్తుంది. ‘ సెలవనుకో ఓ మనసా ’ పాటా విరహగీతం చాలా అద్భుతంగా ఉంది. మ్యూజిక్ చాలా బాగుంది.

10:43 am : నితిన్ ప్రియ, హరి ల పెళ్లికి ప్లాన్ వేస్తాడు కానీ ఫ్లాప్ అవుతుంది. వరుణ్ రమణ బాబు దగ్గరకు వచ్చి వాళ్ల డాటర్ లవ్ గురించి క్లియర్ గా చెబుతాడు

10:43 am : నితిన్ ప్రియ, హరి ల పెళ్లికి ప్లాన్ వేస్తాడు కానీ ఫ్లాప్ అవుతుంది. వరుణ్ రమణ బాబు దగ్గరకు వచ్చి వాళ్ల డాటర్ లవ్ గురించి క్లియర్ గా చెబుతాడు

10:40 am : నితిన్ టీజింగ్ కి అదా చాలా కోపానికి గురైతుంది. నితినపై చిందులేస్తుంది.

10:35 am : ఒక కిస్ పెట్టుకుంటే త్రీ తౌజండ్ క్యాలరీ బర్న్ అవ్వాలి. మూడు లోకాలు షేక్ అవ్వాలి నితిన్ డైలాగ్

10:30 am : ‘చూపించండే ’ పాట ఇద్దరమ్మాయిలతో సిమిలర్ గా ఉన్నట్లుంది. కొరియోగ్రఫి బాగుంది. పాట సూపర్

10:25 am : హీరోకి తప్పకుండా పెట్టాలని పెట్టిన ఫైటింగ్ అనవసరపు గొడవ విషయంలో హీరో ఎంటర్ అవడంతో.. డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్టు చేస్తారు

10:20 am : మక్రంద్ (అజయ్) తో అమ్ము కనెక్ట్ అవుంతుంది. అమ్మూ వరణ్ తో డిల్ పెట్టుకుంటుంది. అమ్మూ నితిన్ కి ఒక కొరియర్ పంపిస్తుంది. ఇక్కడో ఫైట్ అది అనవసరం అనిపిస్తుంది.

10:18 am : ప్రియా ఆప్రికన్ కు చెందిన హరిదాస్ ప్రేమలో పడుతుంది. రమణ(బ్రహ్మానందం) బాబా గెటప్ వేసుకొని దేవునితో మాట్లాడుతుంటాడు. ఈ సన్నివేశం కడుపుబ్బా నవ్వించేలా ఉంది.

10:15 am : మరో సాంగ్ ‘ నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టమే’ పాట చాలా బాగుంది. కోరియో గ్రఫీ సూపర్, నితిన్ కొత్తగా కనిపిస్తున్నాడు. అనూప్ సంగీతం చాలా ఎనర్జిటిక్ గా ఉంది.

10:10 am : నేనే స్వేచ్చగా ఉండేవాన్ని ఫ్రీగా వస్తే దేన్నీ వదలను వరణ్ (నితిన్) డైలాగ్

10:05 am : బ్రహ్మానందం గైడ్స్ కి టైటానిక్ స్టోరీ ఎక్స్ ప్లేన్ చేస్తాడు. ఇది చాలా ఫన్నీగా ఉంది.

10:00 am : ఏదైనా పవన్ కళ్యాన్ చెప్పింది కరెక్ట్ హార్డనరీ ఫిగర్స్ అన్నీఎగస్ట్రా కట్టింగ్ బాగా ఇస్తారు వరుణ్ (నితిన్) డైలాగ్

9:55 am : బ్రహ్మానందం ఇంట్రడ్యూసింగ్ చాలా ఫన్నీగా ఉంది. ప్రియ హరిదాస్ ప్రేమలో పడుతుంది. దీనికోసం హయాతి (అదా) హెల్ప్ అడుగుతుంది.

9:50 am : వరుణ్ (నితిన్) మొదటి చూపులోనే ప్రియ(నికోల) లవ్ లో పడిపోతాడు.

9:45 am : పాట ‘దట్స్ ఆల్ రైట్’ కొరియో గ్రఫి, మ్యూజిక్ చాలా బాగా తీశాడు. పాట లొకేషన్స్ కూడా బాగున్నాయి.

9:40am : సినిమా ఒక్కసారే స్పెయిన్ కి షిఫ్ట్ అవుతుంది. నితిన్ టూర్ చూపించడానికి వాళ్ల దగ్గర డబ్బుల తీసుకుంటాడు

9:35 am : ప్రపంచంలో ఎందరో మహానుభావులు ఉంటారు. వారిలో నేనొక్కడిని మక్రంద్ పాండె డైలాగ్

9:30 am : గోవా పోలీస్ మక్రంద్ పాండె (అజయ్) ఒక కిడ్నాప్ విషయం చెబుతారు. కాని తనే ఒక పోలీస్ ఆఫీసర్ ని చంపుతాడు.

9:24 am : సినిమా పూరి జగన్నాధ్ బ్రాండ్ స్టైల్లో మొదలైంది. బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ అనూప్ రుబెన్స్ చాలా వండర్ ఫుల్ గా అందించాడు.

Offline yugandhar

  • Power Member
  • ******
  • Posts: 5,264
Heart Attack Review
« Reply #2 on: January 31, 2014, 02:11:45 PM »
టైటిల్ : హార్ట్ ఎటాక్ (2014)
స్టార్ కాస్ట్ : నితిన్, ఆదా శర్మ
దర్శకుడు : పూరి జగన్నాథ్
నిర్మాత : పూరి జగన్నాథ్
మ్యూజిక్ : అనూప్ రుబెన్స్
సెన్సార్ రేటింగ్ : 'A'
రన్ టైం : 2 గంటల 30 నిమిషాలు

హార్ట్ ఎటాక్ మూవీ రేటింగ్ - 2.5/5

'ఇష్క్', 'గుండెజారిగల్లంతయ్యిందే' వంటి వరస హిట్లతో ఉన్న నితిన్, దర్శకుడు పూరి జగన్నాథ్ తొలిసారి నిర్మాతగా మారి చేసిన సినిమా 'హార్ట్ ఎటాక్'. రిలీజ్ కి ముందే ఈ సినిమా భారీ బిజినెస్ చేసి నితిన్ కెరీర్లోనే బిజినెస్ పరంగా నెంబర్.1 మూవీగా నిలిచింది. మంచి సాంగ్స్ తో పాటు, ట్రైలర్స్ ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. మరి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న నితిన్ కల నెరవేరిందో లేదో ఇప్పుడు రివ్యూలో చూద్దాం..

కథ :-

దేశదేశాలు తిరిగే వరుణ్(నితిన్), స్పెయిన్ లో హయతి(ఆదా శర్మ) ని అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. తొలి కలయికలోనే లిప్-లాక్ అడుగుతాడు, తొలుత ఇందుకు నిరాకరించిన హయతి కొంత కాలం తర్వాత వరుణ్ తో ప్రేమలో పడుతుంది. అయితే ఈ సంగతి అతనితో చెప్పకపోవడంతో, అతను స్పెయిన్ నుండి వెళ్లిపోవాలనుకుంటాడు. సరిగ్గా అప్పుడే హయతి, వరుణ్ తో లిప్-లాక్ చేసి ఇంకెప్పుడు తనకు కనిపించకూడదు అని చెప్తుంది.

అయితే వరుణ్ స్పెయిన్ నుంచి రూబెనియా వెళ్ళిన తర్వాత హయతితో ప్రేమలో ఉన్నాడని తెలుస్తుంది. ఇక ఆమె కోసం వెదకటం మొదలు పెడతాడు. ఇక వరుణ్ చివరికి హయతి ని ఎలా కలుసుకున్నాడు, ఆ తర్వాత ఏమి జరిగింది అనేది మిగిలిన కథ.

నటీనటుల ప్రతిభ :-

నితిన్ నటన విషయంలో ఆకట్టుకున్నాడు. ఫైట్స్ బాగా చేసాడు. నితిన్ డాన్సు గురించి ఇక అందరికి తెలిసిందే, డాన్సుల్లో నితిన్ ఎప్పుడైనా బాగానే చేస్తాడు. ఎమోషన్ సీన్స్ లో డైలాగ్స్ చెప్పిన విధానం బాగాలేదు.

ఆదా శర్మ, తొలి సినిమా అయిన బాగానే చేసింది. కానీ, ఆమె పాత్రను దర్శకుడు మలిచిన తీరు అంతగా బాగాలేదు. బ్రహ్మానందం, అలీ కామెడీ పెద్దగా ఆకట్టుకోలేదు. విక్రం జీత్ విలన్ గా మెప్పించాడు. మిగిలిన వారు పర్వాలేదనిపించారు.

సాంకేతికవర్గం పనితీరు :-

పూరి జగన్నాథ్ తీసుకున్న కథ, స్క్రిప్ట్ రొటీన్ గా ఉన్నాయి. స్క్రీన్-ప్లే కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక పూరి డైలాగ్స్ చెత్తగా ఉన్నాయి. అనుప్ రుబెన్స్ అందించిన సంగీతం చాలా బాగుంది. రామ్-లక్ష్మణ్ ఫైట్స్ బాగున్నాయి. అముల్ రాథోడ్ కెమెరా పనితనం బాగుంది. ఎడిటింగ్, నిర్మాణాత్మక విలువలు పర్వాలేదు.

ప్లస్ పాయింట్స్ :-

నితిన్ నటన, ఫైట్లు
అనుప్ రుబెన్స్ సంగీతం
అముల్ రాథోడ్ సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :-

హీరోయిన్ పాత్రను మలిచిన తీరు
క్లైమాక్స్ రొటీన్
కథ బాగా సాగదీసారు
కామెడీ ఆకట్టుకోలేదు

చివరి మాట :- 'హార్ట్ ఎటాక్' తో హ్యాట్రిక్ కొట్టాలన్న నితిన్ ఆశ ఆవిరైంది. మొత్తంగా హార్ట్ ఎటాక్ రొటీన్ లవ్ స్టొరీ.

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Heart Attack Review
« Reply #3 on: January 31, 2014, 03:21:23 PM »
Ee movie dobbindi. Manchu vaari PPT ki manchi reports vunnayi

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Heart Attack Review
« Reply #4 on: January 31, 2014, 03:30:42 PM »
Behind the movie Heart Attack: Maverick Puri Jagannath on row of flops is joined with back to back hits hero Nithin for this film introducing Bollywood beauty Adah Sharma as heroine. Let us see, how beautiful is this romantic Heart Attack?

In the Movie Heart Attack: Story begins with introduction to Goa mafia headed by Makrand (Ajaj) attacking a Police officer (Devan). Into next scene, story shifts to Spain where traveler and a free soul of Varun (Nithin) is introduced falling in first look love with Hayati (Adah Sharma). Playing all regular gimmicks, Hayati gets impressed by Varun who just wants a one hour long deep lip kiss from Hayati and not a long relation. In the same time, Varun is also involved in developing a rivalry with drug mafia in Spain again linked to Makrand in Goa. Helping Hayati’s friend in marrying a Negro boy friend, Hayati accepts the one hour kiss proposal forwarded by Varun but soon they depart. However, Varun quickly realizes the value of true love towards Hayati. By the time, Varun is in Romania and Hayati shifts to Goa for surgery of her ailing dad who is none other than same Police officer shown in introduction. Chasing Hayati, even Varun lands in Goa to win his love and also erase Goa mafia.

Values of the Movie Heart Attack: Puri Jagan is an impelling film maker who has strong hold on penning the punching dialogues with rapid scripting. All his past movies disclose the same and ‘Heart Attack’ is also nothing different. If Puri would have concentrated little more on screenplay and treatment, ‘Heart Attack’ would have become one more attacking film in his career. Following his regular format, Puri goes on to show the magical touch of romance with youth appealing elements in first half. All the episodes drawn between Nithin and Hayati are although old fashioned, it’s the cinematography of Amol Rathod makes them look modernized. Dialogues wise, here and there Puri thrown his spark. Editing wise SR Sekkhar’s sharpness as shown in ‘Iddarammayilatho’ was missing here. Entire second half, there was too much to trim. Comedy wise, the threads of ISCKON and Negro (black and white love) was fair to middling. Anup Ruben’s offered superb musical score and ‘Selavanuko’ song shot superbly. Production values of Puri are also worth appreciable.

Performance wise, Nithin was at complete ease. His chemistry with Adah Sharma was new and of course tried to emulate Pawan Kalyan mannerisms. Adah Sharma is not a stunning beauty at first glance. As time goes on, one will start liking her. Villainy of Ajaj Khan was half cooked. Brahmanandam as ISCKON Ramana was hilarious initially, later it became lengthy and unnecessary. Ali and Kushi looked a hot pair. Of the rest Devan, Kesha Khambati and the friends of Adah Sharma were gorgeous looking.

Out of the Movie Heart Attack: Coming to the positives, Adah Sharma is definitely a promising beauty to look forward. Hero Nithin needed a change from his regular lover boy image and ‘Heart Attack’ is good from his side. Problem with the film is, Puri could not sustain the first half interest and entertainment in second half. The very take off of second half was lethargic just like the flattery in interval block. However, screen always was colorful with bikinis and beauties of Spain, Romania, Goa. Of course, here and there Puri’s philosophical tough is sure to connect youth audience.

Overall there is nothing new from Puri’s point of view and for all those who admire Puri for his energetic taking are to remain just half satisfied. The way climax and pre-climax scenes are conceived should have remembered us the madness and wacky attitude of Puri during the times of ‘Idiot.’ He lost those sensible smartness and sharp skills in wrapping the climaxes. Commercially, we need to wait and see how far ‘Heart Attack’ will be able to join Puri’s past hit lists.

Cinejosh Verdict of the Movie Heart Attack: This Is Just a Mild Heart Stroke.

Cinejosh Rating: 2.75

charan fan

  • Guest
Heart Attack Review
« Reply #5 on: January 31, 2014, 06:08:56 PM »
"Heart Attack, s/o Devudu Chesi Manushulu, Puri’s Factory"

Movie Intro/ Bio-Data -

Heart Attack is directed by Puri Jagannadh, with Youth Star Nithin and Adah Sharma in the lead.
This movie has negative talk from the day it was announced, inspite of recent back to back success for Nithin. For this the solo reason is considered to be Puri Jagannadh.
Audience are awaiting for this movie only to see whether the below algorithm works out:
Mahesh Babu- Dookudu -> Businessman
Pawan Kalyan- Gabbar Singh -> Cameraman Ganga Tho Rambabu
Allu Arjun- Julayi -> Iddarammayilatho
Nithiin - Gunde Jaari Galanthayinde -> Heart Attack???
Heart Attack’s Theatrical Trailer got one of the worst responses in recent times.
Songs by Anoop Rubens are just fine, surely nothing to appreciate
Is it the same old stuff from Puri, with Bangkok, drugs, mafia, bar girls and Ali as girl?

It is overall Puri product, but it seems that changed his favourite country , this time its Spain again (as it was in Iddarammayilatho).

Differing from Puri’s regular “Pokiri” content- It’s all about love in this movie.

What is the Story?

Introduction: Varun (Nithiin) is a bindaas guy living in Spain. He meets Hayati (Adah Sharma) who comes to Spain to meet her friend.

********The Start********

Varun meets Hayati- Falls in love- a fight and she falls for him- Now hero seems to have no interest- They bet to have one hour kiss- They Separate

********Interval*******

Varun gets back to India- feels the pain of love- goes back in search of Hayati- Finds her, but with Mafia interference from nowhere- Finally they meet- Smiles

********The End********

How do you rate the performances and technicians?

Nithiin just exercised his gifted acting skills- 3.5/5
Adah Sharma needs some good stylist to work on her looks- 2.5/5
Among the other cast Bramhanandam and Ali made their significance presence matter, by providing much needed entertainment to counterpart slow paced story.

Puri- No Comments- 1/5
Anoop Rubens was mixed in his performance- BGM-3.5/5, Songs-2/5
Among other technicians, Cinematography by Amol Rathore and Editing by SR Sekkhar is worth mentioning.

What are PROS and CONS overall?

PROS:

Individual performances but altogether it was messed up.
Cinematography was good, as it was in Iddarammayilatho.
Background score by Anoop Rubens is good but Songs are not catchy.
CONS:

His highness Puri Jagan’s Story, Screenplay, Direction is as usually insane.
Songs went completely unnoticed. Have seen people humming 1-Nenokkadine songs as they were coming out of theatres, this explains the story.
So, what is the final verdict and Rating?

This is not as bad as we predicted earlier. It is just another movie from Puri’s Factory; please don’t compare it with “The Diamond Movie- Devudu Chesina Manushulu”. Can consider it to be in the lines of Iddarammayilatho.

pop corner Final Rating- 2.25 /5

Offline yugandhar

  • Power Member
  • ******
  • Posts: 5,264
Heart Attack Review
« Reply #6 on: January 31, 2014, 11:25:05 PM »

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
1 Replies 523 Views Last post January 23, 2015, 10:17:00 PM
by charan fan
0 Replies 376 Views Last post April 17, 2015, 06:15:33 PM
by WeLoveAnnayya