Author Topic: 29th state of INDIA "TELANGANA"  (Read 710 times)

charan fan

 • Guest
29th state of INDIA "TELANGANA"
« on: February 18, 2014, 05:57:00 PM »
తెలంగాణ బిల్లుకు లోక్ సభ ఆమోదం

న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను లోక్ సభ ఆమోదించింది. బిల్లును ఆమోదించినట్లు లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు. సీమాంధ్ర సభ్యుల గందరగోళం మధ్య మూజువాణి ఓటు ద్వారా ఈ తంతును ముగించారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన అత్యంత కీలకమైన ఈ బిల్లుపై సభలో 23 నిమిషాలు మాత్రమే చర్చ జరిగింది. బిజెపి మద్దతుతో సభలో బిల్లుకు ఆమోదం లభించింది. బిల్లు సవరణలపై సభలో  ఓటింగ్ జరుగుతోంది.

బిల్లుపై కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, జైపాల్ రెడ్డి, ప్రతిపక్ష బిజెపి నేత సుష్మాస్వరాజ్ మాట్లాడారు. సుష్మాస్వరాజ్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. బిల్లు ఆమోదించే సమయంలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, యుపిఏ చైర్ పర్స్  సోనియా గాంధీ సభలోనే ఉన్నారు.

తెలంగాణ బిల్లును తొలుత హొం మంత్రి షిండే సభలో ప్రవేశపెట్టారు. సీమాంధ్రకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు. ఆ తరువాత  ప్రతిపక్షనేతగా సుష్మాస్వరాజ్  బిల్లుపై మాట్లాడారు. ఆమె పది నిమిషాలసేపు మాత్రమే మాట్లాడారు. ఆ తరువాత జైపాల్ రెడ్డి మాట్లాడారు. అనంతరం మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపారు. బీజేపీ మద్దతు లభించడంతో బిల్లు ఆమోదం పొందడం సులువైపోయింది. విపక్షాల నిరసనలను పట్టించుకోకుండానే బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. బిల్లుపై కాంగ్రెస్ పార్టీ 37 సవరణలు, బిజెపి 33 సవరణలు సూచించాయి.

 తొలుత సీమాంధ్ర ఎంపీల లోక్ సభ వెల్ లోకి వెళ్లి ఆందోళన చేశారు. సిపిఎం, శివసేన, బిజెడి ఎంపీలు కూడా వెల్లోకి దూసుకెళ్లారు. పెద్దసంఖ్యలో సభలోకి మార్షల్స్ ప్రవేశించారు. లోక్సభ గ్యాలరీలు, ద్వారాలు మూసివేశారు.  లోక్ సభలో బిల్లు ఆమోదించే ముందు వ్యూహాత్మకంగా లోక్ సభ ఛానల్ ప్రసారాలను నిలిపివేశారు. స్పీకర్ మీరాకుమార్ దేశాల మేరకే ప్రసారాలు నిలిపివేశారు.  సవరణలు జరుగుతుండగానే సోనియా సభ నుంచి వెళ్లరు.

రేపు లేక ఎల్లుండు ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడతారు. రాజ్యసభలో ఆమోదం పొందడం లాంఛనమేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

charan fan

 • Guest
29th state of INDIA "TELANGANA"
« Reply #1 on: February 18, 2014, 05:59:07 PM »
ఇదీ తెలంగాణ ప్రస్థానం....

1953 డిసెంబరులో రాష్ట్రాల పునర్విభజన కమీషన్
 1956 నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ తొలి సీఎం నీలం సంజీవరెడ్డి
1959లో సీఎంగా దామోదరం సంజీవయ్య
1969 జనవరి 9న తెలంగాణ రక్షణల అమలుకు ఖమ్మంలో విద్యార్థి నిరాహార దీక్ష
1963 "తెలంగాణ విద్యార్ధుల కార్యాచరణ సమితి",
 1963 "తెలంగాణ పరిరక్షణల కమిటీ" ఏర్పాటు
 1969 ఫిబ్రవరి 28 న తెలంగాణా ప్రజాసమితి స్థాపన
1969 కొండా లక్ష్మణ్ బాపూజీ ఆధ్వక్షతన తెలంగాణ కాంగ్రెసు సమితి ఏర్పాటు
1971 పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితికి 10 సీట్లు
 1971 ఏడాది చివరిన తెలంగాణ ప్రజా సమితి రద్దు
1999 తెలంగాణకు అనుకూలంగా బీజేపీ కాకినాడ తీర్మానం
2001 ఏప్రిల్ 27 తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు
 2001 రెండో ఎస్సార్సీ వేయాలని CWC తీర్మానం
 2009 నవంబరు 29న కేసీఆర్ నిరవధిక నిరాహారదీక్ష
 2009 డిసెంబరు 9 తెలంగాణపై చిదంబరం ప్రకటన
 2009 డిసెంబరు 23 సీమాంధ్ర సెగతో నిర్ణయం వెనక్కు
2010 ఫిబ్రవరి 3 శ్రీకృష్ణ కమిటి 2010 డిసెంబరు 30 కేంద్రానికి శ్రీకృష్ణ కమిటీ నివేదిక 2011 సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్ 42 రోజులపాటు సకల జనుల సమ్మె
2012 డిసెంబరు 28 అఖిలపక్ష సమావేశం
2013 జూలై 31 న తెలంగాణకు అనుకూలంగా CWC తీర్మానం ఆగస్టులో కేంద్ర కేబినెట్ ఆమోదం సీమాంధ్రలో వంద రోజుల సమ్మె, ఆందోళనలు
 2013 డిసెంబర్ 16 అసెంబ్లీకి తెలంగాణ బిల్లు
 2014 జనవరి 3౧ విభజన బిల్లును తిప్పి పంపించిన అసెంబ్లీ, మండలి ఫిబ్రవరి రాష్ట్రపతికి చేరిన టీ బిల్లు
2014 ఫిబ్రవరి 13 లోక్ సభలో విభజన బిల్లు, ఎంపీల నిరసన
 2014 ఫిబ్రవరి 18 లోక్ సభలో తెలంగాణ బిల్లు ఆమోదం
source:apherald

Offline yugandhar

 • Power Member
 • ******
 • Posts: 5,264
29th state of INDIA "TELANGANA"
« Reply #2 on: February 18, 2014, 06:46:52 PM »
today is black day to telugu people

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,661
29th state of INDIA "TELANGANA"
« Reply #3 on: February 18, 2014, 06:51:51 PM »
I am totally in depression mode because of things happening at center.

Offline PSPA1

 • Jr. Member
 • **
 • Posts: 104
 • PA1 inspiration
29th state of INDIA "TELANGANA"
« Reply #4 on: February 18, 2014, 09:10:33 PM »
Sonia should not be entered into the state. And the Congress should be smashed forever. ALL CONGRESS POLITICIANS ARE CUNNING and CHEATING PEOPLE, every Congressmen.

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,661
29th state of INDIA "TELANGANA"
« Reply #5 on: February 18, 2014, 10:01:41 PM »
Oka bharatheeyudini ani anipinchukovadaaniki nenu istapadanu. Oka jaatini neechati neecham ga vibajincharu. Same like bengal bifurication by british raj. Division cheyyadam tappu kaadu, kaani ee rakam ga cheyyadame tappu. Even courts kooda adikaara party pakshane nilabaddayi.

Ee deshaaniki prajaswamya vyavasta paniki raadu anedaaniki idi oka chakkati vudaaharana.

Poddune kamalnath gademo maa istam vachinatlu memu emaina chestamu anadam, shinde gaadu vanta paadatam, chee jeevitam. Oka value lekunda poindi telugu vallaki.


Offline yugandhar

 • Power Member
 • ******
 • Posts: 5,264
29th state of INDIA "TELANGANA"
« Reply #6 on: February 18, 2014, 10:34:06 PM »
next 30 years taruvata rayalaseeme nee costha andhra ne divide chestaru..............

Offline yugandhar

 • Power Member
 • ******
 • Posts: 5,264
29th state of INDIA "TELANGANA"
« Reply #7 on: February 18, 2014, 10:36:41 PM »

Offline yugandhar

 • Power Member
 • ******
 • Posts: 5,264
29th state of INDIA "TELANGANA"
« Reply #8 on: February 18, 2014, 10:37:24 PM »

Offline travi.kumar.14

 • Newbie
 • *
 • Posts: 18
 • Megafan
29th state of INDIA "TELANGANA"
« Reply #9 on: February 18, 2014, 10:44:16 PM »
I think today is very tough day for Andhra people, but it is great day for telangana people which there long lasting wish is fulfilled today. It is all over for everyone to do anything, so better to understand the reality and all of us to shift their focus to future of AP and people of AP should not support the politicians at this movement and should not involve any violence and law breaking issues , because creation of telangana will not give any big problems to AP people, but our politicians will do lot of tricks to involve people to do violence for their survival. Hence people should not care this and leave their peacefully and routinely.   

Offline PSPA1

 • Jr. Member
 • **
 • Posts: 104
 • PA1 inspiration
29th state of INDIA "TELANGANA"
« Reply #10 on: February 19, 2014, 12:08:20 AM »
ALL People from Congress should not be elected for life time. Even if they change party too.
These politicians will be remembered throughout the life of AP's people for their CUNNING Politics.
I do not know how we should show our anger ON ITALY L*****.
We all should remember one basic thing, "United we stand, Divide we FALL"
Now the time has come to fall the TELANGANA State. hmm...
the name itself has some boothu split the telangana and see what you get.Offline thisisbalu

 • Sr. Member
 • ***
 • Posts: 581
29th state of INDIA "TELANGANA"
« Reply #11 on: February 19, 2014, 12:21:17 AM »
Really SAD Day .. Divide and rule is still ruling in the country

I am in Dilemma to whom i have to vote this time

If i don't vote, it will be wasted or it might be used for donga votu by someone

Feeling like shame that we couldn't save the telugu religion :(

Sorry to Telugamma Thalli

 

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,217
 • DIE HARD FAN OF POWERSTAR
29th state of INDIA "TELANGANA"
« Reply #12 on: February 19, 2014, 02:24:13 PM »
Me too accept Feb 18th was a black day for all Seemandhra ppl.

But it is a collective mistake. In 2004 and 2009 all parties included Seperate Telangana in their Manifesto.

At that time we didn't protect or speack against it. Even we vote blindly. It's the result of that mistake.

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
1 Replies 240 Views Last post July 23, 2014, 08:06:34 AM
by Pa1Kalyan
0 Replies 242 Views Last post September 23, 2014, 11:34:36 AM
by Pa1Kalyan