Author Topic: Pawankalyans Political PressMeet Cancelled  (Read 888 times)

Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118
Pawankalyans Political PressMeet Cancelled
« on: March 05, 2014, 01:42:20 PM »
Suresh Kondi [email protected]_Suresh  12m
There is no pressmeet of 'PAWAN KALYAN's political views as of now-message from PR..

Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118
Pawankalyans Political PressMeet Cancelled
« Reply #1 on: March 05, 2014, 01:43:14 PM »
Suresh Kondi [email protected]_Suresh  1h
@kalyan_jaya party pettadu.. aap lo join avuthadu antunnaru

Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118
Pawankalyans Political PressMeet Cancelled
« Reply #2 on: March 05, 2014, 01:59:00 PM »
AndhraBoxOffice.Com [email protected]  1m
It seems Pawan's close aides talks with Ex-PRP politicos elicited poor response. Probably why his office says no Pressmeet as told earlier.

Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118
Pawankalyans Political PressMeet Cancelled
« Reply #3 on: March 05, 2014, 02:00:52 PM »
Neelima Tirumalasetti
Press meet cancelled...as of now

Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118
Pawankalyans Political PressMeet Cancelled
« Reply #4 on: March 05, 2014, 03:47:45 PM »
Election code came into picture. So there is no chance for starting new political outfit. Only to support or join in other parties

charan fan

  • Guest
Pawankalyans Political PressMeet Cancelled
« Reply #5 on: March 05, 2014, 05:37:16 PM »
@idlebrainjeevi 
 Fresh from PK office: There is no pressmeet of 'PAWAN KALYAN's political views as of now

Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118
Pawankalyans Political PressMeet Cancelled
« Reply #6 on: March 05, 2014, 06:54:32 PM »

Offline BOSS8055

  • Jr. Member
  • **
  • Posts: 120
  • MEGA EMPIRE is built by MEGASTAR
Pawankalyans Political PressMeet Cancelled
« Reply #7 on: March 06, 2014, 02:05:36 AM »


Jayanth seem to be a true well wisher. Thank god pawan backed off. Its a hasty decision. This 2014 elections will be fought on grounds of regional sentiments and not on corruption or good governance. And time is not ripe for pawan's political entry. For next elections i.e. in 2019, all this uncertainty because of bifurcation will vanish. Perhaps till then pawan better concentrate on film career and solidify his number Uno position. I feel, whether right or wrong, megastar took a decision of merging his party with congress and still abide by it. Stability is what matters in politics, films or even personal life. That's exactly what pawan should acquire. Kind heart makes you a good man but to become a good politician/ leader you should be good administrator and organizer (of personal life & people around you) too.

On a personal note....all this glory is because of Megastar's sweat and blood. How can you differ with him how ever noble your intentions are!! TIME AND AGAIN, HAIL MEGASTAR.

Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118
Pawankalyans Political PressMeet Cancelled
« Reply #8 on: March 06, 2014, 11:13:59 AM »
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తారని ఊహాగానాలు చెలరేగడమే తరువాయి రాజకీయ పార్టీలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఆయన కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారని ప్రచారం సాగింది. అదే సమయంలో పార్టీ ఏర్పాటు నుంచి వెనక్కి తగ్గి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతారని కూడా ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ స్థితిలో పవన్ కళ్యాణ్ మద్దతు కోసం రాజకీయ పార్టీలు ముందుకు దూకాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, లోకసత్తాలతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా పవన్ కళ్యాణ్‌తో బేరసారాలకు దిగినట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ అనకాపల్లి నుంచి గానీ మల్కాజిగిరి నుంచి గానీ లోకసభ బరిలోకి దిగుతారని ప్రచారం సాగింది. ఈ స్థితిలో పవన్ కళ్యాణ్‌తో చర్చలకు తెలుగుదేశం పార్టీ ఇద్దరు పారిశ్రామికవేత్తలను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఇద్దరు పారిశ్రామికవేత్తలు చర్చలు జరిపి, వివిధ ఆపర్లు ఇచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ ఏదీ తేల్చలేదని అంటున్నారు. పవన్ కళ్యాణ్‌ లోకసభ ఎక్కడి నుంచి పోటీ చేసినా తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని రంగంలో ఉంచదని, పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతుందని తెలుగుదేశం ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా పార్టీ పెట్టకుండా తన అభ్యర్థులను పవన్ కళ్యాణ్ రంగంలోకి దించదలుచుకుంటే 25 స్థానాల్లో బలపరుస్తామని, దానికి ప్రతిగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయాలని అడిగినట్లు తెలుస్తోంది. తాను మార్చి రెండో వారంలో రాజకీయ ప్రకటన చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ బుధవారంనాడే ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని ఊహాగానాలు చెలరేగాయి. బుధవారంనాడు మీడియా సమావేశం ఏర్పాటు చేయకపోవడంతో పార్టీ పెట్టే ఆలోచన నుంచి వెనక్కి తగ్గినట్లు ప్రచారం ముందుకు వచ్చింది. ఏమైనా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫీవర్ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు పట్టుకుంది. ఆయన ఏం చేస్తాడో, ఏం చెపుతాడో చూడాల్సిందే.

Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118
Pawankalyans Political PressMeet Cancelled
« Reply #9 on: March 06, 2014, 11:14:58 AM »
Adhikaram kosam nissagguga vyavaharinche TDP ki support cheste PK image complete tarnish avutundi.

Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118
Pawankalyans Political PressMeet Cancelled
« Reply #10 on: March 06, 2014, 11:15:51 AM »
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర మంత్రి చిరంజీవిపై ఉన్న వ్యతిరేకతను సీమాంధ్రలో తన వైపు మళ్లించుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్‌కు గాలం వేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం ఇష్టం లేని పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవితో విభేదిస్తున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. దీంతో కాంగ్రెసేతర పార్టీలు పవన్ కళ్యాణ్‌కు గాలం వేసే పనిలో పడ్డాయి. రాష్ట్ర విభజనను అంగీకరించడంతో సీమాంధ్రలో చిరంజీవికి వ్యతిరేకత ఉందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. చిరంజీవి వ్యతిరేకత ఓటును తమ వైపు తిప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ మద్దతు ఉపయోగపడుతుందని ఆ పార్టీ అంచనా వేస్తున్నట్లు సమాచారం.

అంతేకాకుండా పవన్ కళ్యాణ్‌ను తమ వైపు తిప్పుకుంటే తెలుగుదేశం పార్టీకి మరో విధంగా కూడా కలిసి వచ్చే అవకాశాలున్నాయి. సీమాంధ్రలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా కాంగ్రెసు వైపు ఉంది. నాయకత్వం కూడా దాన్ని ప్రధానం చేసుకునే ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ స్థితిలో పవన్ కళ్యాణ్ తమ వైపు వస్తే కాపు సామాజిక వర్గాన్ని చీల్చి, ఓ వర్గం మద్తును తాము పొందవచ్చునని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది.

సీమాంధ్రలో కాపు సామాజిక వర్గం మద్దతు పొందడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రయత్నాలు సాగించారు. సీతా రామలక్ష్మికి రాజ్యసభ టికెట్ ఇవ్వడమే కాకుండా కాపులను బిసీల్లో చేర్చే విషయానికి సానూకూలంగా స్పందించారు. ఇటువంటి స్థితిలో కొంత వదులుకున్నా సరే, పవన్ కళ్యాణ్ మద్దతు పొందితే ఆ మేరకు కలిసి వస్తుందనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.

Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118
Pawankalyans Political PressMeet Cancelled
« Reply #11 on: March 06, 2014, 11:17:28 AM »
Ippudu raastrala rajakeeyalu kulala kampu tho debiristunnayi. Reddys, Christians oka party ki, Kamma oka party ki, Velama oka party ki la tayarayyindi raastrala paristiti.

Ippudu parties anni kaapu votes meeda paddayi

Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118
Pawankalyans Political PressMeet Cancelled
« Reply #12 on: March 06, 2014, 11:18:26 AM »
టీడీపీకి మద్దతివ్వాలంటూ కోటరీ నేతలతో రాయబారాలు
పవన్ నుంచి స్పందన లేకపోవటంతో పలు ప్రతిపాదనలు
కిరణ్ పెట్టబోయే పార్టీలో చేరాలనీ పవన్‌కల్యాణ్‌కు పిలుపులు
 
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత, కేంద్రమంత్రి చిరంజీవితో తలెత్తిన విభేదాలను బూచిగా చూపిస్తూ ఆయన సోదరుడు, సినీనటుడు పవన్‌కల్యాణ్‌ను రాజకీయాల్లోకి లాగడానికి తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆయనను రాజకీయాల్లోకి రప్పించడానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన సన్నిహితులైన ఇద్దరు వ్యాపార వేత్తలకు బాధ్యత అప్పగించగా.. వారు నాలుగు రోజులుగా పవన్‌పై తీవ్రంగా ఒత్తిడి పెంచుతున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. టీడీపీ నేతల నుంచి వచ్చిన ఏ ప్రతిపాదనపైనా పవన్‌కల్యాణ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని టీడీపీలోని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. దీంతో.. టీడీపీ నేతలైన ఆ వ్యాపారవేత్తలు రకరకాల ప్రత్యామ్నాయాలను కూడా ఆయన ముందుపెడుతున్నట్లు తెలిసింది. అవేమిటంటే  ఎన్నికల షెడ్యూలు వెలువడనున్న తరుణంలో పవన్‌కళ్యాణ్ కొత్తగా పార్టీ పెట్టడానికి అవకాశాలు లేవు.. ఆయన టీడీపీకి మద్దతివ్వాలి. త్వరలో జరగబోయే ఎన్నికల్లో 25 అసెంబ్లీ స్థానాల్లో పవన్ కల్యాణ్ స్వతంత్ర అభ్యర్థులను నిలిపితే టీడీపీ వారికి మద్దతునిస్తుంది. అలాగే ఏదైనా లోక్‌సభ స్థానం నుంచి పవన్‌కల్యాణ్ పోటీ చేస్తే ఆ స్థానంలో కూడా టీడీపీ అభ్యర్థిని పెట్టబోదు. అయితే పవన్ తాము చెప్పిన పలు నియోజకవర్గాల్లో టీడీపీ తరఫున ప్రచారం చేయాలి. టీడీపీలోకి రాకపోయినా పవన్ బీజేపీలో చేరాలి. బీజేపీ తరఫున కాకినాడ లేదా మరేదైనా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలి. ఈ విషయంలో బీజేపీ నేతలను ఒప్పిస్తాం.
 
 పవన్ కోసం ప్రయత్నిస్తే తప్పేమిటి?
 టీడీపీ నేతలు ఒంటి చేత్తో చప్పట్లు కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే పవన్‌కల్యాణ్ స్పందించడం లేదని గతంలో పీఆర్పీ అనుబంధ విభాగంగా పనిచేసిన యువరాజ్యంలో కీలక పాత్ర పోషించిన ఒక నేత చెప్పారు. అయితే.. చిరంజీవి పీఆర్పీ పెట్టినప్పుడు టీడీపీ నుంచి కొందరిని చేర్పించుకుని తమను దెబ్బతీశారని.. ఇప్పుడు తమకు అవకాశం ఉన్నప్పుడు పవన్‌కల్యాణ్ కోసం ప్రయత్నం చేయడంలో తప్పేమిటని టీడీపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. పార్టీ నేతలు సి.ఎం.రమేష్, కంభంపాటి రామ్మోహన్‌రావులు గత కొద్దిరోజులుగా పవన్ కల్యాణ్‌తో సంప్రదింపులు జరుపుతున్న విషయం తెలుసనీ, అయితే ఎంతవరకు వచ్చిందో తనకు సమాచారం లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో నేత ఒకరు పేర్కొన్నారు.
 
 ‘కిరణ్ పార్టీ’ నుంచీ మంతనాలు: మరోవైపు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తరఫున కూడా ఆయనపై ఒత్తిళ్లు వస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ బహిష్కృత ఎంపీలు కొద్ది రోజులుగా పవన్‌తో పలు దఫాలుగా సమావేశమయ్యారని.. కిరణ్ ఏర్పాటు చేసే పార్టీలోకి రావాలని ఆహ్వానించారని చెప్తున్నారు. ఇంకోవైపు లోక్‌సత్తా కూడా పవన్ మద్దతు కోరింది. అయితే.. గత ఎన్నికలకు ముందు తన సోదరుడు చిరంజీవి రాజకీయ ప్రవేశం చేసి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, అధికార కాంగ్రెస్‌పై యుద్ధం ప్రకటించి.. ఎన్నికల తర్వాత అదే కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీని విలీనం చేయటం జనం ఇంకా మరువలేదని.. ఇప్పుడు తాను రాజకీయాల్లోకి వస్తే ప్రజలు ఎంతవరకూ నమ్ముతారనే సందేహంలో పవన్ ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇదిలావుంటే.. ఏ కుటుంబంలోనైనా విభేదాలు ఉండటం సహజమని.. అలాంటిది పవన్ కుటుంబంలో ఉన్న విభేదాలను భూతద్ధంలో చూపించి చీలికలు తెచ్చి రాజకీయ లబ్ధిపొందాలని చేస్తున్న ప్రయత్నాలపై పవన్ అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Sakshi

Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118
Pawankalyans Political PressMeet Cancelled
« Reply #13 on: March 06, 2014, 11:33:44 AM »
Eenadu vaadu party pedutunnadu ani vesadu eeroju

Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118
Pawankalyans Political PressMeet Cancelled
« Reply #14 on: March 06, 2014, 11:37:41 AM »
Etuvani channel, media, paper support lekunda ippudunna neecha paristitullo negguku raavadam kastam. Anta parties, kula kampu kodutunnadi media rangam. Chiranjeevi veeti meeda drusti pettake party ni adikaaram loki teleka poyadu. Jagan gaadu inta kaalam sustain avvagaligindi ee media valle. CBN aa pacha patrikalu lekapote eppuduo tapa kattesetodu. CBN stand emanna correct aa TG visayam lo. Kaani vaadiki maatram support media. Ade chiranjeevi ki complete vyatirekata vachela chesaaru ade media vallu.

Chiranjeevi nirnayalanu mana valle tappu battaru. Ade CBN ku aithe CBN emi chesina correct. Ade mega fans ku CBN fans ku teda

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
24 Replies 3027 Views Last post January 08, 2017, 03:29:33 PM
by Pa1Kalyan
21 Replies 2397 Views Last post January 03, 2017, 12:10:04 AM
by Pa1Kalyan
0 Replies 251 Views Last post August 22, 2014, 12:13:56 PM
by Pa1Kalyan
9 Replies 693 Views Last post October 27, 2014, 08:54:01 PM
by Pa1Kalyan