Author Topic: చివరి నిముషంలో పవన్ నిర్ణయంలో మార్పు  (Read 370 times)

Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఇందులో తన పొలిటికల్ ఎజెండా గురించి మాట్లాడుతున్నాడు అనేది చాలా క్లియర్ గా అందరికి తెలిసిన విషయమే. అంతే కాకుండా తను పెడుతున్న పార్టీలో ఔత్సాహికులు ఎవరై ఉంటే కలిసి పనిచేయవచ్చు అనే స్టేట్ మెంట్ సైతం పవన్ కళ్యాణ్ ఇస్తున్నాడు. అందరూ పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం ఎన్నికల బరిలో దిగుతున్నాడు అని అనకుంటున్నారు. అయితే చివరి నిముషంలో పవన్ కళ్యాణ్ ట్విస్ట్ ఇచ్ఛే అవకాశం ఉందని పవన్ ఫ్యాన్స్ నుండి వినిపిస్తున్న టాక్.   

దీనికి సంబంధించిన న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. పవన్ పెడుతున్న పార్టీలో కీలక సభ్యులుగా పవన్ అభిమాన సంఘనాయకులే ఉండబోతున్నారు. అందుకే పవన్ పార్టీకు సంబంధించిన చాలా నిర్ణయాలు పవన్ అభిమాన సంఘాల నుండే బయటకు తెలుస్తున్నాయి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ 2014 అసెంబ్లీ ఎలక్షన్స్ కు పోటీ చేయబోడని విశ్వశనీయమైన సమాచారం. ప్రస్తుతం పార్టీ విధి, విధానాలు గురించే తను చెబుతాడని, పొలిటికల్ పోటీ అనేది లేదని పవన్ నిర్ణయం తీసుకున్నట్టుగా పవన్ సేన చెబుతుంది.   

పవన్ కళ్యాణ్ తరువాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పూర్తి స్థాయిలో పోటీచేస్తున్నట్టుగా న్యూస్ తెలుస్తుంది. ఈ రోజు జరిగే ప్రెస్ మీట్ లోనూ అదే విషయాన్ని వెల్లడిస్తున్నట్టుగా మీడియా వర్గాలు సైతం చెబుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ ప్రధాన ప్రతి పక్ష పార్టీలు కోరుకుంటున్నాయి.

Offline WeLoveAnnayya

  • Jr. Member
  • **
  • Posts: 246
  • I love My Megastar
pawannnnnnnnnnnnnnnn adi adi ala ......prematho ,badatho aduguthunnam mega thammullam .......memu nee famili vallame please magurinchi alochinchi    em thappuga maaku reverse ga avvavaku mathone vundali nuvvu time vasthadi...annayya manchiga set avuthadu ema kaadu sarena  we megafans unity range inka time vachinappudu andaram kasli cheddam ippudu matram party vaddu please....em cheyyalo peddanna,chinnanna iddarini adigi follow avvu please.



Offline WeLoveAnnayya

  • Jr. Member
  • **
  • Posts: 246
  • I love My Megastar
30 years nundi pemesthunna annayyaki thammudi ga chepthunna.....inka nakannaa pedda vayasu vaaru inka nakanna ekkuva abhimaniche annayya kosam edaina chese thammullu chaala kotlallo vunnaru.........

ninnu 1996  nundi   choosukuntunnam.......pawan 


30 ys prema meeda debba koditheeee  ..entha peminchamo antha anthkanna goranga situation thiruguddi....ika


oohinchalevu


ikka tension avunthundi    inkonni gantallo em chepthavo ani

ika ami thumi .......aypoddi


racha racheeeeee


annayyaneee kaaadante...............  aaahhhaaaaa wait and seee.         






Offline WeLoveAnnayya

  • Jr. Member
  • **
  • Posts: 246
  • I love My Megastar
maree prajala kosam cheyyali ante mundu Common Man Protection Forse

 vodilesinav adi malli satart chesi adi choosuko modata ..........


neeeku memu iche support tho edaina  neeku chathanaynantha cheyochu bayta vundi adi politics ki nuvvu raanavasaram ledu adi ippudu nuvvu assalu ravalsina avasaram anthakanna ledu pawan....anthe kaani eee over action vadduv ( state sanka naakipothunte levani noru ippudu lepathava eadvalam ready ga vunnam vinadaniki aaahhaaa super)

maaku vunna tension lu chaalu inka maaku idi oka pedda tension pettaku ..maaaa mega fans ni divide cheyaku

konchem thappuchesina

pawan ......nee thappudu step valla ...MEGAFANS poyi only MEGASTAR  fans  megulutham
gurthu pettukoooo


endaroooo abhimanulu raktham icharu , kallu icchharu pawan..ninnu choosikaadu annayyanu choosi...anthati abhimanalam...avanni neetipaalu cheyyaku please

 antha annayya set chesthe credit  neevaipu thippukuntava aahhaa keka nuvvu...........paapam chuttukuntadi neeku ila kotlamandini baadhapedithe.

« Last Edit: March 14, 2014, 03:06:34 PM by WeLoveAnnayya »