Author Topic: Pawan Kalyan supported BJP  (Read 518 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Pawan Kalyan supported BJP
« on: March 21, 2014, 06:14:36 PM »
పదవులపై తనకు వ్యామోహం లేదని జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. మోడీ ప్రధానమంత్రి అవుతారని, ఇందులో సందేహం లేదని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశానికి మోడీ నాయకత్వం అవసరమన్నారు. మోడీ లాంటి నాయకుడు ప్రధాని అయితే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తీరు గురించి మోడీకి వివరించినట్టు చెప్పారు.

ఈ సాయంత్రం 4 గంటలకు నరేంద్ర మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిమిషాల పాటు ఈ భేటీ సాగింది. జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్... కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. అయితే తాను ఎన్నికల్లో పోటీ చేయాలో, లేదో ఇంకా నిర్ణయించుకోలేదని పవన్ అన్నారు.



Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Pawan Kalyan supported BJP
« Reply #1 on: March 21, 2014, 06:15:01 PM »

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Pawan Kalyan supported BJP
« Reply #2 on: March 21, 2014, 06:18:15 PM »
www.youtube.com/watch?feature=player_embedded&v=jgzSheWxYSo Small | Large

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Pawan Kalyan supported BJP
« Reply #3 on: March 21, 2014, 06:19:20 PM »
www.youtube.com/watch?feature=player_embedded&v=xxWJKqzPobU Small | Large

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Pawan Kalyan supported BJP
« Reply #4 on: March 21, 2014, 06:19:35 PM »
www.youtube.com/watch?feature=player_embedded&v=JepRIbX_yoQ Small | Large

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Pawan Kalyan supported BJP
« Reply #5 on: March 21, 2014, 10:56:53 PM »

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Pawan Kalyan supported BJP
« Reply #6 on: March 21, 2014, 10:57:50 PM »

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Pawan Kalyan supported BJP
« Reply #7 on: March 21, 2014, 10:58:08 PM »

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Pawan Kalyan supported BJP
« Reply #8 on: March 21, 2014, 10:58:43 PM »

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
4 Replies 329 Views Last post April 23, 2016, 02:33:52 PM
by MbcMen
2 Replies 165 Views Last post April 27, 2016, 05:16:42 PM
by MbcMen