Author Topic: sussanne not demanded 400Cr alimony from hrithik  (Read 347 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
sussanne not demanded 400Cr alimony from hrithik
« on: July 31, 2014, 01:26:46 PM »
Yesterday there was rumors floating about Sussanne demanded for 400Cr alimony. But Hritik condemned this news

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
sussanne not demanded 400Cr alimony from hrithik
« Reply #1 on: July 31, 2014, 01:27:33 PM »
Hrithik Roshan @iHrithik
Fabricated news articles. Demeaning my loved ones. Testing my patience
9:17 PM - 30 Jul 2014

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
sussanne not demanded 400Cr alimony from hrithik
« Reply #2 on: July 31, 2014, 01:27:59 PM »
న్యూఢిల్లీ : విడాకుల సమయంలో తనకు 400 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ సుజానే డిమాండ్ చేసిందని వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలని, అవన్నీ కట్టుకథలని హృతిక్ రోషన్ కొట్టిపారేశాడు. ఈ కథనాలపై తన అసంతృప్తిని ట్విట్టర్ ద్వారా వెళ్లగక్కాడు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా మీడియాలో హృతిక్ - సుజానేల విడాకుల విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

అయితే, సుజానే అంటే ఇప్పటికీ తనకెంతో ప్రేమ అని హృతిక్ అంటున్నాడు. పదమూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న వీళ్లు ఇటీవలే విడాకుల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తమ విడాకుల విషయంలో, ఆమె భరణం కోరినట్లు వస్తున్నవన్నీ కట్టు కథలని, తన ఇష్టసఖిని బద్నాం చేస్తున్నారని అన్నాడు. తన సహనాన్ని పరీక్షిస్తున్నారంటూ మండిపడ్డాడు.

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
2 Replies 288 Views Last post July 23, 2014, 02:02:15 PM
by charan fan
0 Replies 311 Views Last post September 05, 2014, 11:26:45 AM
by Sudhir Ayinala