Author Topic: మహేష్ బాబుకు రూ. 22.5 కోట్ల ఆఫర్?  (Read 494 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరోల్లో మహేష్ బాబు ఒకరు. ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యామిలీ ప్రేక్షకులు అమితంగా ఇష్ట పడే హీరో కూడా కావడంతో పెద్ద నిర్మాతలు ఆయనతో భారీ బడ్జెట్ సినిమాలు తీసి భారీ లాభాలు రాబట్టాలనే ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని సార్లు మహేష్ బాబు సినిమాలు అంచనాలను అందుకోక పోయినప్పటికీ.....మహేష్ బాబు ట్రాక్ రికార్డు దృష్ట్యా నిర్మాతల్లో ఆయనతో భారీ సినిమాలు చేయాలనే ఆసక్తి మాత్రం అలానే ఉంటోంది. తాజాగా ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబుతో సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్న ప్రముఖ నిర్మాత డివివి దానయ్య రూ. 22.5 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. రెమ్యూనరేషనే ఈ రేంజిలో ఉంటే ఇక సినిమా బడ్జెట్ ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మహేష్ బాబు, వివి వినాయక్ కాంబినేషన్లో దానయ్య ఈ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ వివరాలు కేవలం రూమర్లుగానే ప్రచారం జరుగుతున్నాయి. అన్ని ఓకే అయితే త్వరలో అఫీషియల్‌గా వెల్లడయ్యే అవకాశం ఉంది. వినాయక్ కూడా చాలా కాలంగా మహేష్ బాబుతో సినిమా చేయాలనే ప్లాన్లో ఉన్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్‌ ఎంపికయింది. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
మహేష్ బాబుకు రూ. 22.5 కోట్ల ఆఫర్?
« Reply #1 on: September 26, 2014, 11:10:17 PM »
Varusaga rendu utter flops ichadu. Thanaku 22.5 kotlu remuneration ani jaffa thatstelugu.com news. Ee channel 3.5 rating ichindi Aagadu ku. Cinemas dobbayi. Ika ye rakam ga lime light lo ki baabu nu tevaalo plan chesukuntunnayi. Eeyana cinema flop aithe vache collection 30 crores. Intavaraku track record 54 crores. Idi highest.

Offline dushyanth

  • Jr. Member
  • **
  • Posts: 272
  • Megafan till death
మహేష్ బాబుకు రూ. 22.5 కోట్ల ఆఫర్?
« Reply #2 on: September 27, 2014, 12:11:38 PM »
mahesh ki 22.5 cr,vinyak min 6-7cr.Vellake 30cr,migatha valla remunerations 5-6 cr.35-40 cr remunerations ke vellipote,dannayya 45cr lo ela cinema teestadu.either danayya ki mind dobbundali leda ee jaffa reporter 1 cinema chusi virtuality ki reality ki teda lekunda rasundali

Offline haribabu015

  • Mega Member
  • *******
  • Posts: 11,625
మహేష్ బాబుకు రూ. 22.5 కోట్ల ఆఫర్?
« Reply #3 on: September 27, 2014, 06:49:32 PM »
Burra sobbindi bhayya veellaki. Manam pattinchukovatam waste. Vadiki unnecessary hype. Naku telusi babu gare ila fake news leak chesuntaru. Pawan hit kodithe 60c BB kodithe 80c vastay. Charan intavaraku chesina movies lo okati 75c inko 3 movies 45+ chesay. Vallakante veediki ekkuvichi em peekutharu, tadi gudda esukuntara netti meeda.

Offline yugandhar

  • Power Member
  • ******
  • Posts: 5,264
మహేష్ బాబుకు రూ. 22.5 కోట్ల ఆఫర్?
« Reply #4 on: September 27, 2014, 11:06:17 PM »
22 cr

 

Related Topics