Author Topic: పవన్ కళ్యాణ్‌కు భూమా నాగిరెడ్డి కృతజ్ఞతలు  (Read 480 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,674
హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కళ్యాణ్‌కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమా నాగిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా పవన్ కళ్యాణ్ కృషి చేశారని భూమా నాగిరెడ్డి చెప్పారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమా అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


ఈ విజయాన్ని తన తల్లి శోభానాగిరెడ్డికి అంకితం చేస్తున్నట్లు అఖిలప్రియ తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా సహకరించిన ప్రధాన పార్టీలకు, నాయకులకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. కాగా, భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో ఏకగీవ్రంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శుక్రవారం మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించారు. ఎన్నికల బరిలో ఉన్న ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో అఖిలప్రియ ఎన్నిక లాంఛనప్రాయమైంది.
« Last Edit: October 25, 2014, 01:13:13 PM by siva »

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 11,603
  • DIE HARD FAN OF POWERSTAR

what Pawan Kalyan did Siva Anna?

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,674
Pawan Kalyan has good relations with Bhooma family from PRP time. Bhooma Nagireddy asked the help of Pawan regarding the TDP not to contest in elections. So Pawan mediated with CBN regarding the same.

 

Related Topics