Author Topic: Chiranjeevi garu Adopted Perupalem Village in Mogaltur!!  (Read 1677 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Chiranjeevi garu Adopted Perupalem Village in Mogaltur!!
« on: November 18, 2014, 08:36:48 AM »
The former union minister and Megastar chiranjeevi is said to have adopted Perupalem village of West Godavari district. He is likely to implement many welfare programs in the village. He may incur MP LADS funds for the development programs in the village.


chiranjeevi is currently listening to the scripts for his 150th movie. We have already heard the names of many directors and technicians for this movie but none of the cast and crew confirmed yet. The movie will be produced by Mega Power Star Ram Charan. He has already revealed that the details of the movie will be disclosed in the month of December. The movie may kick start in the same month will be released next year.
« Last Edit: January 05, 2015, 12:10:00 PM by charan fan »

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Chiranjeevi Adopts That Village!!
« Reply #1 on: November 18, 2014, 09:16:22 AM »
మొగల్తూరు మండల గ్రామాన్ని దత్తత తీసుకున్న చిరు

హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఆదర్శ గ్రామం కింద పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం పేరుపాలెం (దక్షిణ) గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద ఎంపీ నిధులతో ఈ గ్రామాన్ని తీర్చిదిద్దనున్నట్లు ఆయన సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తాగునీరు, ప్రాథమిక వైద్యసేవలు, గృహసౌకర్యం, కల్పించడంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చిరంజీవి ఈ సందర్భంగా తెలిపారు.

ప్రధాని సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద రాజ్యసభ సభ్యుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు ఏపీలోని పలు గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. సచిన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజువారి కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. నిర్మలా సీతారామన్ గోదావరి జిల్లాలోని పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఇటీవల వారు తాము దత్తత తీసుకున్న గ్రామాలను సందర్శించారు.

రెండు రోజుల క్రితం సచిన్ పీఆర్ కండ్రి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ముచ్చటించారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రాజ్యసభ సభ్యుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌కు ఫోన్ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజువారి కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్నందుకు సచిన్‌ను చంద్రబాబు అభినందించారు. అక్కడ కార్యక్రమాలు జరిగిన తీరు పైన ఆరా తీశారు. కుగ్రామాన్ని సచిన్ దత్తత తీసుకోవడం తనకు ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

తాను దత్తత గ్రామాల్లో పురుషులు మద్యం తాగి ఆడవాళ్లను కొట్టినట్లు తెలిస్తే ఢిల్లీ నుండి వచ్చి మహిళల తరఫున పోరాడుతానని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం అన్నారు. ఆమె ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మడంలంలో తన దత్తత గ్రామాలు అయిన తూర్పు తాళ్లు, పెద్దమైనవానిలంక గ్రామాల్లో పర్యటించారు.

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Chiranjeevi Adopted Perupalem Village in Mogaltur!!
« Reply #2 on: November 18, 2014, 11:29:08 AM »
B2s5FuICAAAWs6y.jpg

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Chiranjeevi Adopted Perupalem Village in Mogaltur!!
« Reply #3 on: November 18, 2014, 12:34:24 PM »

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Chiranjeevi Adopted Perupalem Village in Mogaltur!!
« Reply #4 on: November 18, 2014, 12:35:00 PM »
Already one marriage hall constructed



charan fan

  • Guest
Chiranjeevi Adopted Perupalem Village in Mogaltur!!
« Reply #5 on: November 18, 2014, 01:33:35 PM »
super...  :13:

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 11,641
  • DIE HARD FAN OF POWERSTAR
Chiranjeevi Adopted Perupalem Village in Mogaltur!!
« Reply #6 on: November 18, 2014, 02:13:47 PM »
Lovely........Thanks for the info Siva Anna.......

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Chiranjeevi Adopted Perupalem Village in Mogaltur!!
« Reply #7 on: November 19, 2014, 08:53:06 PM »

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Chiranjeevi Adopted Perupalem Village in Mogaltur!!
« Reply #8 on: November 19, 2014, 08:53:35 PM »

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Chiranjeevi Adopted Perupalem Village in Mogaltur!!
« Reply #9 on: November 19, 2014, 08:56:29 PM »
Lovely........Thanks for the info Siva Anna.......
WC bhai

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Chiranjeevi Adopted Perupalem Village in Mogaltur!!
« Reply #10 on: November 19, 2014, 10:42:16 PM »

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Chiranjeevi Adopted Perupalem Village in Mogaltur!!
« Reply #11 on: November 19, 2014, 10:48:55 PM »
హుదూద్ తుపాను బాధితులను ఆదుకోడానికి 'మేము సైతం' అనే భారీ కార్యక్రమాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ చేపడుతోంది. ఈనెల 29, 30 తేదీలలో ఈ బృహత్ కార్యక్రమం ఉంటుందని టాలీవుడ్ ప్రముఖులు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇది కేవలం ఆ రెండు రోజులకు మాత్రమే పరిమితం కాదని, మారథాన్లా సాగుతుందని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తెలిపారు. 29వ తేదీ రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు నటీనటులతో డిన్నర్ కార్యక్రమం ఉంటుందని నాగార్జున చెప్పారు. దానిలోకి కేవలం 250 జంటలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఒక్కో జంటకు టికెట్ ధరను లక్ష రూపాయలుగా నిర్ణయించారు. జంటలు అంటే.. భార్యాభర్తలు కావచ్చు, అన్నాదమ్ములు కావచ్చు, ఎవరైనా ఇద్దరి చొప్పున రావాలని తెలిపారు. ఎవరికీ కాంప్లిమెంటరీ పాస్లు మాత్రం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అప్పటికప్పుడే మొదటి టికెట్ను అల్లు అరవింద్ కొన్నారు. పలు రకాల కార్యక్రమాలు ఉంటాయని, 500 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు వివిధ రకాల కార్యక్రమాలకు వివిధ ధరల్లో టికెట్లు నిర్ణయించారు. ఆటలు, పాటలు, డాన్సులు, వినోద కార్యక్రమాలు అన్నీ ఉంటాయన్నారు. వీటన్నింటికి సంబంధించిన టికెట్లను బుక్ మై షో ద్వారా కూడా పొందొచ్చన్నారు. అలాగే సికింద్రాబాద్ క్లబ్బు, ఫిల్మ్నగర్ క్లబ్బు లాంటి చోట్ల కూడా దొరుకుతాయన్నారు. ఇతర వివరాలకు memusaitam.com అనే వెబ్సైట్లో కూడా సంప్రదించవచ్చని వివరించారు. ఈ సమావేశంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, శ్రీకాంత్, సురేష్ బాబు, అల్లు అరవింద్, అశోక్ కుమార్, ఇతర టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.

charan fan

  • Guest
Chiranjeevi Adopted Perupalem Village in Mogaltur!!
« Reply #12 on: January 05, 2015, 12:04:12 PM »
Dr. K. Chiranjeevi Garu convened meeting on development of ‪#‎Perupalem‬ Village in West Godavari under SAGY Programme



Offline MbcMen

  • Full Member
  • ****
  • Posts: 1,662
  • Megafan
Chiranjeevi garu Adopted Perupalem Village in Mogaltur!!
« Reply #13 on: August 18, 2015, 05:08:18 PM »
Can any one provide more information about Chiranjeevi village details along with his personal and professional details. thank advance

Offline MbcMen

  • Full Member
  • ****
  • Posts: 1,662
  • Megafan
Chiranjeevi garu Adopted Perupalem Village in Mogaltur!!
« Reply #14 on: February 23, 2016, 12:43:45 PM »


Megastar Chiranjeevi visited his hometown Mogalthur on Tuesday, Feb 23. As was reported, the actor turned politician had sanctioned 50 Lakhs of funds earlier to his native place. Chiranjeevi has also adopted a Perupalem village in the West Godavari district then following a directive by Prime Minister Narendra Modi, under Sansad Adarsh Gram Yojana.



Now, he has been there to inaugurate few development programs. Fans and villagers thronged the venue to catch a glimpse of their matinee idol. Chiru has announced 5 Crores of funds for the development programs in the village. He laid a foundation stone for two community halls in the village. Addressing the villagers, Chiranjeevi vowed to turn the village into a model village.

chiranjeevi3

Chiru also promised to build junior colleges in the village. Megastar was seen with a band on his hand following a shoulder surgery that the actor underwent recently. On the other hand, mega family is gearing up for Chiru’s younger daughter, Sreeja’s wedding. Kudos to te star for taking time for the village welfare activities amid his busy schedule.



Source: http://www.teluguodu.com/chiranjeevis-visit-to-his-native-village/





 

Related Topics

  Subject / Started by Replies Views Last post
1 Replies 460 Views Last post November 07, 2012, 05:53:39 PM
by vkakani
0 Replies 291 Views Last post February 05, 2013, 10:04:45 PM
by yugandhar
5 Replies 768 Views Last post February 20, 2013, 12:22:02 PM
by vkakani
6 Replies 1015 Views Last post July 12, 2013, 09:57:24 AM
by sunil3584
1 Replies 423 Views Last post March 05, 2015, 06:03:55 PM
by charan fan