Author Topic: 'గోపాల గోపాల' థియేటర్పై దాడి  (Read 361 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
 

[/size]హైదరాబాద్: గోపాల గోపాల చిత్రం ప్రదర్శిస్తున థియేటర్పై ప్రేక్షకులు దాడి చేశారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్లో ఈ ఘటన జరిగింది. ప్రేక్షకులు థియేటర్లో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో సినిమాను మధ్యలోనే ఆపివేశారు. పవన్ కల్యాణ్ అతిథి పాత్రలో వెంకటేశ్ హీరోగా గోపాల గోపాల సినిమా శనివారం విడుదలైంది.[/size]హైదరాబాద్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో గోపాల గోపాల సినిమాపై రఘునాథరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.హిందువుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా ఈ ఈ సినిమాను చిత్రీకరించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
'గోపాల గోపాల' థియేటర్పై దాడి
« Reply #1 on: January 10, 2015, 06:16:50 PM »
www.youtube.com/watch?v=xFhDXXvMFcU

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
0 Replies 365 Views Last post October 12, 2013, 04:58:26 PM
by siva