Author Topic: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు పద్మభూషణ్..?  (Read 451 times)

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 12,235
  • DIE HARD FAN OF POWERSTAR
సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు కేంద్ర ప్రభుత్వం అరుదైన గౌరవం ఇవ్వబోతున్నది. పవన్ కళ్యాణ్ కు పద్మభూషణ్ ను ఇవ్వాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తున్నది. గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కేంద్రంలో బీజేపికి, ఇటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి, రెండు పార్టీల విజయంలో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర పవన్ కళ్యాణ్ కు మంచిపేరు ఉన్నది. ఇక ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం పవన్ కళ్యాణ్ ను వీలు కుదిరినప్పుడల్లా ప్రశంసిస్తున్నారు. పవన్ చేసిన ప్రచారం తెలుగుదేశం గెలుపుకు ఎంతో ఉపయోగపడిందని చెప్పడం కూడా ఇందుకు బలాన్ని చేకురుస్తున్నది.

గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రతి ఏడాది పద్మ అవార్డులను కేంద్రం ప్రకటిస్తుంది. అయితే, ఈసారి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కు పద్మ అవార్డు ఇవ్వాలని సిఫార్సు చేయబోతున్నట్టు సమాచారం.

source: 123telugu.com

Offline SRG

  • Newbie
  • *
  • Posts: 36
  • Megafan
Even though being a staunch fan of Mega Star & Power Start Family, I will be more happy if he is not awarded with it now...Feel its not the appropriate time to award to him now.
.
Below are some reasons for it which could create controversy:

1.Just BJP & TDP ni elections lo neggadaniki help chesadani,daaniki pratiphalamga iccharani talk definet ga vastundi sure,already started alanti talk.

2.Ee basis meeda iccharu antaru??? Cinema paramaga?? Pavan annayya nirupinchukovalsindi inka chala undi, annayya Chiranjeevi anta stayiki inka raledu ani naa abiprayam.Mega star ki icchinappudu annividala arhudu so no controversy at that time.

3.Samijika seva paragamga iste?? Dantlonu inka undi cheyyalsindi aah vishayamlonu megastar ki chartible trust,blood & eye bank dwara seva karyakramala valla oka stayi vachhindi so no problem.


Dear Friends & fellow members this is not for creating any division here,but nenu ippudu ivatam samanjasam kadu ankutunna iste no doubt BJP vaallu ippincharu awards ani PK ki unna manchi peru ni kalanka pariche vaallu untaru,adi jaragakudadani naa aasa.

Pavan inka ento cheyyalsi undi so konni samvastrala taravata staayi inka perigina taravaata iste samanjasamga untundi,controversy lu undavu award ki unna govaramu perugutundi.


Evarnaina nopiste really sorry for that.This is only my genuine opinion.

 

Related Topics