Author Topic: Director Gautham Menon about Charan  (Read 456 times)

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 12,235
  • DIE HARD FAN OF POWERSTAR
Director Gautham Menon about Charan
« on: September 14, 2015, 04:33:51 PM »
Mega Power Star Ram Charan is one of the few heroes with high success percentage. Most of his action entertainers turned as super hits and blockbusters. Long ago, he tried the full tledged romantic entertainer 'Orange'. Irrespective the movie's utter flop result, he was seen in a pleasant role which got the audiences feeling freshness.
 

Meanwhile, there is a director who feels Ram Charan fits the bill to both action and romantic entertainer. "RamCharan is kind of hero who can pull both love story and action sequences with ease," says the South top filmmaker Gautham Menon.
 

Ram Charan will be teaming up with Gautham Meon for a complete romantic entertainer soon. The director is currently busy working for Naga Chaitanya's 'Sahasame Swasaga Sagipo' while, Ram Charan's 'Bruce Lee' is readying for release on October 16.

source: cinejosh.com
« Last Edit: October 13, 2015, 02:22:51 PM by Pa1Kalyan »

Offline sagar

  • Newbie
  • *
  • Posts: 44
  • Megafan
Director Gautham Menon Says Charan Has Both Shades
« Reply #1 on: September 15, 2015, 10:45:57 AM »
Hope he come up with some fresh script for our charan  :13: :13: :13:

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 12,235
  • DIE HARD FAN OF POWERSTAR
Director Gautham Menon Says Charan Has Both Shades
« Reply #2 on: October 12, 2015, 04:43:32 PM »
చరణ్ గురించి తానేదో అనుకున్నానని.. కానీ అతను అలాంటోడు కాదని అంటున్నాడు గౌతమ్ మీనన్. ఇంతకీ గౌతమ్ చరణ్ గురించి ఏమనుకున్నాడు.. ఆ తర్వాత అతడి గురించి ఏం తెలుసుకున్నాడు.. అయినా చరణ్ గురించి గౌతమ్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది.. తెలుసుకుందాం పదండి.

‘బ్రూస్ లీ’ తర్వాత తమిళ బ్లాక్ బస్టర్ ‘తనీ ఒరువన్’ రీమేక్ లో చరణ్ నటించబోతున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు చరణ్. ఇప్పటికే కథ ఓకే అయిందట. స్టోరీ డిస్కషన్స్ కోసం రెండు మూడు వారాల పాటు చరణ్ తో ట్రావెల్ చేశానని.. అప్పుడు అతడి గురించి కొత్త విషయాలు తెలిశాయని చెప్పాడు గౌతమ్.

‘‘చరణ్ చిరంజీవి గారి అబ్బాయి కాబట్టి.. అభిమానుల్లో అంచనాలు చాలా ఉంటాయి. అలాంటపుడు స్క్రిప్టు విషయంలో చాలా కండిషన్స్ పెడతాడని అనుకున్నా. మాస్ అంశాలు - కమర్షియల్ లెక్కల కోసం చూస్తాడనుకున్నా. కానీ చరణ్ అలా కాదు. అతడికి వైవిధ్యమైన సినిమాలు చేయాలని ఉంది. ప్రయోగాలకు రెడీగా ఉంటాడని తెలుసుకున్నా. మా కాంబినేషన్లో వచ్చే సినిమా యాక్షన్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ. చాలా వైవిధ్యంగా ఉంటుంది. తనీ ఒరువన్ రీమేక్ తర్వాత ఈ సినిమా ఉంటుంది’’ అని గౌతమ్ చెప్పాడు.

source:tupaki.com

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 12,235
  • DIE HARD FAN OF POWERSTAR
Director Gautham Menon Says Charan Has Both Shades
« Reply #3 on: October 13, 2015, 02:22:12 PM »
సినీ పరిశ్రమలో అందరూ సక్సెస్ చుట్టూనే తిరుగుతారు. ఒక హిట్టిస్తే చాలు.. ఆ రోజంతా ఫోన్ మోగుతూనే ఉంటుంది. ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడతాయి. కానీ ఫ్లాప్ కొడితే పట్టించుకునేవాడుండడు. అంతకుముందు కమిటైన ప్రాజెక్టులు కూడా పక్కకెళ్లిపోతాయి. మొహమాటం లేకుండా ‘నో’ అనేస్తారు జనాలు. పేర్లెందుకు కానీ.. ఇలాంటి ఉదాహరణలు గత కొన్నేళ్లలో చాలా ఉన్నాయి. ఓ డైరెక్టరుతో ముందు సినిమా ఓకే అనుకుని.. అతను ఫ్లాప్ తీయగానే పక్కనబెట్టేసిన హీరోలు చాలామందే ఉన్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం అలా చేయలేదు.

‘కిక్-2’ డిజాస్టరైన నేపథ్యంలో సురేందర్ కు చరణ్ టాటా చెప్పేస్తున్నాడని గట్టిగా ప్రచారం జరిగింది. కానీ తీరా చూస్తే సురేందర్ దర్శకత్వంలోనే సినిమా చేస్తున్నాడు చరణ్. కాకపోతే ముందు అనుకున్న డైరెక్ట్ కథతో కాకుండా.. తనీ ఒరువన్ రీమేక్ కోసం జత కట్టబోతున్నారు వీళ్లిద్దరూ. ఐతే నిజానికి ‘తనీ ఒరువన్’ రీమేక్ కు సురేందర్ రెడ్డి చేయాల్సింది కాదట. కానీ మాట నిలబెట్టుకోవడానికే చరణ్ అతడికి అవకాశమిచ్చాడట. ఈ సంగతి చరణ్ తో వచ్చే ఏడాది సినిమా చేయబోతున్న తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ వెల్లడించాడు.

‘‘తనీ ఒరువన్ రీమేక్ హక్కుల విషయంలో నేనే మధ్యవర్తిగా వ్యవహరించా. నిజానికి తెలుగులోనూ తనే డైరెక్టర్ చేయాలని ఆశ పడ్డాడు రాజా. కానీ చరణ్ ఇంతకుముందే సురేందర్ రెడ్డికి కమిట్ మెంట్ ఇవ్వడంతో మాట తప్పలేక అతడికే ఈ సినిమా చేసే అవకాశమిచ్చాడు. రాజాకు సారీ చెప్పేశాడు. ఐతే రాజాకు మళ్లీ చరణ్ తో సినిమా చేసే అవకాశం దక్కుతుంది. చరణ్ తప్పకుండా అవకాశమిస్తాడు’’ అని చెప్పాడు గౌతమ్ మీనన్.

source:tupaki.com

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
6 Replies 603 Views Last post August 06, 2012, 10:50:11 PM
by yugandhar
2 Replies 506 Views Last post July 23, 2014, 08:00:27 AM
by Pa1Kalyan
0 Replies 458 Views Last post July 28, 2014, 09:34:42 PM
by ramakiranvaraka
1 Replies 283 Views Last post September 29, 2014, 04:42:52 PM
by siva
2 Replies 217 Views Last post October 31, 2016, 03:38:49 PM
by Pa1Kalyan