Author Topic: Bruce Lee-The Fighter censor report  (Read 569 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,674
Bruce Lee-The Fighter censor report
« on: October 13, 2015, 06:25:33 AM »
రాంచరణ్ తేజ్ -రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ''బ్రూస్ లీ '' ది ఫైటర్ చిత్రం ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంది . ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఎటువంటి కట్స్ లేకుండా యు /ఏ సర్టిఫికేట్ ఇచ్చారు . చరణ్ పెర్ఫార్మెన్స్ ,డ్యాన్స్ ,ఫైట్స్ ,రకుల్ అందాలు ,చిరంజీవి స్పెషల్ అప్పియరెన్స్ వెరసి సినిమా బాగుందని కితాబు నిచ్చారట సెన్సార్ సభ్యులు . శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించిన విషయం తెలిసిందే . కాగా సెన్సార్ కార్యక్రమాలు సాఫీగా అయిపోవడంతో మిగతా పనులపై ద్రుష్టి పెట్టారు దర్శక నిర్మాతలు . అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది బ్రూస్ లీ చిత్రం . భారీ కలెక్షన్ల ని కొల్లగొట్టి చరణ్ కు పెద్ద హిట్ రావడం ఖాయమని ధీమాగా ఉన్నారు మెగా ఫ్యాన్స్

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,674
Bruce Lee-The Fighter censor report
« Reply #1 on: October 13, 2015, 06:26:34 AM »
As per reports first half is good, 2nd half last half an hour is good, songs are good and chiru's role was good. Overall a very good commercial flick for Ram Charan...

charan fan

  • Guest
Bruce Lee-The Fighter censor report
« Reply #2 on: October 13, 2015, 09:44:37 AM »
Happy with encouraging inside infos. HITTU BOMMA

Offline yugandhar

  • Power Member
  • ******
  • Posts: 5,264
Bruce Lee-The Fighter censor report
« Reply #3 on: October 13, 2015, 10:32:50 AM »
thanx for update

Offline summaan

  • Jr. Member
  • **
  • Posts: 236
  • Megafan
Bruce Lee-The Fighter censor report
« Reply #4 on: October 13, 2015, 12:40:08 PM »
2nd half last half an hour antay..total ga cinema range hit aa leka above avg aaa

Offline sagar

  • Newbie
  • *
  • Posts: 44
  • Megafan
Bruce Lee-The Fighter censor report
« Reply #5 on: October 13, 2015, 01:50:21 PM »
Thanks for update with positive feedback  :13: :13: :13: Any info about Singapore release date would be highly appreciated... :)

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 11,603
  • DIE HARD FAN OF POWERSTAR
Bruce Lee-The Fighter censor report
« Reply #6 on: October 13, 2015, 02:05:43 PM »
రిలీజ్ కు ముందు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది బ్రూస్ లీ. ఈరోజు సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఏ సర్టిఫికేట్ పొందింది. సెన్సార్ సభ్యుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీనువైట్ల స్క్రీన్ ప్లే సినిమాకు హైలైట్ అంటున్నారు. ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైనింగ్ గా సినిమా రన్ అవుతుందట. ఫస్ట్ హాఫ్ లో రొమాన్స్, పాటలు, కామెడీ ప్రేక్షకులను అలరిస్తుందని చెబుతున్నారు. సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయని టాక్.

source:cinejosh.com

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 11,603
  • DIE HARD FAN OF POWERSTAR
Bruce Lee-The Fighter censor report
« Reply #7 on: October 15, 2015, 07:45:08 PM »
Finally Ram Charan's much awaited "Bruce Lee" is hitting screens in few more hours. How's the movie sounding in film circles? What's the film is all about?

Comedy in first half by Jaya Prakash Reddy (who plays a film director role) and Brahmi is a highlight while Charan's comedy timing is also superb. Fights have come out well. Songs are rich in visual, high in dance steps and tempting in terms of Rakul's glamour. But second half of the film is said to have lost the graph due to heavy sentiment. Though a mix of emotion, fun and sentiments, result depends on how masses like the movie.
 
Technically, Manoj Paramahamsa's visuals and Thaman's music are the two point highlights of the film.

As the film is being released in more than 2600 screens across the globe, a terrific opening collections is expected.

source:teluguone.com

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
18 Replies 1965 Views Last post April 03, 2012, 06:45:04 AM
by RamSharan
6 Replies 726 Views Last post September 27, 2012, 06:06:24 PM
by yugandhar
1 Replies 427 Views Last post January 05, 2013, 09:49:39 AM
by manapowerking
GAV censor report

Started by siva « 1 2 » Ram Charan

21 Replies 1628 Views Last post September 30, 2014, 07:27:07 AM
by haribabu015
4 Replies 508 Views Last post September 11, 2015, 05:33:52 PM
by charan fan