Author Topic: అమరావతి శంకుస్థాపన updates  (Read 417 times)

Offline anjaliagarwal

  • Newbie
  • *
  • Posts: 16
  • Megafan
అమరావతి శంకుస్థాపన updates
« on: October 14, 2015, 03:20:19 PM »
22న జరగనున్న అమరావతి శంకుస్థాపన షెడ్యూల్ రిలీజ్ చేసింది ఏపీ సర్కారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ రానున్నారు.దీంతో మోదీ పర్యటన షెడ్యూల్ ను అధికారులు తయారుచేశారు.అయితే పీఎంవో దీనిపై ఫైనల్ డెసీషన్ చెప్పాల్సి ఉంది.

సర్కారు షెడ్యూల్ ప్రకారం.. 22న ఉదయం 11.20కి ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.మధ్యాహ్నం 12.20కి ఉద్దండరాయిని పాలెం చేరుకుని.. 12.35కి రాజధాని శంకుస్థాపన చేస్తారు.అనంతరం 12.45కి మా తెలుగు తల్లి గీతాలాపనలో పాల్గొంటారు.తర్వాత 1.10కి భూములిచ్చిన రైతులను సన్మానిస్తారు.తర్వాత ఈ బ్రిక్ పోర్టల్ ఆవిష్కరణ.. విరాళాల సేకరణ కార్యక్రమం ఉంటుంది.
1.17కి చంద్రబాబు ప్రసంగం..1.40కి మోదీ ప్రసంగం ఉంటాయి.ఇవి పూర్తయిన తర్వాత 2.40కి విందులో మోదీ పాల్గొంటారు.అనంతరం తిరుపతి బయలుదేరి వెళ్ళి అక్కడ వేదపాఠశాల ప్రారంభిస్తారు.అక్కడి నుంచి ఢిల్లీ తిరుగు పయనమవుతారు.



అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రిక


Offline anjaliagarwal

  • Newbie
  • *
  • Posts: 16
  • Megafan
అమరావతి శంకుస్థాపన updates
« Reply #1 on: October 30, 2015, 03:28:07 PM »
Amravati foundation Gallery


from spiceandhra news

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
14 Replies 1407 Views Last post May 05, 2012, 09:56:55 PM
by siva
5 Replies 1421 Views Last post May 13, 2013, 10:39:32 AM
by Pa1Kalyan
0 Replies 436 Views Last post November 14, 2014, 07:38:55 PM
by charan fan
KICK 2 updates

Started by charan fan Telugu Cinema

3 Replies 474 Views Last post January 26, 2015, 07:32:43 AM
by charan fan
0 Replies 306 Views Last post October 05, 2015, 05:10:18 PM
by anjaliagarwal