Author Topic: కిడ్నీలో రాళ్ళు పోవాలంటే.. శృంగారంలో పాల్గొనాలట..!  (Read 238 times)

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 11,603
  • DIE HARD FAN OF POWERSTAR
శృంగారంలో పాల్గొంటే.. ఇప్పటివరకు హార్ట్ కు మంచిదనే సంగతి మాత్రమే తెలుసుకున్నాం. అయితే, టర్కీకి చెందిన ఓ సంస్థ ఇటీవలే ఓ సర్వేను నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం వారంలో మూడు నుంచి నాలుగు సార్లు సెక్స్ లో పాల్గొనడం వలన కిడ్నీలో ఉండే చిన్న చిన్న రాళ్ళు తొలిగిపోతాయని సర్వేలో తేలిందట. ఈ సర్వే తన వివరాలను జర్నల్ యూరాలజీలో ప్రచురించింది.

ఇక ఆ జర్నల్ లో ప్రచురించిన వివరాల ప్రకారం… సెక్స్ లో పాల్గొన్నప్పుడు శరీరంలో ఏర్పడే నైట్రిక్ ఆక్సైడ్ గ్యాస్ బయటకు వెళ్తుందని.. తద్వారా శరీరం రిలాక్స్ అవుతుందని.. అంతేకాకుండా.. 5ఎంఎం సైజ్ లో ఉండే చిన్న చిన్న రాళ్ళు గాల్ బ్లాడర్ ద్వారా బయటకు వెళ్తాయని తెలిపింది. వారంలో మూడు నుంచి నాలుగు సార్లు సెక్స్ లో పాల్గొన్న రోగులలో 83% వరకు క్యూర్ అయిందని.. సదరు జర్నల్ పేర్కొన్నది. అయితే, అన్ని రకాల స్టోన్ లకు అదే ఉత్తమమైన చికిత్స అని చెప్పలేమని పరిశోధకులు చెప్తున్నారు. సెక్స్ శరీరానికి మంచి వ్యాయామం అన్న సంగతి తెలిసిందే.

source:netiap.com