Author Topic: Chiranjeevi Annayya pays homage to Ranganath  (Read 435 times)

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 12,235
  • DIE HARD FAN OF POWERSTAR
Chiranjeevi Annayya pays homage to Ranganath
« on: December 20, 2015, 10:08:14 PM »

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 12,235
  • DIE HARD FAN OF POWERSTAR
Chiranjeevi Annayya pays homage to Ranganath
« Reply #1 on: December 20, 2015, 10:11:54 PM »

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 12,235
  • DIE HARD FAN OF POWERSTAR
Chiranjeevi Annayya pays homage to Ranganath
« Reply #2 on: December 20, 2015, 10:12:43 PM »

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 12,235
  • DIE HARD FAN OF POWERSTAR
Chiranjeevi Annayya pays homage to Ranganath
« Reply #3 on: December 20, 2015, 10:13:17 PM »

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 12,235
  • DIE HARD FAN OF POWERSTAR
Chiranjeevi Annayya pays homage to Ranganath
« Reply #4 on: December 20, 2015, 10:14:38 PM »

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 12,235
  • DIE HARD FAN OF POWERSTAR
Chiranjeevi Annayya pays homage to Ranganath
« Reply #5 on: December 20, 2015, 10:15:11 PM »

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 12,235
  • DIE HARD FAN OF POWERSTAR
Chiranjeevi Annayya pays homage to Ranganath
« Reply #6 on: December 20, 2015, 10:15:38 PM »
Rip Ranganath garu.............

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 12,235
  • DIE HARD FAN OF POWERSTAR
Chiranjeevi Annayya pays homage to Ranganath
« Reply #7 on: December 21, 2015, 02:06:17 PM »
నా కెరీర్ ఆరంభం నుంచే రంగనాథ్ నాకు ఎంతో సుపరిచితం. 1977లో లవ్ ఇన్ సింగపూర్ మూవీలో కలిసి నటించాం. అందులో ఆయన మెయిన్ లీడ్. నేను రెండో లీడ్ పోషించాను. సింగపూర్ లో నెలరోజుల పాటు షూటింగ్ చేశారు. ఆ టైమ్ లో ఆయన ఎన్నో నాలెడ్జ్ ఫుల్ విషయాలు మాట్లాడేవారు. గొప్ప విద్యావంతుడు. ఎన్నో పుస్తకాలు చదివేవారు. రీసెంటుగానే ఆయన్ని కలిసినప్పుడు ఎలా ఉన్నారు? అని అడిగాను లైఫ్ గోయింగ్ ఆన్... పోయెమ్స్ రాస్తూ ఉన్నా అని అన్నారు. ఆయన గురించి ఈ వార్త విన్న వెంటనే షాక్ కి గురయ్యాను .. అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

నిన్నటిరోజున హైదరాబాద్ ఏపీ ఫిలింఛాంబర్ ఎదుట రంగనాథ్ భౌతిక కాయాన్ని సందర్శనకు ఉంచారు. అక్కడ మెగాస్టార్ మాట్లాడుతూ ఈ సంగతుల్ని చెప్పుకొచ్చారు. జమీందారు గారి అమ్మాయి సినిమాతో రంగనాథ్ కెరీర్ వెనుతిరిగి చూసుకోలేనంతగా ఎదిగారని పరుచూరి అన్నారు. బిడ్డలు తనతో లేకపోవడం వల్లనే రంగనాథ్ ఈ పనికి పాల్పడ్డారు. ఆయన ఆర్థికంగా వెల్ సెటిల్డ్.. కానీ భార్య పోయిన తర్వాత డిప్రెషన్ కి గురయ్యారు. కూతురితోనో - కుమారుడితోనే ఉండమని అన్నాను. మాది 40 ఏళ్ల అనుబంధం. ఆయన గురించి నాకు అన్నీ తెలుసు.. అని గిరిబాబు అన్నారు.

రంగనాథ్ కి అంతిమ వీడ్కో లు చెప్పే ముందు టాలీవుడ్ సెలబ్రిటీలంతా ఆయన్ని సందర్శించారు. పరుచూరి గోపాలకృష్ణ - చిరంజీవి - మురళిమోహన్ - తమ్మారెడ్డి భరద్వాజ - గిరిబాబు... సహా పలువురు సెలబ్రిటీలంతా రంగనాథ్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు. రంగనాథ్ కుమార్తె నీరజ - ఆయన కొడుకు నాగేంద్ర తండ్రి కడచూపు వేళ కన్నీటి సంద్రం అయ్యారు.

source:tupaki.com

Offline MbcMen

  • Full Member
  • ****
  • Posts: 1,662
  • Megafan
Chiranjeevi Annayya pays homage to Ranganath
« Reply #8 on: December 22, 2015, 12:47:36 PM »


Source: TeluguOdu.com

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
8 Replies 603 Views Last post May 28, 2014, 05:04:39 PM
by siva
1 Replies 464 Views Last post December 15, 2014, 09:58:50 AM
by Pa1Kalyan
1 Replies 376 Views Last post December 23, 2014, 05:17:50 PM
by charan fan
0 Replies 251 Views Last post January 05, 2015, 12:06:26 PM
by charan fan
5 Replies 470 Views Last post January 13, 2015, 07:07:56 PM
by Pa1Kalyan