Author Topic: Nenu Sailaja Review  (Read 323 times)

Offline itsmesandyr

 • Newbie
 • *
 • Posts: 46
 • Megafan
Nenu Sailaja Review
« on: January 01, 2016, 05:10:21 PM »
Review : 'Simple yet beautiful' #NenuSailaja@ http://www.idreampost.com/nenu-sailaja-movie-review/

Offline MbcMen

 • Full Member
 • ****
 • Posts: 1,662
 • Megafan
Nenu Sailaja Review
« Reply #1 on: January 02, 2016, 04:20:39 PM »
Cast: Ram Pothineni, Keerthy Suresh

Direction: Kishore Tirumala

Producer: Ravi Kishore

Music: Devi Sri Prasad

Banner: Sri Sravanthi Movies

After back-to-back duds like Shivam, Masala, Ongole Githa, Ram is going through downward spiral. With this, his latest offing becomes crucial film for his career at this juncture. Ram, who badly needs a hit, comes up with a safe bet – romantic story. Titled Nenu…Sailaja, the film’s promos were refreshing, promising. Find out our verdict.
Plot:
Hari (Ram) is an easy-go-lucky guy who tries every girl that comes his way. There’s a scene where a friend of his sister visits Hari’s home and he tries to flirt her. This says it all about Hari’s character. He’s desperate youth to woo a girl for love. At a time, he decides to not to love any girl, then he meets Sailaja aka Sa I L U (Keethy Suresh). While he refrains himself in meeting her, he eventually ends up in falling for her and so Sailu. Here’s a small twist. Though she loves Hari, she won’t accept his proposal. Why?
Sailu has her own story. She misses her dad (Sathyaraj) a lot since her childhood as he is staying far from family on work. There’s a gap between Sailu and her dad. How Hari fills all the gaps and wins Sailu forms the film.
Performances:
Ram: Energetic Star Ram lived up to his tag. He did his role with ease.
Keerthy Suresh: Keerthy is not so easy on eyes. Her acting prowess is okay but without makeup she is not looking pretty. Also she has to shed few kilos to look good on screen.
Sathyaraj: As usual, Sathyaraj shown pretty good performance as heroine’s father.
Naresh: Naresh’s role is short and sweet in the film.
Analysis:
To start with, Nenu…Sailaja is simple love story of Hari and Sailaja. Hari narrates his own story and how Sailu came into life. The film’s first half is pretty refreshing. Kudos to first-timer director Tiruamala Kishore who handled the film in a matured fashion. In addition to novel screenplay, the catchy and laugh-evoking dialogues make the film a good watch.
Also the film has resemblances to several love drams that were told before. It’s the second half that mars the film. Post interval, the sluggish narrative disappoints. Pre-climax and climax portions are pretty predictable. Also there’re several holes in the script that director Kishore didn’t fill. Kishore should have put enough attention here. Had the second half was worked hard, it’d have been different. On whole, Nenu..Sailaja is an average film with a one-time watch. It’s good for dates. For others, wait to watch it on TV.
Highlights:
 
Refreshing First Half
Hero Characterization
Dialogues
Drawbacks:
Boring Second Half
Expected Climax
Punchline: Average…Sailaja

Source: http://www.teluguodu.com/nenu-sailaja-review/

Offline Rahul D

 • Newbie
 • *
 • Posts: 67
 • Megafan
Nenu Sailaja Review
« Reply #2 on: January 05, 2016, 09:40:29 AM »
Movie : Nenu Sailaja

TT Movie Rating : 3.5/5

Source:  www.tollytracking.com
               http://www.tollytracking.com/review-nenu-sailaja/

Offline MbcMen

 • Full Member
 • ****
 • Posts: 1,662
 • Megafan
Nenu Sailaja Review
« Reply #3 on: January 05, 2016, 01:40:28 PM »
రామ్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్న హిట్ సినిమా నేను శైల‌జ అవుతుంద‌ని ఎదురుచూశారు. సున్నిత‌మైన అంశంతో తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో గుండె గ‌దిని త‌డుతుంద‌ని ద‌ర్శ‌కుడు భావించారు. ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న క‌మ‌ర్షియ‌ల్ హిట్ ఈ సినిమాతో త‌మ‌కు త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌ని స్ర‌వంతి ర‌వికిశోర్ భావించారు. వీరంద‌రి క‌ల నెర‌వేరిందా?  రామ్ ఎన్నాళ్ళుగానో ఎదురుచూసిన హిట్ వ‌చ్చిందా? చ‌దివేయండి మ‌రి.
సంస్థ‌: శ‌్రీ  స‌్ర‌వంతి మూవీస్‌
న‌టీన‌టులు: రామ్, కీర్తి సురేశ్,  సత్యరాజ్, నరేశ్, ప్రిన్స్, విజయ్ కుమార్, రోహిణి, ప్రగతి, కష్ణచైతన్య, ప్రదీప్ రావత్, ధన్యా బాలకష్ణ, శ్రీముఖి, హిమజ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్,
 కెమెరా: సమీర్ రెడ్డి,
పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్ర్తి, రామజోగయ్య శాస్ర్తి, భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, సాగ‌ర్‌,
డ్యాన్స్: శంకర్, ప్రేమ్ రక్షిత్, దినేష్, రఘు,
 ఫైట్స్: పీటర్ హెయిన్స్, హరి దినేష్,
ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్,
ఎడిటింగ్‌: ఎ. శ్రీకర్ ప్రసాద్,
సమర్పణ: కష్ణ చైతన్య,
నిర్మాత: స్రవంతి రవికిశోర్,
రచన-దర్శకత్వం: కిశోర్ తిరుమల.
క‌థ‌: హ‌రి (రామ్‌) ఓ నైట్ క్ల‌బ్‌లో డీజేగా ప‌నిచేస్తుంటాడు. చూడ‌గానే బావున్నార‌నుకునే అమ్మాయిల‌తో ప్రేమ‌లో ప‌డుతుంటాడు. కానీ తీరా ఇత‌నితో ప‌రిచ‌య‌మ‌య్యాక వారు సారీ చెప్పేస్తుంటారు. అందుకు ఒక్కో అమ్మాయీ ఒక్కో సాకును చెబుతుంటుంది. తీరా ఇక అమ్మాయిల‌కు దూర‌మ‌వుతాన‌ని హ‌రి ఒట్టుపెట్టుకున్న త‌ర్వాత శైల‌జ (కీర్తి సురేశ్‌) క‌నిపిస్తుంది. శైల‌జ‌ను ప్రేమిస్తున్నాన‌ని ఎక్క‌డా చెప్ప‌డు హ‌రి. కానీ చివ‌రికి ఓ సారి చెప్పాల్సి వ‌స్తుంది. అప్పుడు చెబుతాడు. అయితే శైల‌జ కూడా మిగిలిన అమ్మాయిల్లాగానే చెబుతుంది. అందుకు కార‌ణం ఏంటి? ఇంత‌కీ శైల‌జ‌, హ‌రి ముందే ఒక‌రికి ఒకరు తెలుసా?  హ‌రి గోవాకు ఎందుకు వెళ్తాడు? అక్క‌డ అత‌నికి తెలిసిన నిజం ఏంటి?  శైల‌జ‌కు అత‌నికి మ‌ధ్య ఉన్న బంధం ఎలాంటిది?  త‌న తండ్రితో శైల‌జ‌కు ఉన్న  వైరం ఎలాంటిది?  శైల‌జ‌కు వ్య‌క్తిగ‌తంగా ఉన్న స‌మ‌స్య ఎలాంటిది? వ‌ంటివ‌న్నీ ఆస‌క్త‌క‌రంగా సాగే అంశాలు.
ప్ల‌స్ పాయింట్స్
సినిమా ఆద్యంతం అలా సాగిపోతుంది. ఫీల్ గుడ్ ల‌వ్‌స్టోరీ అనిపిస్తుంది. రామ్ పాత్ర చాలా స‌ర‌దాగా సాగుతుంది. కీర్తి సురేశ్ త‌న‌కు కేటాయించిన పాత్ర‌లో చాలా చ‌క్కగా న‌టించింది. తండ్రి పాత్ర‌కు అచ్చుగుద్దిన‌ట్టు  స‌రిపోయారు స‌త్య‌రాజ్‌. త‌ల్లిపాత్ర‌లో రోహిణి బాగా చేసింది. హీరోయిన్ తండ్రిగా ప్రిన్స్ స‌ర్‌ప్రైజ్ ప్యాకేజ్‌. రామ్‌కి ట్విన్ గా శ్రీముఖి బాగా న‌టించింది. ధ‌న్య బాల‌కృష్ణ పాత్ర కూడా బావుంది. అన్నిటిక‌న్నా హైలైట్ పాత్ర ప్ర‌దీప్ రావ‌త్‌ది. మ‌హ‌ర్షి పాత్ర‌తో సినిమాలో న‌వ్వుల వ‌ర్షం కురిపించింది ప్ర‌దీప్ రావ‌తే. అన‌వ‌స‌రంగా క‌మెడియ‌న్స్ ని ఇరికించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు ద‌ర్శ‌కుడు. దాంతోనే ప్రేక్ష‌కుడు స‌గం రిలీఫ్ ఫీల‌య్యాడు. క‌థ తొలిసగం స‌ర‌దాగా సాగిపోతుంది. డైలాగులు కూడా క‌నెక్ట్ అవుతాయి. దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం, లొకేష‌న్లు, ఫోటోగ్ర‌ఫీ సినిమాకు హైలైట్ అవుతాయి. రామ్‌, కీర్తి జంట చూడ‌టానికి ఫ్రెష్‌గా ఉంది. రీరికార్డింగ్‌, పాట‌ల్లోని లిరిక్స్ కూడా బావున్నాయి.
మైన‌స్ పాయింట్స్
సినిమాలో గొప్ప‌గా చెప్పుకోద‌గ్గ విష‌యం ఏమీ లేదు. తెలిసీ తెలియ‌ని త‌నంలో త‌న ద‌గ్గ‌ర ఎక్కువ స‌మ‌యాన్ని గ‌డ‌ప‌కుండా త‌న బాధ్య‌త‌ల్లో త‌ల‌మున‌క‌లైన తండ్రిని అపార్థం చేసుకున్న కూతురి క‌థ‌. ప్ర‌తి విష‌యాన్ని త‌న‌లోనే దాచుకుంటూ పెరిగిన ఆ అమ్మాయికి హీరో ప‌రిచ‌య‌మ‌వుతాడు. త‌ను ఎక్స్ ప్రెసివ్ కాద‌న్న విష‌యాన్ని అత‌నితో చెబుతుంది హీరోయిన్‌. ఇంత‌కు మించి మిగిలిందంతా ఈ సినిమాలో ష‌రా మామూలే. హీరోయిన్ ఇంటికి హీరో వెళ్ల‌డం, అక్క‌డ హీరోయిన్‌కి, తండ్రికీ మ‌ధ్య దూరాన్ని త‌గ్గించ‌డం అనేది అంద‌రూ ఊహించేదే. ఒక‌ర‌కంగా చెప్పాలంటే మిర్చితో పాటు చాలా సినిమాల్లో క‌నిపించిన స‌న్నివేశాలే ఈ సినిమా సెకండాఫ్లో ఉన్నాయి. ఫ‌స్టాఫ్‌లో మాత్రం చాలా స‌న్నివేశాలు కొత్త‌గా ఉన్నాయి.
విశ్లేష‌ణ‌
రామ్ చిర‌కాలంగా ఎదురుచూస్తున్న హిట్ సినిమా ఇది. ప్యూర్ ల‌వ్ స్టోరీని క్యూట్‌గా చెబితే ఫ్లాప్ అనేది ఉండ‌దు అన‌డానికి తాజా నిద‌ర్శ‌నం నేను-శైల‌జ‌. ముందే అనుకున్న‌ట్టు ఈ సినిమాకు హ‌రి క‌థ అని పేరు పెట్టి ఉంటే ఇంకో ర‌కంగా ఉండేదేమో. నేను-శైల‌జ అని పెట్టడంతో ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ అని అర్థ‌మైంది. రామ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చాలా బావుంది. కీర్తి సురేశ్ ఎక్స్ ప్రెస్ చేయ‌లేని అమ్మాయి పాత్ర‌లో జీవించింది. త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పిన వారు కూడా చాలా బాగా చెప్పారు. నైట్ సాంగ్‌, శైల‌జ శైల‌జ పాట‌తో పాటు సిట్యువేష‌న‌ల్ గా వ‌చ్చే పాట‌లు బావున్నాయి. కాస్ట్యూమ్స్ బావున్నాయి. ఆకట్టుకునే తొలి స‌గం, ఎమోష‌న‌ల్‌గా సాగే మ‌లిస‌గంతో నేను శైల‌జ ఈ ఏడాదికి కావాల్సిన హిట్‌ను బోణీ చేసింది.
బాటమ్ లైన్‌:  ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ

Source: http://telugu.teluguodu.com/నేను-శైలజ-రివ్యూ/

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
1 Replies 228 Views Last post December 22, 2015, 12:42:05 PM
by MbcMen
2 Replies 336 Views Last post January 02, 2016, 04:22:51 PM
by MbcMen
3 Replies 342 Views Last post January 05, 2016, 01:38:42 PM
by MbcMen
3 Replies 316 Views Last post January 05, 2016, 01:42:54 PM
by MbcMen
4 Replies 310 Views Last post January 07, 2016, 12:04:15 PM
by MbcMen