Author Topic: Pawan Kalyan reveals his fitness mantra  (Read 165 times)

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 11,666
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Kalyan reveals his fitness mantra
« on: April 25, 2016, 03:25:46 PM »
Following the release of his latest film, Sardaar Gabbar Singh, Power Star Pawan Kalyan is gearing up to launch his next film in SJ Suryah’s direction. In his latest interview to a leading South news daily, Pawan has made several amusing revelations about his personal and professional lives.

Apart from talking about his films and political commitments, Pawan also revealed several unknown details about his lifestyle. Speaking about his fitness, this black belt holder in karate said that he is still practicing martial arts, which keeps him fit and healthy and even credited it for imparting self-discipline in him.

Pawan also said that he follows a strict Sathvik diet and that he has only one meal a day for six months in a year and that he also eats a lot of fruits. Pawan further added saying that he doesn’t waste his energy by socialising and instead he channels all the energy towards his work.

source:123telugu.com

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 11,666
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Kalyan reveals his fitness mantra
« Reply #1 on: April 25, 2016, 03:33:07 PM »
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇటు సినిమాలతో, అటు రాజకీయాలతో ఎప్పటికప్పుడు బిజీగా ఉండే స్టార్. ‘జనసేన’ పేరుతో రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆలోచనలన్నీ ఎప్పుడూ సినిమాలతో పాటు సమాంతరంగా రాజకీయ అంశాలపైనా ఉంటూ వస్తున్నాయి. ప్రశ్నించడానికే వచ్చానని చెబుతూ, రాజకీయ నాయకుడిగా పలు పోరాటాలు కూడా చేస్తున్నారాయన. మరి తాను ఎంచుకున్న వృత్తి పరంగా ఇంత బిజీగా ఉండే పవన్, శారీరకంగా తనని తాను ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఎలా ఉంచుకోగలుగుతున్నారూ? అన్న ప్రశ్నకు పవన్ స్వయంగా సమాధానమిచ్చారు.

ఓ ప్రముఖ దినపత్రికతో మాట్లాడుతూ పవన్, తన ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో చెప్పారు. స్వతహాగా చిన్నప్పట్నుంచీ కరాటే శిక్షణ తీసుకుంటూ వస్తోన్న పవన్, ఇప్పటికీ రోజూ వీలు చిక్కినప్పుడల్లా కరాటే సంబంధిత వ్యాయామాలు చేస్తూ ఫిట్‌నెస్‌ను మెయింటైన్ చేస్తూ వస్తున్నారట. ముఖ్యంగా తాను పాటిస్తోన్న సాత్విక్ డైట్ కూడా ఫిట్‌నెస్‌కు మరో కారణంగా తెలిపారు. ఈ డైట్ ప్రకారంగా రోజుకి ఒక్కపూటే అన్నం తింటూ, మిగతా వేళల్లో ఎక్కువగా పండ్లు తినడం చేస్తుంటారట. ఈ జాగ్రత్తల వల్లే ఇప్పటికీ శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నట్లు పవన్ స్పష్టం చేశారు. ఈమధ్యే సర్దార్ గబ్బర్ సింగ్‌తో అభిమానులను పలకరించిన పవన్, ప్రస్తుతం తన కొత్త సినిమా కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు.

source:123telugu.com

Offline MbcMen

  • Full Member
  • ****
  • Posts: 1,662
  • Megafan
Pawan Kalyan reveals his fitness mantra
« Reply #2 on: April 27, 2016, 05:16:42 PM »
Thanks for sharing good information.

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
0 Replies 315 Views Last post March 18, 2013, 11:57:47 AM
by vkakani
6 Replies 846 Views Last post April 22, 2013, 07:28:35 PM
by manikumar18
0 Replies 281 Views Last post September 12, 2014, 10:55:41 AM
by Pa1Kalyan
0 Replies 178 Views Last post October 23, 2015, 03:14:45 PM
by Pa1Kalyan
1 Replies 101 Views Last post August 31, 2016, 02:03:03 PM
by Pa1Kalyan