Author Topic: Pawan Kalyan to Become Chief Guest for 'A..Aa' Audio  (Read 247 times)

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Kalyan to Become Chief Guest for 'A..Aa' Audio
« on: May 02, 2016, 03:57:45 PM »
Here is an awesome news for Power Star Pawan Kalyan's fans. Pawan Kalyan is all set to attend the audio launch of his die hard fan hero Nithiin's 'A..Aa'. The much awaited event will be held at Shilpakala Vedika of Hyderabad on May 2.


There is another good reason Pawan Kalyan gracing this function. As we know, the director of this film, Trivikram is a good friend of Pawan Kalyan. Altogether, it will be a visual feast for Pawan Kalyan's fans on May 2.


'A..Aa' has Samantha and Anupama Parameswaran in female lead roles. Music was done by Micky J Meyer. Radhakrishna has produced the movie on Harika & Hassine Creations. Apart from holding direction responsibilities, Trivikram provided story and screen play of the movie. The movie is slated for release in the month of May.

source:cinejosh.com

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Kalyan to Become Chief Guest for 'A..Aa' Audio
« Reply #1 on: May 03, 2016, 02:20:12 PM »

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Kalyan to Become Chief Guest for 'A..Aa' Audio
« Reply #2 on: May 03, 2016, 02:31:00 PM »

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Kalyan to Become Chief Guest for 'A..Aa' Audio
« Reply #3 on: May 03, 2016, 02:31:14 PM »

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Kalyan to Become Chief Guest for 'A..Aa' Audio
« Reply #4 on: May 03, 2016, 02:31:33 PM »

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Kalyan to Become Chief Guest for 'A..Aa' Audio
« Reply #5 on: May 03, 2016, 02:32:47 PM »

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Kalyan to Become Chief Guest for 'A..Aa' Audio
« Reply #6 on: May 03, 2016, 02:33:03 PM »

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Kalyan to Become Chief Guest for 'A..Aa' Audio
« Reply #7 on: May 03, 2016, 02:33:18 PM »

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Kalyan to Become Chief Guest for 'A..Aa' Audio
« Reply #8 on: May 03, 2016, 02:35:21 PM »

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Kalyan to Become Chief Guest for 'A..Aa' Audio
« Reply #9 on: May 03, 2016, 02:35:34 PM »

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Kalyan to Become Chief Guest for 'A..Aa' Audio
« Reply #10 on: May 03, 2016, 02:35:45 PM »

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Kalyan to Become Chief Guest for 'A..Aa' Audio
« Reply #11 on: May 03, 2016, 02:39:42 PM »
త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ’అ..ఆ’ సినిమా ఆడియో విడుదల నిన్న జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తివిక్రమ్ గురించి, తన రచనల గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…’రచయితలంటే నాకు అపార గౌరవం…ఎందుకంటే పవర్ ఫుల్ పాత్రలు సృష్టించడంతో పాటు, నటులకు స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టడంలో రచయితలు కీలక పాత్ర వహిస్తారని’ చెప్పాడు. అంతేకాకుండా ’తివిక్రమ్ తెలుగు సినిమాకి గర్వకారణం అని… అటువంటి ప్రతిభ ఉన్న రచయిత ఉన్నందుకు తెలుగు సినిమా గర్వపడాలి’ అని అన్నాడు.

పవన్ కళ్యాణ్ ’సర్దార్ గబ్బర్ సింగ్’ ప్రమోషనల్ ఇంటర్వ్యూ లలో కూడా తనకి రాయడం అంటే ఇష్టం అని చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ’సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలతో పాటు ’జానీ’ సినిమాలకు కథారచయిత అన్న విషయం తెలిసిందే.

source:123telugu.com

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Kalyan to Become Chief Guest for 'A..Aa' Audio
« Reply #12 on: May 03, 2016, 03:22:07 PM »
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గురించి నితిన్ ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు. చెప్పిన ప్రతీ సారి కొత్త కబుర్లు చెబుతూ ఉంటాడు. గతంలో 'ఇష్క్' సినిమా ఆడియో లాంచ్ నాడు పవన్ ''తొలిప్రేమ'' సినిమానే తనకు సినిమాల్లోకి రావడానికి ఇన్సిపిరేషన్ అంటూ చెప్పుకొచ్చిన నితిన్.. అప్పుడు కాస్త స్పీచ్ మర్చిపోయానని.. ఇప్పుడు అది కంటిన్యూ చేస్తున్నా అంటూ నవ్వుల పువ్వుల మధ్యన తన మాటలు పలికించాడు.

తను సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి కారణం పవన్ అంటూ మరోసారి చెప్పుకొచ్చాడు నితిన్. ''అసలు సినిమాల్లోకి తొలిప్రేమ ప్రేరణ ద్వారా వస్తే.. నా తొలిసినిమా కోసం కూడా పవన్ గారి హెల్ప్ తీసుకున్నా. జయం సినిమా ఆడిషన్స్ కు వెళితే.. డ్యాన్స్ వచ్చా అని అడిగారు. వెంటనే తమ్ముడు.. బద్రి.. సినిమాల్లోని స్టెప్పులు వేసేశా. ఏదన్నా సీన్ నేర్చుకొని రమ్మంటే.. తమ్ముడు మూవీలో శకుంతల అక్కియా సీన్ దించేశా. అలా పవన్ గారి వలనే నాకు తొలి సినిమా వచ్చింది. అది 2002 నాటి మాట. ఇక బీభత్సమైన స్లంప్ లో ఉన్నప్పుడు.. ఆయన వస్తేనే 2012లో ఇష్క్ భారీ హిట్టయ్యింది. నాకు సెకండ్ లైఫ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 2016లో వచ్చారు. సినిమా సూపర్ హిట్. నాకు ఇన్ని సార్లు లైఫిస్తున్న పవన్ గారిక థ్యాంక్స్ '' అంటూ నితిన్ ముగించాడు.

ఆ తరువాత పవన్ మాట్లాడుతూ.. ''నితిన్ నన్ను ఇంతగా ప్రేమిస్తాడని.. అభిమానిస్తాడని.. అస్సలు అనుకోలేదు. నాకో తమ్ముడులాంటోడు నితిన్'' అన్నాడు. అది సంగతి.

source:tupaki.com

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Kalyan to Become Chief Guest for 'A..Aa' Audio
« Reply #13 on: May 03, 2016, 03:22:47 PM »
అక్షరాలు నేర్చుకోవడం నుంచి జీవితం మొదలుపెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తు చేయడానికే.. తన సినిమాకి 'అ..ఆ' అని పేరు పెట్టానంటున్నాడు త్రివిక్రమ్. ఎప్పటికప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటూ మూలాలను వెతుకునే ప్రయత్నమే అ..ఆ. అన్న మాటల మాంత్రికుడు.. 'కొన్ని జ్ఞాపకాలను ఎఫ్పటికీ మరిచిపోలేమని.. కొన్ని ప్రయాణాలు ఎప్పటికీ ఆపాలని అనిపించదని కొన్ని అనుభూతులను ఎంత పంచుకున్న సరిపోవాలని అనిపించదు' అన్నాడు.

'సిగరెట్ కాల్చుకుంటూ.. ఒక టీ కే డబ్బులుంటే దాన్ని వన్ బై టూ చేసుకుని తాగిన రోజులను గుర్తు చేసుకుంటూ.. నేను ఎప్పుడో రాసేసిన డైరీనే ఈ సినిమా. ఈ మూవీ కోసం నా వెనక బలంగా నిలబడ్డ వ్యక్తి నిర్మాత రాధాకృష్ణ. కథ ఉన్న సినిమా అని చేసినందుకు నితిన్ కి అనసూయ రామలింగం పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసిన సమంతకు కృతజ్ఞతలు' అన్న త్రివిక్రమ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తన స్నేహభావాన్ని తన మాటలంత పదునుగా చెప్పాడు.

'కొండ ఒకరికి తలొంచదు శిఖరం ఒకరికి తలొంచి ఎరగదు కెరటం అలిసిపోయి ఒకరి కోసం ఆగదు తుఫాన్ ఎవరికి తలొంచి ఎరగదు నాకిష్టమైన స్నేహితుడు నా సునామీ నా ఉప్పెన నేను దాచుకున్న నా సైన్యం.. నేను శత్రువు మీద చేసే యుద్ధం.. నేను ఎక్కుపెట్టిన బాణం నా పిడికిట్లో వజ్రాయుధం నా ఆశల ఆకాశంలో ఉన్న పిడుగు ఎంతోమంది గుండెలు తడపడానికో వచ్చే ఒక చిన్న వర్షపు చినుకు.. స్నేహ రుతు పవనం పవన్ కళ్యాణ్.. వింటారా వెనకాలే వస్తారా.. తోడుగా ఉందాం వస్తారా.. రండి విందాం' అని త్రివిక్రమ్ అనడంతో.. ఫ్యాన్స్ సంబరాలు ఆకాశాన్నంటాయి. . .

source:tupaki.com

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Kalyan to Become Chief Guest for 'A..Aa' Audio
« Reply #14 on: May 03, 2016, 03:23:04 PM »
నితిన్ సమంత జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అ..ఆ.. చిత్ర ఆడియో వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. స్టేజ్ మీద మాట్లాడ్డం తనకు ఎప్పుడూ ఇబ్బందిగాను భయంగానూ ఉంటుందన్న పవన్.. ముఖ్యంగా సినిమా ఫంక్షన్స్ లో మాట్లాడాలంటే... సినిమాలకు పరిచయం లేని వ్యక్తి మాట్లాడినంత బెరుగ్గా ఉంటుందని అన్నాడు.

'నితిన్ కి నేను ఇంత ఇష్టమని ఇప్పుడు తను చెప్పేవరకూ నాకు తెలీదు. నితిన్ ని మొదటిసారి చూడగానే నా తమ్ముడిలా అనిపించాడు. నేను నా సినిమాలు తప్ప వేరే ఏమీ పట్టించుకోను. ఇష్క్ సినిమా ఆడియోకి పిలిచిపుడు రావాలా అనుకున్నాను. నాకు లాగా హిట్స్ లేక ఇబ్బందులు పడుతున్నాడని తెలిసింది. తమ్ముడు ఇబ్బందుల్లో ఉంటే భుజం తట్టడానికి వస్తాం కదా.. అందుకే ఆరోజు వచ్చాను. ఆ సినిమా హిట్ అయిందంటే.. అందుకు దర్శకుడు యూనిట్ పడ్డ కష్టమే. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం.. నితిన్ గారికి మంచి పేరు తీసుకురావాలని దేశంలోనే పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నా' అన్నాడు పవన్.

మరి పవన్ బ్లెసింగ్స్ తో.. నితిన్ మరోసారి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొడతాడని ఆశిద్దాం.

source:tupaki.com

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
30 Replies 1910 Views Last post May 31, 2012, 04:55:24 AM
by haribabu015
1 Replies 415 Views Last post June 29, 2013, 01:41:26 PM
by manikumar18
4 Replies 480 Views Last post November 20, 2014, 02:10:34 PM
by Pa1Kalyan
0 Replies 318 Views Last post December 07, 2014, 10:09:28 PM
by Pa1Kalyan
7 Replies 404 Views Last post May 19, 2016, 11:21:50 AM
by MbcMen