Author Topic: చరణ్ మ్యాజిక్.. ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు  (Read 461 times)

Offline yugandhar

  • Power Member
  • ******
  • Posts: 5,264
]నిన్ననే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక పోస్ట్ చేశాడు. ''తన తదుపరి సినిమా కోసం పూర్తిగా వెజ్జీగా మారిపోయానని.. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది'' అంటూ ''ధృవ'' సినిమా గురించి ప్రిపేరవుతున్నానంటూ మనోడు పోస్టు పెట్టేశాడు. బాగానే ఉంది. అయితే ఈ ఫేస్ బుక్ పోస్టుపై వచ్చిన రియాక్షన్లు ఉన్నాయి చూశారు. అవే అద్భుతం.

ఒక అభిమాని తనని తాను ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ గా పరిచయం చేసుకుని.. ''మొన్న ఒక మనసు ఆడియో ఫంక్షన్ లో కేవలం హీరోయిన్ (మీ చెల్లెలు నిహారిక) గురించి మాత్రమే చెప్పి వెళ్ళిపోకుండా.. నాగ శౌర్య గురించి కూడా చాలా బాగా చెప్పారు. మీకు ఆటిట్యూడ్ ఎక్కువేమో అనుకునేవాడిని. కాని మీ మంచితనం చూశాక ఫ్యాన్ అయిపోయా. ఆల్ ది బెస్ట్ ఫర్ ధృవ'' అంటూ కామెంట్ చేశాడు. మరొక తమిళ అభిమాని మాట్లాడుతూ.. ''తండ్రిపేరు చెప్పుకుని వచ్చారని అనుకున్నా. కాని ఆఫ్ స్ర్కీన్ లో మీ పర్సనాలిటీ చూశాక.. హిట్టయినా ఫ్లాపయినా మీరు 40 కోట్లు సునాయసంగా కలక్టు చేస్తున్న తీరు చూశాక.. మీరు ఇచ్చే తదుపరి ఇండస్ర్టీ హిట్ కోసం వెయిట్ చేస్తున్నా'' అంటూ పోస్ట్ చేశాడు. చాలామంది అమ్మాయిలు అయితే.. స్మార్ట్ గా ఉన్నావ్ చెర్రీ అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. ''మీ నాన్న గారిలా కంటిన్యూస్ గా మూవీస్ చేయి.. ఇంత డీలే ఎందుకమ్మా?'' అంటూ ఏజ్డ్ పీపుల్ గా కామెంట్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే.. చరణ్ సడన్ గా ఏదో మ్యాజిక్ చేశాడనే అనిపిస్తోంది కదూ.

నిజానికి ఒక స్టార్ హీరో కొడుకు వారసుడిగా ఎంట్రీ ఇస్తున్నాడంటే.. ఇప్పటి కాలంలో మాత్రం నెగెటివ్ కామెంట్లు కొత్తల్లో బాగానే వినిపిస్తాయి. షారూఖ్ ఖాన్ లా కష్టపడి హీరో అయ్యాడా అభిషేక్? రవితేజ లా అసిస్టెంట్ డైరక్టర్ చేసి వచ్చాడా మీ చరణ్? అంటూ సెటైర్లు వేయడం ఒక సాధారణ స్వభావంగా మారిపోయింది. కాని కాలక్రమేణా అలాంటి నెగెటివ్ అండ్ యాంటీ ఫ్యాన్స్ ఇలా స్వీట్ గా మారిపోతారు కూడా. కావాలంటే చరణ్ ఫేస్ బుక్ పోస్టులో కామెంట్స్ మీరే చదువుకోండి.. మీకే తెలుస్తుంది.


Offline MbcMen

  • Full Member
  • ****
  • Posts: 1,662
  • Megafan
thanks for sharing these news to me.

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR

Offline MbcMen

  • Full Member
  • ****
  • Posts: 1,662
  • Megafan
According the film nagar news, Ram Charan signed new project with Creative Director Sukumar

Offline thisisbalu

  • Sr. Member
  • ***
  • Posts: 581
Thondaraga theesukoni raa babu nee movie ni .. Waiting eagerly here
Balu

Offline MbcMen

  • Full Member
  • ****
  • Posts: 1,662
  • Megafan
Thondaraga theesukoni raa babu nee movie ni .. Waiting eagerly here
Balu
Me to i am waiting for Ram Charan movie.

 

Related Topics