Author Topic: Pawan's Great Gesture with That Book  (Read 254 times)

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan's Great Gesture with That Book
« on: May 31, 2016, 02:15:32 PM »
An interesting incident took place recently that elevated the taste and sensibility of Power Star Pawan Kalyan. It is a known fact that Pawn Kalyan has a habit of reading books. He is a voracious reader irrespective of being busy with his film shoots.


Meanwhile, ace director Trivikram happened to buy a book in a second hand book store titled 'Adhunika Mahabharatham' written by Guntur Seshendra Sharma. Having impressed with the content in the book, Trivikram presented it to Pawan Kalyan. And then Pawan Kalyan loved the book in such a way, he started enquiring about the availability of the book.


As Pawan Kalyan was told the book was not in print, he straightaway met the author's son and made some financial assistance to get the book reprinted with 25,000 copies. Eventually, it's because of Pawan Kalyan, a good book could see a light. Pawan Kalyan's new film's regular shoot will kick start in the first week of June.

source:cinejosh.com

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan's Great Gesture with That Book
« Reply #1 on: May 31, 2016, 02:22:20 PM »
తెలుగు సాహిత్యంలో అరుదైన పుస్తకంగా పేరుపొందిన ’ఆధునిక మహాభారతం’ ని ప్రముఖ కవి గుంటూరు శేశేంద్ర శర్మ రచించారు. ఈ పుస్తకాన్ని ఓ సెకండ్ హ్యాండ్ బుక్ షాపులో చూసిన ప్రముఖ దర్శకుడు తివిక్రమ్ శ్రీనివాస్ కొని చదివాడు. ఈ పుస్తకం గురించి పవన్ కళ్యాణ్ దగ్గర గొప్పగా ప్రస్తావించగా పవన్ కళ్యాణ్ ఆ పుస్తకం తివిక్రమ్ దగ్గర నుంచి తీసుకుని చదివాడట. ఆ పుస్తకం బాగా నచ్చటంతో పుస్తకం గురించి విచారించగా మార్కెట్ ఆ పుస్తకం దొరకటం లేదని తెలిసింది.

వెంటనే పవన్ కళ్యాణ్ గుంటూరు శేశేంద్ర శర్మ కుమారుడిని కలిసి ఆ పుస్తకం పునర్ముద్రించమని చెప్పడంతో పాటు 25000 వేల పుస్తకాల ముద్రణకు అవసరం అయ్యే ఆర్థికసాయం చేశాడు. ఇక త్వరలో గుంటూరు శేశేంద్ర శర్మ ’ఆధునిక మహాభారతం’ మార్కెట్ లో కనిపించనుంది. తెలుగు సాహిత్యంలో అరుదైన పుస్తకంగా పేరుపొందిన ఈ పుస్తకం మరోసారి పవన్ చేతుల మీదుగా మార్కెట్ లోకి రావడం ఎంతైనా సంతోషం.

source:123telugu.com

Offline MbcMen

  • Full Member
  • ****
  • Posts: 1,662
  • Megafan
Pawan's Great Gesture with That Book
« Reply #2 on: June 02, 2016, 05:33:42 PM »
Pawan Kalyan Revives ‘Adhunika Mahabharatam’




It is well known that Pawan Kalyan is a bookworm. The Power Star himself has told that he forgets even to shave reading books for days together. Pawan is said to have read around 5 lakh books. He reads a lot of inspirational and revolutionary books. Pawan often quotes Telugu poetry from those books. The actor has now set to revive one of his favorite books that has been forgotten.

Adhunika Mahabharatam is the book written by Guntur Seshendra Sharma. The book got into the hands of Trivikram Srinivas, who is also a avid reader. The dialogue whiz director gifted it to Pawan. The Power Star is said to be amazed by reading the book. He immediately reached author’s son and offered financial support to come up with 25,000 copies of the book.

Source: http://www.teluguodu.com/pawan-kalyan-revives-adhunika-mahabharatam/

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan's Great Gesture with That Book
« Reply #3 on: June 09, 2016, 02:26:21 PM »
అ..ఆ.. ఆడియో ఫంక్షన్ లో పవన్ ని ప్రస్తావిస్తూ ఆకాశం ఒకడికి తలొంచి ఎరుగదు.. అంటూ త్రివిక్రమ్ హీరోయిజం ఎలివేషన్ డైలాగులు చెప్పగానే అందరం చప్పట్లుకొట్టాం. అయితే ఆ డైలాగులన్నీ త్రివిక్రమ్ లో స్పూర్తి రగిలించిన గుంటూరు శేషేంద్ర శర్మగారు రచించిన ఆధునికి మహాభారతంలోనివని తర్వాత తెలుసుకున్నాం.

త్రివిక్రమ్ ని పవన్ ని ఎంతగానో కదిలించిన ఈ పుస్తకం ప్రస్తుతం పబ్లిషింగ్ ని నోచుకోవడం లేదని తెలిసి పవన్ సొంత డబ్బులతో కొత్త వెర్షన్ ని ప్రింట్ చేయిస్తున్న సంగతీ మనం ముందే చెప్పుకున్నాం. అయితే తాజా సమాచారం ఏమిటంటే ఈ కొత్త వెర్షన్ కి పవన్ ముందుమాట కూడా జతకలిసే అవకాశం వుంది.

పుస్తకంలో తనని ఇన్స్పయిర్ చేసిన కొన్ని లైన్లను ప్రస్తావిస్తూ రాసిన రచయితను కీర్తిస్తూ తనకింత మంచి పుస్తకాన్ని పరిచయం చేసిన త్రివిక్రమ్ కి ధన్యవాదాలు తెలుపుతూ  పవన్ రాసిన ముందుమాట ఆకట్టుకుంది. రీ ప్రింట్ లో ఈ మాటలు వుండే అవకాశం వున్నట్టు తెలుస్తుంది.

source:tupaki.com

Offline MbcMen

  • Full Member
  • ****
  • Posts: 1,662
  • Megafan
Pawan's Great Gesture with That Book
« Reply #4 on: June 10, 2016, 04:37:12 PM »
When can i expect that book?

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
3 Replies 634 Views Last post April 29, 2012, 08:04:45 PM
by RamSharan
0 Replies 536 Views Last post July 04, 2012, 07:12:54 PM
by RamSharan
8 Replies 632 Views Last post February 25, 2014, 12:04:29 PM
by siva
0 Replies 248 Views Last post November 02, 2015, 02:55:46 PM
by Pa1Kalyan
1 Replies 348 Views Last post February 03, 2016, 12:32:24 PM
by MbcMen