Author Topic: అసలు చిరంజీవి మారలేదు అంతే  (Read 305 times)

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
తన అనుభవాలను.. తన సినిమాల్లో చూపించిన ఆ నిజాయితీని.. అలాగే తన ఫిలిం మేకింగ్ తాలూకు సీక్రెట్లను ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా పంచుకుంటున్నారు సీనియర్ దర్శకులు కె.విశ్వనాథ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అంతే. పైగా అలాంటి హీరోను నేను జీవితంలో చూడలేదు అంటున్నారు.

''చిరంజీవితో శుభలేఖ సినిమా చేసిన ఓ ఏడేళ్ళ తరువాత స్వయంకృషి కథను చెప్పడానాకి వెళ్ళాను. కథ విని.. వెంటనే చేసేద్దాం అన్నాడు. అప్పటికే తనకు విపరీతమైన స్టార్ డమ్ వచ్చేసింది. సుప్రీమ్ హీరో డైనమిక్ హీరో అంటున్నారు ఆయన్ను. కాని తను మాత్రం అభిమానులు ఏమంటారు అనుకోకుండా.. గ్లామర్ లేని చెప్పులు కుట్టుకునేవాడి పాత్రలో నటించాడు. అదే అతని గొప్పతనం'' అంటూ ''స్వయంకృషి''తో నిజంగా పైకెదిగిన వ్యక్తి అంటే చిరంజీవే అని కితాబిచ్చారు విశ్వనాథ్.

అంతేకాదు.. చిరంజీవి యొక్క నమ్రత గురించి చెబుతూ.. ''ఇప్పుడు మెగాస్టార్ అంటే ఒక శకం. ఒక హిస్టరి. మరి చిరంజీవిని నేను ''మీరు'' అని పిలవాలా లేకపోతే ''నువ్వు'' అని పిలవాలా అని అడిగితే.. 'మీరు అని పిలిచి నన్ను అవమానించకండి గురువు గారు' అన్నాడు ఈ వ్యక్తి. అది అతని గొప్పతనం. ఎంత పైకి ఎదిగినా కూడా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. అసలు చిరంజీవి అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు. స్వయంకృషి సినిమాలోని క్యారెక్టర్ కు ఇతడు నిజజీవితపు ఉదాహరణ'' అంటూ సెలవిచ్చారు.

ఇదే విషయంపై చిరంజీవి స్పందిస్తూ.. విశ్వనాథ్ వంటి దిగ్గజాలు తీసిన సినిమాలు చూసి పెరిగినందువలన.. మేబీ తనలో అలాంటి గుణాలు వచ్చుండొచ్చని.. ఆ క్రెడిట్ అంతా విశ్వనాథ్ గారికే దక్కుతుందని తెలిపారు.

source:tupaki.com

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Thanks to Vishwanath garu from all the Mega Family fans......

Offline MbcMen

  • Full Member
  • ****
  • Posts: 1,662
  • Megafan
That is the chiranjeevi............

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
kalatapaswi K Viswanadh heaped praises on Megastar Chiranjeevi in a recent programme telecasted by a TV channel. K Viswanadh is sharing his experiences in film making in a TV channel. Speaking about Chiranjeevi, K Viswanadh lauded Chiranjeevi's down to Earth nature.

"Having directed 'Shubhalekha' with Chiranjeevi, I met him seven years later to narrate the story of 'Swayamkrushi' to him. Soon after listening to the story, he gave his nod to work for the movie. He had got tremendous fan following then. People would call him as Supreme hero and dynamic hero. In spite of thinking about his stardom he accepted to do a deglamorized cobbler's role in the film. That is his majesty," says K Viswanadh. He also added, "Chiranjeevi is a history today. I was nonplussed if I would call Chiranjeevi as 'Meeru' or 'Nuvvu'. However, he pleaded not to insult him calling him as 'meeru'. That is his magnificence."

Responding about K Viswanadh's praises Chiranjeevi said, "As I watched movies made by the great people like Viswanadh garu, may be I acquired good qualities and right attitude. And credit goes to Viswanadh garu."

source:cinejosh.com

Offline MbcMen

  • Full Member
  • ****
  • Posts: 1,662
  • Megafan
K Viswanandh is the legend for telugu industry.....

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
0 Replies 401 Views Last post January 06, 2012, 12:14:08 PM
by siva
2 Replies 443 Views Last post March 27, 2012, 02:09:51 PM
by siva
5 Replies 617 Views Last post February 07, 2013, 10:25:27 AM
by siva
1 Replies 358 Views Last post April 03, 2013, 06:15:07 PM
by siva
4 Replies 452 Views Last post April 15, 2014, 05:09:22 AM
by charan fan