Author Topic: 5 million views for Mega hero’s film  (Read 339 times)

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 12,235
  • DIE HARD FAN OF POWERSTAR
5 million views for Mega hero’s film
« on: June 06, 2016, 02:38:43 PM »
గత సంవత్సరం విడుదలై సూపర్ హిట్ అయిన సాయి ధరమ్ తేజ్ ’సుబ్రమణ్యం ఫర్ సేల్’ ఇప్పుడు మరో రికార్డు సృష్టించింది. ’గబ్బర్ సింగ్’ ఫేం హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ సాయి ధరమ్ తేజ్ ని పూర్తిగా మాస్ గా చూపించడంతో పాటు, ఆయన వేసిన డ్యాన్స్ స్టెప్పులకు మెగా అభిమానులను మెప్పించిన విషయం తెలిసిందే.

దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు యూ ట్యూబ్ లో కూడా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ ఈ సినిమాని యూ ట్యూబ్ లో దాదాపు యాభై లక్షల మంది పైగా చూశారు. ఓ తెలుగు సినిమాని ఇంతమంది ప్రేక్షకులు యూ ట్యూబ్ లో చూడటం చాలా అరుదు. ’సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాతో పాటు ఇటీవల వచ్చిన ’సుప్రీమ్’ సినిమాతో సాయి ధరమ్ తేజ్ మినిమం గ్యారెంటీ హీరోగా మారాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ’తిక్క’ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

source:123telugu.com

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 12,235
  • DIE HARD FAN OF POWERSTAR
5 million views for Mega hero’s film
« Reply #1 on: June 06, 2016, 08:10:46 PM »
Supreme hero Sai Dharam Tej's 'Supreme' has stood as a sold hit at the box office and brought cheers to the makers and buyers. It's a known news that Sai's previous film 'Subramanyam for Sale' also stood as decent hit at the box office.

Sai Dharam Tej has achieved a rare feat on you tube with his 'Subramanyam for Sale'. According to the reports, the movie has been viewed by 5 million viewers on Dil Raju's official you tube channel. This is a rare achievement to a hero who is just four films.old. Earlier, Incidentally, Mega Power Star Ram Charan's 'Yevadu' has registered 1.34 crores views and stands at top place.

source:cinejosh.com

Offline MbcMen

  • Full Member
  • ****
  • Posts: 1,662
  • Megafan
5 million views for Mega hero’s film
« Reply #2 on: June 11, 2016, 11:11:00 AM »
It's good news for Sai Dharam Tej fans & Mega Fans

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
11 Replies 1463 Views Last post January 18, 2014, 07:24:55 AM
by charan fan
0 Replies 359 Views Last post May 29, 2014, 08:47:04 AM
by charan fan
1 Replies 403 Views Last post November 15, 2014, 07:14:26 AM
by Pa1Kalyan
0 Replies 200 Views Last post October 07, 2015, 02:39:04 PM
by Pa1Kalyan
2 Replies 219 Views Last post October 17, 2016, 10:11:27 AM
by siva